వివాహ జీవితంలో భార్య భర్తల మధ్య దూరానికి ఇవే కారణం..!

ప్రస్తుత సమాజంలో చాలామంది జంటలు పెళ్లి చేసుకొని మూన్నాళ్ళయినా కాకముందే విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకొని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు.. భార్యాభర్తలధ్య ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటే వారి వివాహ జీవితంలో చీలిక ఏర్పడే అవకాశం ఉంటుందని చాణిక్యుడు అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల జీవిత భాగస్వామిపై నమ్మకం … Read more

స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తున్నారా? అయితే మీరు ఈ సమస్యల్లో ఇరుక్కున్నట్టే!

సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ, మంచి కన్నా చెడుకే ఎక్కువ వినియోగిస్తున్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చాక అసలు దాపరికం, చాటుమాటు వ్యవహారం లేకుండా పోయాయి. ఇక అసలు విషయానికి వస్తే, భారత్లోనేకాకప్రపంచవ్యాప్తంగా నీలిచిత్రాలు చూసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ ప్రంపంచం విస్తరించడం ఓ కారణమయితే స్మార్ట్ ఫోన్ కూడా అంతకు మించిన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలోనే ఎక్కువగా నీలి చిత్రాలను చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లలో … Read more

పెరుగు తొందరగా తోడుకోవాలా..? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు..!

వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా చేసే పని ఏదన్నా ఉందా అంటే పెరుగు తోడు పెట్టడం… వేడి అన్నం వండుకుని ,పెరుగు తోడు పెట్టుకుని, ఆవకాయ నంజుకు తింటే ఆ టేస్టే వేరు… కానీ పెరుగు తోడు పెట్టడం ఎంత ఈజీనో… కానీ కొన్ని సార్లు పెరుగు సరిగా తోడుకోదు… లేదంటే పులిసిపోయినట్టు గా ఉంటుంది….. ఈ కాలంలో పెరుగు సరిగా తోడుకోదు, దానికోసం చిన్న చిట్కా పాటిస్తే చాలు.. అదేంటంటే.. ఈ కాలంలో పెరుగు … Read more

వేసవిలో ఇబ్బంది పెట్టే చెమట,చెమట వాసనను నివారించే సహజ పద్దతులు…

వేసవిలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది చెమట. అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. చెమటతో కొన్ని సందర్భాల్లో నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది. చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు, ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది. వేసవిలో చిన్నా పెద్దా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. బాహుమూలాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డియోడరెంట్లకు బదులు సమ్మర్ లో … Read more

తెలుగు సినిమా నటుడు రవితేజ వరుస పరాజయాలకు కారణం ఏమిటి?

చాలామంది కథానాయకులకు ఈ పరిస్థితి వస్తుంది.రవితేజకు ఇది రెండవ విడత పరాజయ అనుభవం. గతంలో బలుపు సినిమా కంటే ముందుగా 6,7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా 6,7 సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయిన మరో నటుడు కూడా వున్నాడు. సినిమాకు హీరో story, స్క్రిప్ట్. రవితేజకు హీరోగా late entry. చాలా విజయాలు నమోదు చేసుకున్న హీరో. ఇడియట్, విక్రమార్కుడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, వెంకీ, కిక్ , దుబాయి శీను, డాన్ శీను … Read more

షియా మరియు సున్నీ ముస్లింల మధ్య తేడాలు ఏమిటి?

షియా మరియు సున్నీ ఇస్లాం లోని రెండు ప్రధాన శాఖలు. ఇవి 7వ శతాబ్దంలో ప్రవక్త ముహమ్మద్ మరణం తరువాత విభజించబడ్డాయి, ఇది రాజకీయ మరియు మత సంబంధిత కారణాల వల్ల మాత్రమే జరిగింది. నేడు ప్రపంచంలోని ముస్లింలలో 85-90% సున్నీలు, 10-15% షియాలు ఉన్నారు. షియా మరియు సున్నీ ముస్లింల మధ్య ప్రధాన తేడాలు. నాయకత్వం విషయంలో: సున్నీలు: అబూ బక్ర్ ను మొదటి ఖలీఫాగా గుర్తిస్తారు. షియాలు: అలీని మొదటి ఇమామ్ గా స్వీకరిస్తారు. … Read more

లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు.. శోభనం రాత్రి వధువు ఇచ్చిన షాక్ చూసి కళ్లు తేలేశాడు!

అనుకున్నదొక్కటి.. అయింది ఒక్కటి అన్నట్లు 43 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్న వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి తర్వాత వధువు భారీ షాకిచ్చింది. ఆమె డబ్బు కోసం కొందరితో కలిసి పెళ్లి నాటకమాడిందని తెలిసి వరుడు తలపట్టుకున్నాడు. పోలీసులను ఆశ్రయించడంతో, వారు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని శనిచారి బజార్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్తకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారిది జైన కుటుంబం. ఐదుగురు కుమార్తెలకు అబ్బాయిలను … Read more

మ‌హిళ‌లు రోజూ కాఫీ తాగితే స్ట్రోక్ రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ట‌..!

సాధారణంగా మహిళలు ఉదయంపూట లేవగానే ఒకసారి, తమ ఉదయపు పనిపాటలు అయిన తర్వాత మరో సారి రెండు కప్పుల కాఫీ తాగుతూనే వుంటారు. అయితే గతంలో చేసిన అద్యయనాలు మహిళలు రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని కూడా చెప్పాయి. స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రోజూ రెండు కప్పుల కాఫీ తప్పనిసరి అని తాజాగా నిర్వహించిన మరో అధ్యయనం కూడా తేల్చింది. కాఫీని సేవించడం ద్వారా స్ట్రోక్ వచ్చే ప్రమాదం … Read more

షుగ‌ర్ వ్యాధి అంటే ఏమిటి..? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి చాలా ప్రాచీనమైంది. మానవ జాతిని వందల సంవత్సరాలనుండిపట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని గురించి ప్రాచీన శాస్త్రాలలో కూడా వివరించారు. ఇది ఒక దీర్ఘకాల జీవన ప్రక్రియ అసమతుల్యతగా చెప్పబడుతుంది. రక్తంలో షుగర్ స్ధాయి పెరిగిపోతుంది. దీనినే ఇంగ్లీషులో డయాబెటీస్ అంటాము. అంటే తీపి అని అర్ధం. చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనే పేర్లన్ని దైనందిన జీవితంలో ఒకే రకంగా వాడేస్తూంటాము. … Read more

ఉన్న‌పళంగా ఒత్తిడి మొత్తం పోవాలంటే.. ఇలా చేయండి..!

మీయొక్క మైండ్ మరియు బాడీ రెండూ కనీసం రోజుకు ఒకసారైనా రిలాక్సేషన్ పొందాలి. ఆరోగ్యవంతమైన జీవనానికి మీకు కొన్ని వ్యాయామాలు అవసరం. అయితే అవి ఎంతో శ్రమించి చెమట పట్టేవిగా వుండనవసరం లేదు. సామాన్యమైన బ్రీతింగ్ ఎక్సర్ సైజెస్ మీరు బస్సులో ప్రయాణిస్తున్నా లేదా ఆఫీసుల్లో వున్నా ఏ రకంగా చేయవచ్చో పరిశీలిద్దాం. ఈ బ్రీతింగ్ వ్యాయామలు ఆచరించేవారికి మంచి ఆరోగ్యం వుంటుంది. దీర్ఘశ్వాస లోపలికి తీసుకుంటే కావలసినంత ఆక్సిజన్ లోపలికి పోతుంది. గాలిలోని కలుషితమంతా తొలగించబడుతుంది … Read more