సిల్క్ దుస్తుల‌ను ఇలా శుభ్రం చేయండి..!

సిల్క్ చీరలకి, డ్రస్సులకు అంటిన గ్రీజు, నూనె మరకలు వదిలించడానికి వాటిని ఒక బకెట్ నీళ్ళలో కొన్ని చుక్కలు షాంపూ వేసి నానబెట్టండి. కాసేపటి తరువాత ఉతికితే మరకలు మాయమవుతాయి. బట్టలకు తారు అంటితే, తారు తొలగించి, తరువాత మరక ఉన్న చోట యూకలిప్టస్ నూనెతో రుద్దితే మరక పోతుంది. బట్టలకు అంటిన చూయింగ్ గమ్‌ను గంజిపొడితో రుద్ది తొలగించవచ్చు. లేదా గమ్‌ ఉన్న చోట పైన పేపర్‌వేసి వేడిగా ఉన్న ఇస్త్రీపెట్టెను పైనపెడితే పేపర్‌కు అంటుకొని … Read more

దుస్తుల‌కు సిరా మ‌ర‌క‌లు అంటితే ఇలా తొల‌గించండి..!

బట్టలకు రక్తం, సిరా మొదలైన మరకలు అయినట్లయితే ఉప్పు కలిపిన నీటిలో ఉతికి వేడి నీటిలో జాడిస్తే మరకలు సులభంగా పోతాయి. బట్టలపై సిరా మరకలు పోవాలంటే నిమ్మరసం కాని, పుల్లని పెరుగుకానీ ఆ మరకపై వేసి రుద్దండి. ఆ పైన ఉప్పుతో సిరా మరక పోయేంత వరకు రుద్ది ఉతికేయాలి. బట్టలు నానబెట్టే ముందు ఆ నీళ్ళలో కాస్త వెనిగర్ ని కలిపితే బట్టలు రంగులు వెలిసి పోకుండా మెరుస్తూ ఉంటాయి. బట్టల్లో బొద్దింకలు చేరకుండా … Read more

దుస్తుల‌కు అంటిన తుప్పు మ‌ర‌క‌లు పోవాలంటే..?

తుప్పుపట్టిన తీగలపై బట్టలు ఆరేసినప్పుడు లేదా బట్టలకు ఉన్న హుక్స్ తుప్పు పడితే, బట్టలకు తుప్పు మరకలు అవుతాయి. ఆ తుప్పు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మ తొక్కలతో గానీ ఉప్పు కలిపిన నిమ్మరసంతో గానీ రుద్ది ఎండలో వేయాలి. తెల్లటి నూలు వస్త్రాలపై తుప్పుమరకలు పడితే వాటిమీద నిమ్మరసం, ఉప్పు రాసి రెండు గంటలు ఎండలో ఉంచి ఆ తర్వాత ఉతకాలి. తెల్లని బట్టమీద కూర మరకలు పడితే ఆ మరక మీద తెల్లని … Read more

గ‌స‌గ‌సాల‌తో ఇంటి చిట్కాలు.. ఎలా వాడాలో తెలుసుకోండి..!

సహజంగా గసగసాలని వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. వీటి వల్ల చాల ప్రయాజనాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడే చూసేయండి. శరీరం లో అధిక వేడి ఉంటే చలువ చేయడానికి గసగసాలు బాగా పని చేస్తాయి. దీని కోసం మీరు ముందుగా గసగసాల లో కొన్ని నీళ్లు పోసి మెత్తగా నూరాలి. ఇప్పుడు దానిలో పటిక బెల్లం కూడా కలిపి రోజు తింటుంటే ఉష్ణము తగ్గిపోతుంది. కొన్ని మందులు తయారు చేయడానికి కూడా వీటిని వాడతారు. అలానే … Read more

తిప్ప‌తీగ‌ను ఎలా వాడాలో తెలుసా..? ఈ చిట్కాల‌ను చూడండి..!

ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్న తిప్పతీగ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో చూడండి. నేటి కాలం లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తిప్పతీగల ఆకుల చూర్ణం తీసుకున్నారంటే… మన శరీరం వ్యాధుల తో పోరాడటానికి అవసరం అయ్యే రోగ నిరోధక శక్తిని పొందవచ్చు. కీళ్ల నొప్పుల తో బాధపడే వారు తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి గోరు … Read more

టీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తిన‌కండి..!

ఎక్కువ మంది ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా మధ్యాహ్నం ఒక కప్పు టీ తాగుతుంటారు. కానీ ఏదో ఒక సమయంలో కంపల్సరీగా టీ పడాల్సిందే. కానీ టీ తాగే అలవాటు తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇది ఇలా ఉంటే టీని తాగేటప్పుడు, అదే సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరి ఆ పొరపాట్ల గురించి ఇప్పుడే తెలుసుకుని మీరు చెయ్యండి. వివరాల్లోకి వెళితే… మధ్యాహ్నం … Read more

బాల‌య్య కూతురితో నాగ‌చైత‌న్య‌ వివాహం అందుకే క్యాన్సిల్ అయిందా..?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు తమ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చారు. ఈ జాబితాలో నందమూరి ఫ్యామిలీ, ఏఎన్ఆర్ ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటాయి. అయితే టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిన్ననాటి నుంచే రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహం బాలయ్య, నాగార్జున ల మధ్య కూడా సాగింది. వీరి మధ్య … Read more

ఈ 3 లక్షణాలు మీలో ఉంటే ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని వదిలిపెట్టదు..!!

సమాజంలో చాలామంది కొన్ని అపోహలతో బతుకుతూ ఉంటారు.. కొంతమంది నాకు అందం లేదని ఫీలవుతూ ఉంటారు. కొంతమంది నేను అలా లేకపోయానని ఫీల్ అవుతూ ఉంటాయి. అంటే ఒకరికి ఒకరు పోల్చుకుని అతనికి అంత ఎక్కువగా ఉంది. నాకు లేకపోవడం వల్లే ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడిందని ఎవరికి వారే భావించుకుంటూ లోన్లీ గా ఫీల్ అవుతూ ఉంటారు.. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోండి.. సాధారణంగా చాలా మంది బాడీ బాగలేదని, నల్లగా ఉన్నానని బాధపడుతూ … Read more

పంచ‌ముఖ‌ ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా ?

పంచముఖ ఆంజనేయస్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. అయితే ఈ పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే సకల భూత, ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి. ఐదు ముఖాలతో ఉండే హనుమంతుని ఒక్కో ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. ఆంజనేయుడు ముఖం ప్రధానంగా … Read more

ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలకెదురుగా నిలబడితే చాలు..క్యాన్సర్ కు దూరంగా ఉన్నట్టే!

నేడు మ‌న‌కు క‌లిగే ఎన్నో ర‌కాల అనారోగ్యాలకు, సంభ‌వించే వ్యాధులకు వెనుక ఏదో ఒక కార‌ణం ఉంటుంది. కొంద‌రికి పుట్టుక‌తో వ్యాధులు సోకితే ఇంకొంత మందికి ఆహార‌పు అల‌వాట్లు, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా, మ‌రికొంద‌రికి ప్ర‌మాదాల వ‌ల్ల‌, ఇంకా కొంద‌రికి జీన్స్‌, వంశ పారంప‌ర్య ల‌క్ష‌ణాల వ‌ల్ల రోగాలు వ‌స్తున్నాయి. అయితే వీటన్నింటితోపాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు స‌రిగా అంద‌కున్నా మ‌నం వివిధ ర‌కాల అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంది. అలాంటి పోష‌కాల్లో చెప్పుకోద‌గినది విట‌మిన్ డి. … Read more