బిగుతైన అండర్‌వేర్స్ ధరించడం వల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

జిహ్వకోరుచి అన్న చందంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలందరూ తమ ఇష్టాలకు అనుగుణంగా రక రకాల డిజైన్లు, కలర్లు కలిగిన ఆకర్షణీయమైన ఫ్యాషనబుల్ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారు. అయితే ఎవరు ఏ రకం డ్రెస్ వేసుకున్నా అందరూ కామన్‌గా ధరించేది మాత్రం ఒక్కటే. అదే అండర్ వేర్. స్త్రీ, పురుషులెవరైనా అండర్‌వేర్‌ను తప్పనిసరిగా ధరిస్తారు. కొంత మంది అండర్‌వేర్‌ను ధరించరు లెండి. అది వారి స్వవిషయం. అలాంటి వారిని పక్కన పెడితే అసలు అండర్‌వేర్స్ వల్ల మనకు … Read more

మామిడి పండు తిని జీడి పారేస్తున్నారా.. ఈ సారి ఇలా చేసి చూడండి…

కొన్ని కూరగాయలు, పండ్లలో తొక్కలో ఉండే ఫైబ‌ర్ ఆరోగ్యం అని తెలిసినా తొక్క పారేస్తాం…అన్నం వండేప్పుడు గంజి ఆరోగ్యం అని తెలిసినా పారబోస్తాం…అలాగే మామిడి కాయ, పండు తింటాం టెంక పారేస్తాం. కానీ టెంకలోని జీడివల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి… ఫలరాజంగా పిలిచే మామిడిలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. పండుతో పాటే మామిడి జీడిలో కూడా ఎన్నోరకాల ఔషధ గుణాలున్నాయి. మామిడి పండు, కాయ తిని టెంకను పారేస్తాం. కానీ టెంకలో ఉండే మామిడి జీడిని … Read more

శోభనం రాత్రి పెళ్లి కూతురు పడక గదిలోకి పాల గ్లాస్ తో ఎందుకొస్తుందో తెలుసా.? 6 కారణాలు ఇవే..!

శృంగారం అంటే అదేదో బూతులాగా చూడడం నుండి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనదేశంలో చాలా మంది తమ శృంగార జీవితాన్ని అసంతృప్తిగానే లాగిస్తున్నారు. విశృంఖల శృంగారం తప్పు కానీ, పవిత్రమైన శృంగారానికి మన పురాణాలు కూడా పెద్ద పీట వేశాయ్. దీన్ని పక్కన పెడితే అసలు శోభనం రాత్రి పెళ్ళి కూతురు పాలగ్లాస్ తో పడక గదిలోకి ఎందుకు వెళుతుంది.? శోభనానికి పాల గ్లాస్ కు లింకేంటి? అని చాలా మంది సరదాకో, … Read more

గోరింటాకుతో చుండ్రుకు చెక్..!

గోరింట ఆకులు సౌందర్య సాధకాలుగా ఉపయోగపడతాయి. క్రిమి సంహారం కూడా. పచ్చి ఆకుల్ని ముద్దగా నూరి చేతులపైన, పాదాలపైన, గోళ్లపైన అలంకరణార్థం ఉపయోగిస్తారు. ఎర్రగా పండి, సుందరంగా కనిపిస్తుంది. గోళ్లకు, చర్మానికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉపయోగపడుతుంది. మంట కలగకుండా చల్లదనం ఇస్తుంది. దీని ఆకుల రసాన్ని నువ్వులనూనెతో కలిపి మరిగించి చల్లార్చి హెయిర్ ఆయిల్‌గా వాడుకోవచ్చు. శిరోజాలు ఆరోగ్యవంతంగా ప్రకాశిస్తాయి. చుండ్రు తగ్గిపోతుంది. దీని ఆకుల్ని ముద్దగా నూరి కొద్దిగా ఆముదం లేదా నువ్వుల నూనెతో కలిపి … Read more

చేప నూనె కంటే తాజా చేపలే మంచివి….!

కొందరు కొన్ని పోషకాల కోసం లేదా హైబీపీ వంటి వ్యాధుల్లో చికిత్స కోసం చేప నూనెతో తయారు చేసిన కాప్స్యూల్స్ వంటివి వాడుతుంటారు. ఇది చేప నూనె నుంచి తయారు చేసిన పోషకాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ఔషధాలు. కానీ ఇలా ప్రత్యామ్నాయంగా చేప నూనె కాప్స్యూల్స్ కంటే వాస్తవంగా చేపలే తినడం మంచిదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనరీ హార్ట్ డిసీజ్ (గుండెజబ్బు) ఉన్న కొందరికి ఒమెగా – 3 … Read more

కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగమా…?

గంటల తరబడి కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలే ఇప్పుడు ఎక్కువమంది మహిళలు చేస్తున్నారు. ఇలా ఎక్కువసేపు కూర్చుని అతుక్కుపోవడం వల్లా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు వైద్యులు. ఒత్తిడితో కూడిన పని వల్ల మహిళల్లో గుండె జబ్బుల్లాంటివి వచ్చే అవకాశం నూటికి ఎనభై ఎనిమిది శాతం ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. కనుక గంటకోసారైనా సీట్లోంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండండి. దీనివల్ల రక్త ప్రసరణ కూడా … Read more

జబర్దస్త్ జడ్జి లు ఒక్క ఎపిసోడ్ కే అంత రెమ్యునరేషన్ అందుకున్నారా..? ఎవరెవరికి ఎంత అంటే…?

బుల్లితెర మీద ప్రసారమయ్యే కామెడీ షోలలో ది బెస్ట్ అనగానే టక్కున గుర్తొచ్చేది జబర్దస్త్. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమందిని నవ్విస్తూ, ఎంతోమందికి జీవితాన్నిచ్చిన ఈ జబర్దస్త్ టాలీవుడ్ లో అన్ని కామెడీ షోలకంటే ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రతి గురు, శుక్ర వారాలలో 9:30కు ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో ఎంతోమంది కమెడియన్లు తమ కామెడీ ద్వారా ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జబర్దస్త్ కి జడ్జీలుగా వ్యవహరించిన వారి రెమ్యూనరేషన్ ఇవేనంటూ … Read more

ప్రభాస్ కాకుండా, ఆ హీరో కూడా కృష్ణంరాజు వారసుడట!

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి చిన్న అభియోగం కూడా లేని రెబల్ స్టార్ గా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణంరాజు. అంతటి పేరు ఉన్న ఆయ‌న‌ అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు విడిచారు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు మొదటినుంచి ధనవంతుడు.. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 185 చిత్రాలకుపైగా నటించారు. ఇది ఇలా ఉండగా,ఈ మధ్యకాలంలో ఆయనకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ … Read more

రైల్వే స్టేషన్ కి వచ్చినా… రైల్వే ఇంజిన్ ను ఎందుకు ఆపివేయరు.?

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలల విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాల పై ప్రభుత్వానికి ఏకచత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాల ద్వారా జర్నీ చేసేందుకు అందరూ ఇష్టపడతారు. అయితే, రైల్వే స్టేషన్ కి వచ్చిన రైళ్ల ఇంజిన్ ను ఎందుకు ఆపివేయరో మీకు తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డీజిల్ తో నడిచే ప్రతి ఇంజిన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇంజిన్ నడుస్తున్నప్పుడు … Read more

తీవ్ర‌మైన ఒత్తిడితో అల్లాడిపోతున్నారా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడి కామన్ అయిపోయింది. నాకు స్ట్రెస్ ఉన్నదని చెప్పుకోవడం గొప్పగా మారింది. అసలు స్ట్రెస్ లేదని చెప్తే అసలు పనిచేస్తున్నారా లేదా అనే ప్రశ్నలు అడిగేవాళ్ళున్నారు. ఉద్యోగ రీత్యా, భార్యాభర్తల సంబంధాల్లో, బయటి వారితో వచ్చే ఇబ్బందులు, స్నేహితులు, వ్యాపారాలు మొదలగు విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పైన బరువుంటేనే గమ్యానికి తొందరగా చేరగలుగుతాం కాబట్టి ఒత్తిడి మంచిదే అని చెబుతారు గానీ, ఒత్తిడి పెంచుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుని, ఎన్ని గమ్యాలు చేరుకున్నా ఏం లాభం … Read more