అశోక చెట్టు మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా? ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్ గా…!

ఈ భూప్ర‌పంచంలో అనేక వేల వృక్ష జాతులు ఉన్నాయి. అయితే వాటిలో కేవ‌లం కొన్నింటిని మాత్ర‌మే దేవ‌తా వృక్షాలుగా హిందువులు కొలుస్తారు. వాటిని పవిత్ర వృక్షాలుగా పేర్కొంటూ ఎప్ప‌టి నుంచో మ‌న పూర్వీకులు వాటికి పూజ‌లు కూడా చేస్తున్నారు. అలాంటి వాటిలో చెప్పుకోద‌గిన వృక్షం అశోక‌. అశోక చెట్టు గురించిన వ‌ర్ణ‌న‌లు పురాణాల్లో మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. నిజానికి అశోక అనేది సంస్కృత ప‌దం. అశోక అనే ప‌దానికి అర్థ‌మేమిటంటే బాధ‌లు క‌లిగించ‌నిది, దుఃఖాల‌ను దూరం చేసేది … Read more

ఎముకలు దృఢంగా ఉండాలంటే టమోటాలు తినాల్సిందే..!

రోజూ ఓ టమోటాను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికెంతో మేలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉడికించిన పాలకూర రసం, టమాటా రసం సమపాళ్ళలో కలిపి రాత్రి నిద్రించే ముందు తీసుకోవాలి. దీనివల్ల మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. టమాటాను సన్నగా తరిగి పెరుగులో కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఆకలి లేమితో బాదపడేవారు టమాటాను ముక్కలుగా తరిగి వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే సమస్య దూరమవుతుంది. రోజూ ఓ పచ్చి టమాటాను తినడం … Read more

మీ వయసును మైనస్ చేయాలంటే…?

వయసు పెరిగే కొద్ది శరీరంలో మార్పులొస్తాయి. ముఖం ఛాయ తగ్గడం, నుదుటి మీద ముడతలు పడుతాయి. కళ్ల కింద నల్లని చారలు ఏర్పడతాయి. పెదవులు పొడిబారి పేలవంగా కనిపిస్తాయి. బుగ్గలు ఎండిపోతాయి. మెడ కింద చర్మం ముడతలు పడుతుంది. వీటి నివారణ కొరకు కొన్ని చిట్కాలు పాటించండి. అవకాడో అనే మెక్సికో దేశానికి చెందిన చెట్టులో వయస్సును తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచుతుంది. అధిక రక్తపోటును … Read more

తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను గర్భిణిలు తింటే?

తేనె వాడటం వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది. ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది. ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది. అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒక చెంచా తేనె, ఒక నిమ్మకాయరసం, … Read more

రాజమౌళి వరుస సక్సెస్ ల వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఆయన వెనుక ఆ మహిళ శక్తి ఉందా !

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే స్టార్ దర్శకుడికి లేదు. తీసిన ప్రతి సినిమాకు హిట్ టాక్ రావడమే కాకుండా థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. మగధీర సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా ఇత‌ర‌ పరిశ్రమలోనూ రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అప్పటివరకు ఉన్న స్టార్ డైరెక్టర్ లు శంకర్ తో పాటు మరికొందరిని జక్కన్న వెనక్కి నెట్టేశారు. అయితే బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి అంతర్జాతీయ స్థాయి … Read more

రామ్ చరణ్ హీరో అవ్వడం చిరంజీవికి ఇష్టం లేదట…అసలు ఏం అవ్వాలి అనుకున్నాడో తెలుసా?

రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007 లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు చరణ్. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యురీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతోపాటు, ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది … Read more

ANR ఆ నలుగురు హీరోలతో నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్.. కారణం..!!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్లు, హీరో నిర్మాతలు, హీరో దర్శకులు ఇలా ఎవరైనా కావచ్చు వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి.. దీంతో అభిమానులు కూడా వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తే బాగుండు అనే విధంగా వారి పెయిర్ ఉంటుంది. కానీ ఒక్కోసారి కొన్ని కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి.. అయితే అలనాటి స్టార్ హీరో ఏఎన్నార్ తో నటించిన అప్పటి స్టార్ హీరోల … Read more

మీ పిల్ల‌లు స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా.. పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయా..? ఇలా చేయండి..!

సహజంగా పీడకలలు అందరికీ వస్తుంటాయి. పెద్ద వాళ్లకు ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ .. చిన్న వాళ్లకు పీడకలలు విపరీతంగా వస్తుంటాయి. అలా పీడకలు వచ్చినప్పుడు నిద్రలోనే ఉలిక్కిపడిన సందర్భాలను చూస్తూనే ఉంటాం. వీటి వల్ల భయంతోపాటు జ్వరం వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. చెడు ఆలోచనల వల్ల పీడకలలు వస్తుంటాయి. కోపం, నిరాశ, ఒత్తిడి, ఆందోళన, విచారం లాంటి భావాలకు లోనైనప్పుడు, లేదా అసంపూర్తిగా పనులు జరిగినప్పుడు పిల్లలకు పీడకలు వస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు.. … Read more

గ‌ర్భిణీల‌కు నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు.. ఈ చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య‌ను తొల‌గించుకోవ‌చ్చు..!

గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు మంచి నిద్రను పొందలేకపోతుంటారు. నెలలు దాటే కొద్ది నిద్ర ఒక సవాలుగా మారుతుంది. గర్భంలో పిండాశయం పెరిగే కొద్ది గర్భిణులు తక్కువగా నిద్ర పోతుంటారు. కడుపులో పిండం పెరగడం వల్ల పడుకోలేని పరిస్థితి నెలకొంటుంది. గర్భిణులు మంచి నిద్రను పొందాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. గర్భం చివరి దశలో ఉన్నప్పుడు శిశువు గర్భం లోపల కదులుతూ ఉంటుంది. దీంతో నిద్రకు భంగం వాటిల్లుతుంది. లోపల ఉన్న బిడ్డ కదిలినప్పుడు ఆటోమెటిక్ గా … Read more

ఈ ఒక్క టీ ని రోజూ తాగితే చాలు.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

ఆయుర్వేదలో అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది. ఐతే ఆ పరిష్కారం కొంచెం ఆలస్యంగా వస్తుంది. కాకపోతే ప్రకృతి వైద్యం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. మనచుట్టూ కనిపించే చాలా మొక్కలు మనకి మేలు చేసేవే ఉంటాయి. మనం చేయాల్సిందలా ఏది మనకు బాగా పనికొస్తుంది, ఎందుకోసం పనికొస్తుంది అని తెలుసుకోవడమే. లెమన్ గ్రాస్.. దీన్ని తెలుగులో నిమ్మ గడ్డి అంటారు. ఈ నిమ్మగడ్డితో చేసిన టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శ్వాస సంబంధమైన ఇబ్బందులని … Read more