అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న తారక్..?
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్‌టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన దేవర ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో తారక్ రాజమౌళి సెంటిమెంట్‌ను కూడా బ్రేక్ చేసేశాడు. రాజమౌళితో సినిమా చేశాక నెక్ట్స్ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ తారక్ విషయంలో మాత్రం ఈసారి అది రాంగ్ అని ప్రూవ్ అయింది. అయితే దేవర సక్సెస్ జోష్‌లో ఉన్న తారక్ ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్‌లతో బిజీగా … Read more









