సెక్స్ కి ముందు తినకూడని ఆహారపదార్దాలు..!

సెక్స్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్తుంటాం..కానీ తెలుసుకోపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఈ రోజుల్లో ప్రతిదీ ఇంట్లో వాళ్లతో మాట్లాడాలని లేదు. కావలసిన సమాచారం అంతా అరచేతిలోని స్మార్ట్ ఫోన్లో లభ్యమవుతుంది. అయినప్పటికీ కూడా కొంతమందికి ఇంకా ఏదో సంశయమే.సెక్స్ అనేది ఆడ, మగ ఇద్దరు ఆడే ఆట. గెలుపోటముల గురించి పట్టించుకోని ఆట. ఆ ఆట మరింత రసవత్తరంగా ఆడాలంటే కొన్ని పాటించకతప్పదు. అలాంటి వాటిల్లో సెక్స్ కి ముందు తినకూడని ఆహారపదార్దాలు కొన్ని. … Read more

పాముని చూస్తే ముంగిస ఎందుకు రెచ్చి పోతుంది ? ఏమన్నా సైంటిఫిక్ కార‌ణం ఉందా ?

ముంగిసలు, పాములు సహజ శత్రువులు. ఎలుకను చూస్తే ఎలాగైతే పిల్లి చంపి తింటుందో అలాగే పాముల‌ను చూస్తే ముంగిస‌లు కూడా అలాగే పాముల‌ను వెంటాడి చంపి తింటాయి. సృష్టి ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి అనేక జాతుల మ‌ధ్య వైరాలు ఉన్న‌ట్లే పాము, ముంగిస‌కు మ‌ధ్య జాతి వైరం ఏర్ప‌డింది. అందుక‌నే పాముల‌ను చూస్తే ముంగిస‌లు రెచ్చిపోతాయి. ఇక పాములు, ముంగిసలు ఒకే రకమైన ఆహారాన్ని తింటాయి. ఎలుకలు, చిన్న జంతువులను తినడం వలన తమ ఆహార వనరులను … Read more

దానిమ్మ పండు కొందరికి ఆరోగ్యకరమైతే వీరికి మాత్రం విషంతో సమానం..!

దానిమ్మకాయ గింజలను చూస్తే నోరూరిపోతుంది. ఈ ఎర్రని దానిమ్మ గింజలు ముత్యాల లాగా భలేగా ఉంటాయి. చూడగానే ఎర్రని కెంపులను తలపించే ఈ దానిమ్మ పండు గింజలను అందరూ ఇష్టంగా తింటారు. దానిమ్మ గింజలను జ్యూసులలోనూ, వివిధ ఆహార పదార్థాలలోనూ వినియోగిస్తుంటారు. దానిమ్మకాయ వలన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానిమ్మ పండు తినడం వలన రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. జ్వరం వచ్చిన వారికి పెడతారు. దీన్ని … Read more

ఒకవేళ అమెరికా ఆర్థికంగా పతనమయితే తరువాత అగ్ర రాజ్యం అయ్యే అవకాశం ఏ దేశానికి ఉంది ?

అగ్రరాజ్యం అమెరికా ఆర్థికంగా పతనం కావడం అనేది కలలో మాట. వారు గనక ఒకచోట నష్టపోతే మరొక చోట లాభపడతారు. వారి స్ట్రాటజీ వాళ్లకు ఉంటుంది. ఎక్కడైనా యుద్ధం జరిగితే ఇది వరకు అమెరికా వాళ్ళు సైనిక సహాయం చేసేవారు. అక్కడ వారు కూడా ఎదిగిపోయారు. వియత్నాంలో అలాగే నష్టపోయారు. 50 వేల మంది సైన్యం చనిపోయారు. తర్వాత వాళ్ళ స్ట్రాటజీ మార్చుకున్నారు. ఆఫ్గానిస్థాన్ నుండి కూడా అలాగే విత్ డ్రా అయిపోయారు. ఆర్థిక సాయం చేస్తున్నారు, … Read more

వైవిధ్యభరితమైన, మంచి సినిమా అయినా క్షణక్షణం ఫ్లాప్ ఎందుకు అయింది?

క్షణక్షణం సినిమా థియేటర్ లో చుసిన గుర్తు నాకు ఇంకా ఉంది … ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు వెంకటేష్ బాగా పీక్ లో కి వెళ్ళిపోయాడు .. బొబ్బిలి రాజా లాంటి మాస్ సినిమా చేసిన వెంకటేష్ .. మాస్ జనాలకు తెగ నచ్చేసాడు … శత్రువు కొంత క్లాస్ గా ఉన్న కూడా స్క్రీన్ప్లే ఆసక్తికరంగా ఉండింది .. కూలీ నం. 1 మళ్ళీ జనాల్లో ఒక ఊపు తీసుకొచ్చింది .. సూర్య … Read more

చిరంజీవి సినిమాల్లోని ఏ సినిమాలో ఆయ‌న‌ నటించకుండా ఉండాల్సింది?

మృగరాజు సినిమాలో నటించకుండా ఉండాల్సింది. ఈ సినిమాలో చివరి పది పదిహేను నిమిషాలు భ‌లే వుంటుంది. ఈ సినిమాలో చిరంజీవి కూతురు 5 ఏళ్ల పిల్ల అయినా కొండలెక్కి సింహం దగ్గరికి వెళ్లడం . చిరంజీవి సింహం తినేయబోతు ఉండగా వచ్చి కాపాడడం. ఇదంతా భ‌లే హాస్యంగా ఉంటుంది. నిజజీవితంలో సింహం ముందుండగా అడ్డుగా మంచి గట్టి అద్దం లేకపోతే ఆ మనిషిని ఎవరూ కాపాడలేరు . సింహం చాలా వేగంగా పరిగెడుతుంది అంత వేగంగా మనిషి … Read more

రైల్లో టీసీ ప్రశ్నకు యువకుడి వింత సమాధానం.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..

రైలు ప్రయాణాల్లో చోటు చేసుకునే అనేక రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. జనరల్ బోగీల్లో చాలా వరకూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. అయితే టీసీ చెకింగ్‌కు వచ్చిన సందర్భాల్లో ఏవేవో సాకులు తెప్పి తప్పించుకోవాలని చూస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లో టీసీ అడిగిన ప్రశ్నకు ఓ యువకుడు వింత … Read more

సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌తో ఫ్రెండ్ షిప్‌కు చేటు..?

నేడు ఇంటర్నెట్ లో వచ్చిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు యువతను మానసికంగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆధునిక యువత తమ సమయాన్ని అధికంగా ఆన్ లైన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో స్నేహితులతో గడిపేస్తున్నారు. అయితే, వీరు తమ నిజజీవితంలో స్నేహితులను ఏర్పరచుకోలేకపోతున్నారని ఒక స్టడీ తెలుపుతోంది. ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ చూస్తే సగటున ఒక్కొక్కరికి 250 మందికి తగ్గటం లేదు. అయితే వాస్తవంలో బయట 60 శాతం మంది తమ స్నేహితులకు కేటాయించటానికి సమయం … Read more

డ‌యాబెటిస్‌కు, అధిక బ‌రువుకు సంబంధం ఏమిటి..?

డయాబెటిస్ ను పూర్తిగా నివారించటానికి నేటికీ పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అమెరికాలోని శాన్ఫోర్డ్ బర్న్ హాం మెడికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లోని రీసెర్చర్లు మొట్టమొదటి సారిగా కొవ్వు పదార్ధాలు శరీరంలో ఏ రకంగా డయాబెటిస్ ను కలిగిస్తాయనేది పరిశోధనలో కనుగొన్నారు. వీరు చేసిన ఈ పరిశోధనా ఫలితాలు డయాబెటిస్ ను సమూలంగా నివారించటానికి ఉపయోగపడగలవని భావిస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ కు అధిక బరువుకు గల సంబంధాన్ని వీరు శాస్త్రీయంగా నిరూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికంగా తిన్నందువల్ల … Read more

మీ జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

శరీరంలో వచ్చే వ్యాధులన్నిటికి కారణం జీర్ణవ్యవస్ధ సరిగా లేకపోవడమే. దీనిని మెరుగు పరచాలంటే శరీరాన్ని ఒకపూట ఆహారం లేకుండా చేయటమే నంటారు పోషకాహార నిపుణులు. శరీరం మొత్తంలోకి జీర్ణ వ్యవస్ధే అనేక సమస్యలకు గురవుతూంటుంది. కారణం – ఆ వ్యవస్ధను మనమే దుర్వినియోగం చేసేస్తుంటాం ! ఎలా ? రసాయనాలు వేసి నిలువ వుంచిన ఆహారాన్ని తినేసి శరీరంలో కృత్రిమ కణ విభజనకు దోహదం చేస్తాం. రుచిగా వుంటే…అధికంగా భుజిస్తాం. రుచి లేకుంటే… కావలసినదానికంటే కూడా తక్కువే … Read more