ప‌సుపును ఇలా తీసుకుంటే షుగ‌ర్ దెబ్బ‌కు త‌గ్గుతుంది..!

నుదుట బొట్టు, ముఖానికి పసుపు రాసుకుంటారు భారతీయ మహిళలు. కానీ అదే పసుపు ఎన్నో రకాల వ్యాధులను నివారిస్తుందని వారికి తెలీదు. యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడే ఈ పసుపుతో చిట్కాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని.. పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకొని తర్వాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగితే ముఖ ఛాయ పెరుగుతుంది. శరీరం కాంతివంతం అవుతుంది. పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున … Read more

నిత్యం గంటల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? ఈ సూచ‌న‌లు పాటించండి..!

చాలామంది వృత్తి రీత్యా రోజులో చాలా సమయం కుర్చీలో కూర్చోవాల్సి వస్తుంది. అటువంటి వారు కుర్చీలో కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళు కొద్దిగా ఎడంగా ఉంచాలి. పాదాలు రెండూ పూర్తిగా నేలకు తగలాలి. తుంటి భాగం ఎత్తుగాను, మోకాళ్ల‌ కిందకు ఉండేలా కుర్చీ సరిచెయ్యాలి. తుంటి నుండి మోకాళ్ళ వరకూ ఏటవాలుగా ఉండాలి. అవసరమైతే పుట్‌రెస్ట్ వాడాలి. పొట్ట స్థిరంగా ఉండాలి. కానీ టైట్ చెయ్యకూడదు. తల, మెడ, వెన్నెముక ఒకే సరళరేఖలో … Read more

వేడి చేసినప్పుడు పాలు ఎందుకు పొంగుతాయి.? నీళ్లు ఎందుకు పొంగవు.?

పాలు పొంగడం అంటే పాలలో అధిక మోతాదులో ఉన్న నీళ్లు పొంగుతాయన్న విషయం తెలుసుకోవాలి. పాలు నిర్దిష్టమైన ఒకే పదార్థం కాదు. ఉప్పు లాగా, చక్కెర లాగా, క్లోరోఫారం లాగా, ఆక్సిజన్ లాగా అది ఒక శుద్ధమైన సంయోగ పదార్థమో, మూలకమో కాదు. పాలు ఓ మిశ్రమ పదార్థం. అలాగని ఉప్పు, నీళ్లలాగా, చక్కెర ద్రావణం లాగా, సోడా బాటిల్ లోని నీళ్లలాగా, సమ సంఘటన ద్రావణం కూడా కాదు. పాలను కొల్లాయిడ్ తరహా మిశ్రమ పదార్థం … Read more

బాహుబ‌లిలో ప్ర‌భాస్ శివ‌లింగాన్ని ఎత్తే సీన్ ముందు ఏం జ‌రిగిందంటే..?

త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాకు నిర్మాతగా మురళీమోహన్ చేశారు. ఈ సందర్భంలో మురళీమోహన్ శోభన్ బాబు వద్దకు వెళ్లి సినిమాలోని నాజర్ క్యారెక్టర్ చేయాలని కోరారట. కానీ శోభన్ బాబు దాన్ని ఇట్టే తిరస్కరించాడట. దీంతో దాన్ని నాజర్ చేత చేయించారు. దీన్ని శోభన్ బాబు రిజెక్ట్ చేయడానికి ఏకైక కారణం ఆయన అభిమానులు ఆయనని ఆనాటి సోగ్గాడు గానే … Read more

స్త్రీలు మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఇంత కథ ఉందా..?

మల్లెపూలు ఈ పేరు వినగానే దాని సువాసన అందరికీ గుర్తొచ్చే ఉంటుంది.. పూర్వ కాలంలో ప్రతి స్త్రీ తలలో తప్పకుండా పూలను పెట్టుకునేది. ఇందులో ఎక్కువగా మల్లెపూలే అలంకరించుకునే వారు.. కానీ ఈ పాశ్చాత్య సంస్కృతిలో వివాహ సమయంలో తప్ప మల్లెపూలు వాడే పరిస్థితి కనబడడం లేదు.. మల్లెపూలకు దూరమై ప్లాస్టిక్ అందాలకు దగ్గరయ్యారు. లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు.. మరి పూర్వకాలం మల్లెపూలనే ఎక్కువగా ఎందుకు వాడేవారో మీకు తెలుసా.. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ … Read more

ఈ ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌ను పాటిస్తే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

ఈ అలవాట్లు మీకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే.. ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఐతే ఇప్పటి వరకు మీకున్న అలవాట్లు మంచివా కావా అని తెలుసుకోండి. కింద ఇవ్వబడ్డ అలవాట్లు మీకున్నట్లయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే లెక్క. భారతదేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అందుకే చక్కెర తక్కువ వాడాలి. రోజు వారి దినచర్యలో భాగంగా … Read more

గ్యాస్ పొట్ట ఉబ్బ‌రంగా ఉంటుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

పొట్టలో గ్యాస్ పేరుకుపోవడం వల్ల శరీరం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. చాలా మందిలో ఇది కనిపిస్తుంది. ఐతే ఇలాంటప్పుడు తొందరగా ఆ ఉబ్బుని క్లియర్ చేసుకోవాలి. లేదంటే అనేక ఇతర వ్యాధులకి దారి తీసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా లేరు అని చెప్పడానికి ఉబ్బు ఒక కారణం అవుతుంది. దీని నుండి బయటపడడానికి చాలా మార్గాలున్నాయి. వాటిల్లో ఆయుర్వేదంలో చెప్పబడిన అద్భుతమైన వైద్యం కూడా ఉంది. గ్యాస్ కారణంగా ఉబ్బుగా కనిపించడం నుండి బయటపడడానికి ఆయుర్వేదంలోని ఒకానొక మార్గం … Read more

ఆక‌లి వ‌ల్ల ఎక్కువ‌గా తిని బ‌రువు పెరుగుతున్నారా..? అయితే వీటిని తినండి..!

సాధారణంగా ఈ కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగడం కూడా దీనికి కారణం అయ్యుండవచ్చు. ఐతే ఈ కాలంలో ఆకలి కారణంగా ఎక్కువ తింటుంటారు. దానివల్ల బరువు పెరిగిపోతుంటారు. మళ్ళీ ఆ బరువు తగ్గడానికి వ్యాయామాలు, తక్కువ తినడాలు చేస్తుంటారు. ఐతే ఈ కాలంలో ఏ ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. గుడ్లలో కొవ్వుశాతం తక్కువగా ఉంటుంది. పొద్దున్నపూట బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా గుడ్లని తినడం వల్ల తొందరగా … Read more

కర్పూరాన్ని ఏ మొక్క నుండి తయారు చేస్తారు? 99% మందికి సమాధానం తెలియదు.

ఏ పూజ అయినా, హిందూ మతంలోని ఏదైనా హవన ఆచారం అయినా కర్పూరం లేకుండా పూర్తి కాదు. అగ్గిపెట్టె వెలిగించగానే కర్పూరం వెలిగి ఆహ్లాదకరమైన సువాసన వెదజల్లుతుంది. కర్పూరం ఎలా తయారవుతుంది, అది ఏ రకం మొక్క, ఎందుకు అంత మంటగా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోజు మనం తెలుసుకుందాం… మార్కెట్‌లో రెండు రకాల కర్పూరం దొరుకుతుంది. ఒకటి సహజ కర్పూరం కాగా మరొకటి ఫ్యాక్టరీలో కృత్రిమంగా తయారు … Read more

యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ గురించి 99 శాతం మందికి తెలియ‌ని నిజాలు ఇవి..!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కాషాయ బట్టలు ధరిస్తారని, అందుకే సన్యాసి అని చాలా మంది అనుకుంటారు, అయితే ఇవి ఆయన గురించి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. అజయ్ సింగ్ బిష్త్ (అసలు పేరు). తర్వాత యోగి ఆదిత్యనాథ్ గా మారారు. ఆయ‌న వయస్సు 50 సంవత్సరాలు. పుట్టిన ప్రదేశం: పంచూర్ గ్రామం, గర్వాల్, ఉత్తరాఖండ్. HNB గర్హ్వాల్ విశ్వవిద్యాలయం నుండి ఉత్తర ప్రదేశ్ చరిత్రలో అత్యధిక మార్కులు (100%). యోగి ఒక గణిత విద్యార్థి, ఆయ‌న బీఎస్సీలో … Read more