మంచి నడవడికకు 9 సూత్రాలు.. అవేంటో తెలుసుకుందామా..?

సమాజం అనేది భిన్నమతాలు, భాషలు, కులాలతో కూడిన మనుష్యుల సమూహం. ఏ ఒక్కరూ ఏకపక్షంగా, ఒంటరిగా జీవించలేరు. సంఘీభావంతో అనేకులతో కలసి జీవించాలి. నిత్యం మనకు ఎదురుపడే రకరకాల మనుష్యులను అర్థం చేసుకుని వారికి తగ్గటుగా ప్రవర్తించాలి. ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుని నేర్పుతో జీవిస్తేనే గౌవరం సిద్ధిస్తుంది…. అని భర్తృహరి నీతిశతకం చెబుతుంది. మంచి నడవడికకు తొమ్మిది సూత్రాలను చెబుతారు. 1. స్వజనుల పట్ల దాక్షిణ్యభావం. 2. సేవకుల పట్ల దయాగుణం. 3. దుష్టుల … Read more

ఆహారం తినేట‌ప్పుడు ఎందుకు మాట్లాడ‌కూడ‌దంటారు..?

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు. ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు … Read more

గర్భస్థ శిశువు మన మాటలను వింటుందట..!

గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని చెబుతుంటారు. ఎంత మంచి మాటలు వింటే అంత మంచిదని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుందని సూచిస్తుంటారు. అంతేకాదు.. గర్భస్థ శిశువు మన మాటలను వింటుంది. నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా పురాణాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని … Read more

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

సాధారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. కరోనా వైరస్ వచ్చిన అప్పటి నుంచి అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రిఫర్ చేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం విషయానికొస్తే ఇది అనుకున్నంత సులభం కాదు. వర్క్ ఫ్రం హోం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు ఈ టిప్స్ ని … Read more

40 ఏళ్లు దాటిన మ‌హిళ‌లు క‌చ్చితంగా వీటిని తీసుకోవాలి..!

క‌రోనా మహమ్మారి కారణంగా రోగనిరోధక శక్తి పెంచుకోవాలని అందరికీ అర్థమైంది. కళ్ళకి కనిపించని సూక్ష్మజీవి ప్రపంచం మొత్తాన్నే వణికించింది. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిప్పటికీ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం తప్పనిసరి. సాధారణంగా యవ్వనంలో ఉన్నవారికి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ తగ్గుతూ వస్తుంది. ఐతే నలభైలోకి ప్రవేశించే మహిళలు, రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలో ఇక్కడ చూద్దాం. రోగనిరోధక శక్తి పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలనుకునే మహిళలు, వ్యాయమం తప్పకుండా చేయాలి. మసాలా … Read more

ఆముదాన్ని ఉప‌యోగించి ఏయే వ్యాధుల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

పురాతన కాలం నుండి ఉపయోగించే ఈ ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. మరి నిజంగా ఆముదం వల్ల ఎటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందో చూద్దాం. ఆముదంలో తెలుపు, ఎరుపు, పెద్దాముదం అనే మూడు జాతులుంటాయి. ఈ చెట్టు ఆకులు పైకి ఎత్తుకునే ఉంటాయి. వాతరోగాలనూ పోగొట్టడంలో ఆముదం ప్రధాన పాత్ర పోషిస్తుంది. విష జ్వరాలు, గుండె జబ్బులు, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సైతం ఆముదం నయం చేస్తుంది. మూత్ర పిండాల … Read more

బ్రహ్మానందం, AVS మధ్య గొడవలకు కారణం ఏంటి…? ఆ గొడవ అంత దూరం వెళ్లిందా…?

మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం పాత్ర లేని సినిమా అంటూ ఉండదు. గత ఐదు సంవత్సరాల క్రితం ఏ సినిమాలోనైనా ఈయన కామెడీ లేకుండా సినిమాలే వచ్చేవి కావు. చాలా మంది దర్శక, నిర్మాతలు కూడా తప్పక బ్రహ్మానందం కామెడీ కావాలని డేట్స్ కోసం వేచి చూసి మరీ సినిమాల్లో పెట్టుకునేవారు. ముఖ కదలికలతోనే కామెడీని చూపించే శక్తి ఉన్న స్టార్ కమెడియన్ ఆయన. అయితే బ్రహ్మానందం పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో … Read more

రైళ్లలో డోర్ దగ్గర విండోస్‌ కు ఎందుకు ఎక్కువ ఇనుప కడ్డీలు ఉన్నాయి?

మనం ఎటైనా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రైల్లో వెళ్తాం. అందులోని కిటికీ పక్కన కూర్చొని, ఆ కిటికీ లోంచి బయటకు చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ కిటికీ కి అమర్చిన ఇనుప కడ్డీలు అడ్డంగా అమర్చబడి ఉంటాయి. మరి అవి అలా ఎందుకు ఉన్నాయో, నిలువుగా ఎందుకు లేవు ఒకసారైనా ఆలోచించారా, దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. రైలు కోచ్‌కి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న కిటికీల అడ్డు కడ్డీలు మిగిలిన కిటికీల అడ్డు కడ్డీల కంటే … Read more

కృష్ణ ఇద్దరు భార్యలు ఇంట్లో ఇలా ఉండేవారా.

సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది చాలా కామన్ గా తీసుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.. ఆ తరం హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు వివాహాలు చేసుకున్నారు.. మరి కృష్ణ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సూపర్ స్టార్ కృష్ణ ముందుగా ఆయన మరదలైన ఇందిరా దేవిని 1961 లో వివాహం చేసుకున్నారు.. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహమే.. అలా కొన్నేళ్ల తర్వాత … Read more

శృంగారంలో పాల్గొనేందుకు అనువైన స‌మ‌యం ఏదో తెలుసా..?

జిహ్వ‌కో రుచి అన్న చందంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌నాలంద‌రి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండ‌వు. వేర్వేరుగా ఉంటాయి. అది ఏ అంశంలోనైనా కావ‌చ్చు. ఒక‌రి అభిప్రాయం మ‌రొక‌రితో స‌రిపోక‌పోవ‌చ్చు. కానీ జంట‌ల విష‌యానికి వ‌స్తే కొంద‌రికి మాత్రం దాదాపుగా ఒకే ర‌క‌మైన అభిప్రాయాలు ఉంటాయి. అదీ శృంగారం విష‌యంలో. కొంద‌రు రాత్రి శృంగారమంటే ఆస‌క్తి చూపితే, మ‌రికొంద‌రు ప‌గ‌లు శృంగారానికి ఓటేస్తారు. అయితే ఈ విష‌యంలో ఏ జంట అభిప్రాయం ఎలా ఉన్నా ఆయుర్వేదం, సైన్స్ ప్ర‌కారం … Read more