పైసా ఖర్చు లేకుండా ముఖంపై నల్లని మచ్చలను ఇలా తొలగించుకోండి..!
ముఖంపై నల్లమచ్చలు చాలా సాధారణమైన సమస్య. కానీ ఇబ్బందికరమైన సమస్య. ఐతే వీటిని పోగొట్టుకోవడానికి చాలా ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఉన్న పదార్థాలతో లేపనం తయారు చేసుకుని కూడా ఈ నల్లమచలను తొలగించుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. పొద్దున్న నిద్రలో నుండి లేవగానే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. పొద్దున్నపూట ముఖాన్ని కడగడం వల్ల ఆయిల్ పేరుకోవడం తగ్గుతుంది. శనగపిండిని రోజ్ వాటర్ లో మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న నల్లమచ్చలున్న … Read more









