అతగాడి ‘కరువు’ పగోడికి కూడా వద్దు..!

అనుకుంటాం కానీ పెళ్లి కాని ప్రసాదుల కష్టం పగోడికి కూడా రాకూడదు. వారి వేదన ఎంత చెప్పినా తక్కువే. అయితే.. ఇప్పటివరకు ఎంతో మంది పెళ్లి ప్రసాదుల గురించి తెలిసి ఉండొచ్చు కానీ.. ఇతగాడి గురించి తెలిసినా.. ఈ చిట్టి వీడియోను చూసిన తర్వాత అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతటి ప్రభావం ఈ వీడియో సొంతం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వీడియోప్రారంభం నుంచి మధ్య వరకు కూడా ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వారి … Read more

బ‌స్సులు, రైళ్లు, విమానాల్లో ఎక్క‌డా కనిపించ‌రు.. కుంభ‌మేళాకు నాగ సాధువులు ల‌క్ష‌లాదిగా ఎలా త‌ర‌లి వ‌స్తారు..?

సూక్ష్మ శరీర పరిజ్ఞానం వారి సొంతం. కాబట్టి వాళ్లు అనగా సాధువులు, నాగసాధువులు హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు. మైనస్ 60 డిగ్రీ సి లో కూడా బట్టలు లేకుండా సంచరిస్తారు హిమాలయాల్లో. కుంభమేళాలు జరుగుతున్నప్పుడు వస్తారు ఎలా వస్తారో తెలియదు ఎలా వెళ్తారో తెలియదు కానీ ఎక్కడా కూడా వాళ్ళు బస్సులు ఎక్కినట్టుగాని విమానాల్లో వచ్చినట్టుగానే ట్రైన్ లో ఎక్కినట్టుగానే రోడ్డుమీద నడిచే వెళ్లినట్టు గాని ఆధారాలు లేవు. సడన్ గా వస్తారు వారి పని పూర్తవుగానే … Read more

చేపల తలను తినే 98% మందికి ఈ నిజం తెలియదు, ఇప్పుడే తెలుసుకోండి.. లేకపోతే న‌ష్ట‌పోతారు..!

మాంసాహారం తినే వారు చికెన్ తీసుకుంటారు కానీ మాంసాహారం తీసుకోని చాలా మంది చేపలను తినడానికి ఇష్టపడతారు. చేపలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చేపలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలుసు, కానీ చేప నూనె తినడం వల్ల శరీరానికి ఎంత మేలు జరుగుతుందో చాలా మందికి తెలియదు. కాబట్టి చేపల తలలను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా చేప తల … Read more

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంక్ లేదు.. మరి మానవ వ్యర్థాలు ఎక్కడికి పోతాయి..?

బుర్జ్ ఖలీఫా అనేది మనందరికీ తెలిసిన భవనం. దుబాయ్, యుఎఇలో ఉన్న బుర్జ్ ఖలీఫా విలాసవంతమైనది.2010లో నిర్మించిన ఈ 160 అంతస్తుల భవనం మానవ నిర్మిత నిర్మాణంలో అత్యంత ఎత్తైనది. 828 మీటర్ల బుర్జ్ ఖలీఫా నిర్మాణం సెప్టెంబర్ 21, 2004న ప్రారంభమైంది. బుర్జ్ ఖలీఫా ఆరేళ్ల తర్వాత జనవరి 4, 2010న ప్రారంభించబడింది. ఈ భవనం 95 కి.మీ దూరం నుండి చూడవచ్చు. ఇన్ని విశేషాలతో కూడిన బుర్జ్ ఖలీఫాలో మరో విశేషం ఉంది. ఈ … Read more

దేవుడి నైవేద్యానికి ఉల్లి.. వెల్లుల్లి దూరం.. పరమార్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

హిందూ సంస్కృతి అనేది భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల ఆధారంగా అభివృద్ధి చెందిన ఒక సమృద్ధి, వైవిధ్యపూర్ణ, మరియు దీర్ఘకాలిక సంస్కృతి. ఈ సంస్కృతిలో వివిధ ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అవి సమాజం, ధర్మం, జీవనశైలి, భక్తి, నైతికత మరియు తాత్త్వికత పట్ల ప్రగాఢమైన అవగాహనను ప్రతిబింబిస్తాయి. హిందూ సంస్కృతిలో దేవతల పూజ, యజ్ఞాలు, వ్రతాలు ప్రధానమైన ఆచారాలుగా ఉన్నాయి. హిందువులు శివుడు, విష్ణువు, దుర్గాదేవి, గణేశుడు వంటి అనేక దేవతలను పూజిస్తారు. ఈ … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ ఇవి.. తింటే మీ గుండె చాలా సేఫ్‌..!

మనం తినే ఆహారంలో కనీసం 3గ్రాముల ఫైబర్, 200మిల్లీ గ్రాముల లోపు ఉప్పు, 15-20గ్రాముల లోపు సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటే గుండెకు చాలా మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే మన గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు 10రకాల స్నాక్స్ ఉన్నాయండోయ్​.. మరి అవేంటో చూసేద్దాం రండి… జీడిపప్పు, బాదం, పిస్తా లాంటి నట్స్ ఆరోగ్యానికి మేలు చేసేవని తెలిసిందే. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటున్నారని తాజాగా 25 స్టడీల్లో తేలిందట. … Read more

పాదాల ప‌గుళ్ల‌తో అవ‌స్థ ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

చిన్నాపెద్దా అని తేడా లేకుండా చాలా మందికి పాదాల పగుళ్ల సమస్య ఉందా.. దాన్ని వంటింటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలా అని అనుకుంటున్నారా.. అయితే ఇది చ‌ద‌వండి. ఈ కాలంలో చాలా మందికి పాదాల పగుళ్ల సమస్య ఎదురవుతుంది. దీనివల్ల పాదాలు నొప్పిగా ఉండడం, నడవడం ఇబ్బందిగా ఉంటుంది. పాదాలు అందవికారంగా తయారవుతాయి. వాతావరణం కారణంగా ఈ సీజన్‌లో కాళ్ళు పొడిబారుతాయి. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మడమల దగ్గర చర్మానికి పగుళ్ళు వస్తాయి. పాదాలను సరిగ్గా … Read more

టీవీ చూస్తూ అన్నం తింటున్నారా..? అయితే జాగ్రత్త‌..!

సామాన్యంగా చాలావరకు ప్రజలు టీవీ చూస్తూ కాలక్షేపానికి స్నాక్స్ తింటుంటారు. లేదా భోజనం చేస్తుంటారు. జంక్ ఫుడ్ అంటూ, కూల్ డ్రింకులంటూ ఏదో ఒకటి తింటూ టీవీ చూస్తుంటారు. అయితే టీవీ చూస్తూ తినడం ద్వారా ఎంత తింటున్నామో తెలియదు. అవసరానికి మించి ఆహారం కడుపులో పడిపోతుంది. ఒకే చోట గంటల‌ తరబడి కూర్చోవడం, ఎక్కువగా తింటుండటంతో జీర్ణ సమస్యతోపాటు తొందరగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే టీవీ చూస్తూ మరిచిపోయి ఎక్కువ తినకుండా.. పాటించాల్సిన … Read more

మీరు ప్రేమలో ఉన్నారని తెలుసుకోడం ఎలా.?

ఒక మనిషి ప్రేమలో ఉన్నాడని తెలుసుకోడానికి ఏం చేస్తారు.? మీరు ప్రేమలో ఉంటే మీరు ప్రేమించిన వారిని కలుసుకున్నప్పుడు మీ మొఖంలో ఏదో తెలియని వెలుగు వస్తుంది, మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఏదో తెలియని సంతోషం. ఒంట్లోని ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా, ఇదేమి పుకారు కాదు, ఇది ఒక అధ్యయ‌నంలో తేలిన నిజం. తైవాన్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌కు చెందిన 700 మంది వ్యక్తులపైన ఫిన్లాండ్‌లోని ఆల్టో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు … Read more

మొల‌క‌ల‌ను వీరు అస‌లు తిన‌కూడ‌దు.. లేదంటే అంతే సంగ‌తులు..!

మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఇవి జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. శ‌రీరానికి శ‌క్తిని, పోష‌ణ‌ను అందిస్తాయి. ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతాయి. అధిక బ‌రువు, కొలెస్ట్రాల్‌, షుగ‌ర్‌ను త‌గ్గిస్తాయి. ఇలా మొల‌క‌ల‌ను తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కానీ కొంద‌రు మాత్రం మొల‌క‌ల‌ను తిన‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. తింటే లేనిపోని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్లు అవుతుంద‌ని వారు అంటున్నారు. ఇక ఎవ‌రెవ‌రు మొల‌క‌ల‌ను … Read more