వెల్లుల్లితో ఇలా చేస్తే వెన్ను నొప్పి మాయం..!
ఉరుకుల పరుగుల జీవితంలో చాల మందికి విశాంత్రి తీసుకోవడానికి కూడా టైం దొరకడం లేదు. ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు. అయితే గంటల తరబడి కూర్చోవడం వలన వెన్నునొప్పి రావడం ఖాయం. అలా వెన్నునొప్పి కలిగినప్పుడు కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. అవి ఏంటో చూద్దామా. ఆముదం, నూనెలు సౌందర్య పోషణలో కీలకపాత్రను పోషిస్తాయి. ఆముదాన్ని వేడి చేసి వెన్నునొప్పి ఉన్నచోట మృదువుగా రాసి మసాజ్ చేయాలి. … Read more









