రోజంతా ఎన్ని గొడ‌వ‌లు ప‌డినా.. రాత్ర‌య్యేస‌రికి ఇద్ద‌రం క‌లిసిపోయే వాళ్లం..!

నాకు 22 ఏళ్లు ఉన్న‌ప్పుడు పెళ్లి అయింది. అప్పుడు నా భ‌ర్త వ‌య‌స్సు 33 ఏళ్లు. ఆయ‌న‌కు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉండ‌డం వ‌ల్ల మొద‌ట నేను పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ ఫ్యామిలీ ఒత్తిడి కార‌ణంగా పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది. అయినా మేం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు చిన్న చిన్న గొడ‌వ‌లు అయినా రాత్రికి మ‌ళ్లీ క‌లివిడిగా ఉండేవాళ్లం. ఎలాంటి క‌ల‌త‌లు లేకుండా మా కాపురం హాయిగానే సాగింది. కానీ … Read more

ఈ విష‌యాల‌ను పురుషుల‌కు స్త్రీలు చెప్ప‌రు.. ర‌హ‌స్యంగా ఉంచుతారు..!

వివాహ బంధం అన్నాక భార్య భ‌ర్త ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవాలి. ఒక‌రు వాద‌నకు దిగినప్పుడు ఇంకొక‌రు సైలెంట్‌గా ఉండాలి. అలా స‌ర్దుకుపోతేనే కాపురం క‌ల‌కాలం నిలిచి ఉంటుంది. లేదంటే తేడా వ‌చ్చి భార్యాభ‌ర్త‌లు విడిపోతారు. అయితే భార్య భ‌ర్త ద‌గ్గ‌ర ఎంత అణ‌కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, ప‌ద్ధ‌తిగా మెలిగిన‌ప్ప‌టికీ స్త్రీలు కొన్ని విష‌యాల‌ను పురుషుల వ‌ద్ద దాస్తార‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది మహిళలు తమ ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి పురుషుల నుండి అవ్యక్తంగానే ధృవీకరణ కోరుకుంటారు. … Read more

సినిమా డైరెక్ట‌ర్‌కు తాత నేర్పిన పాఠం..!

ఒక పల్లెటూరు లో ఒక హోటల్ ఉంది… అక్కడకి ఒక సినిమా వాళ్ళు 40మంది వచ్చారు . అంత మంది ఒకేసారి రావడంతో ఆ హోటల్ లో జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు. సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయి పోతూన్నారు… అందరు హోటల్ లోకూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డైరెక్టర్ వచ్చారు… అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డైరెక్టర్ అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని చూసాడు… చూడగానే ఎందుకో ఆ … Read more

ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిల‌ని పెళ్లి చేసుకోవాల‌ట.. !

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ముందు, వివాహానికి తర్వాత అనే రెండు ఘట్టాలు ఉంటాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆడపిల్లలు వివాహానికి ముందు తల్లిదండ్రుల దగ్గర ఉండి వివాహం తర్వాత పూర్తిగా తన జీవిత భాగస్వామితో ఉంటారు. అబ్బాయిల విషయానికొస్తే వివాహానికి ముందు తనకు నచ్చినట్టు ఉన్నా వివాహం తర్వాత మాత్రం తనకు వచ్చిన కొత్త కుటుంబం కోసం జీవిత కాలమంతా బాధ్యతగా ఉంటారు.. ఏది ఏమైనా వివాహ జీవితం అనేది సక్రమంగా సాగాలంటే భార్య, భర్తల … Read more

రమ్యకృష్ణ కెరీర్ మలుపు తిప్పిన టాప్ 10 మూవీస్

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో రమ్యకృష్ణ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆమె వయసు పెరిగినా కానీ ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఆమె తెరపై కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం గడగడ లాడాల్సిందే. ఆమె దేవతగా అవతారమెత్తిన, శివగామి గా మారిన, విలన్ క్యారెక్టర్ చేసిన, పోలీస్ డ్రెస్ వేసుకున్న ఏ పాత్రలోనైనా రమ్యకృష్ణ నటనా చాతుర్యము వేరు.. అంత టాలెంట్ ఉంది కాబట్టే ప్రస్తుతం తెలుగు … Read more

సీతారామం సినిమాలోని ఆ సీన్ ను ఆ సినిమానుంచి తీసుకున్నారా ?

సీతారామం మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాపై కొంతమంది నెటిజన్స్ విపరీతంగా ట్రోలింగ్ చేశారు.. ఈ సినిమాలో ఒక సీన్ ను వెంకటేష్ కత్రినా కైఫ్ నటించిన మల్లీశ్వరి లవ్ సీన్ ను పోలి ఉందంటూ ట్రోల్ చేశారు.. దీనిపై దర్శకుడు హను రాఘవపూడి స్పందించి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నేను ఏ సినిమాలో నుంచి కాపీ కొట్టలేదని ” అందులో ని లవ్ ప్రపోజల్ … Read more

మీ ఇంట్లో వైఫై సిగ్నల్స్ సరిగ్గా రావ‌డం లేదా..? అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

ఒక‌ప్పుడంటే ఇంటర్నెట్ కావాలంటే ఎక్క‌డో దూరంలో ఉన్న సైబ‌ర్ కేఫ్‌కు వెళ్లాల్సి వ‌చ్చేది కానీ ఇప్పుడ‌లా కాదు. ఇంట్లోనే చాలా మంది ఇంటర్నెట్ క‌నెక్ష‌న్ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతోపాటుగా వైఫై రూట‌ర్‌ను కూడా పెట్టుకుని ఎంచ‌క్కా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌, ల్యాప్‌టాప్ వంటి అన్ని డివైస్‌ల‌లోనూ ఇంట‌ర్నెట్‌ను వైర్‌లెస్‌గా అందుకుంటున్నారు. దాంతోపాటు అన్ని ప‌నుల‌ను చ‌క్క బెట్టుకుంటున్నారు. అయితే వైఫై రూట‌ర్‌లు చాలా సంద‌ర్భాల్లో బాగానే ప‌నిచేసినా కొన్ని సార్లు మాత్రం మ‌న‌కు ఇబ్బందుల‌ను సృష్టిస్తుంటాయి. అందుకు చాలా … Read more

కాటన్ బడ్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదముందో తెలుసా..? మరి చెవులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి!

చెవులలో గులిమి తీయడానికి కాటన్ బడ్స్ నువాడుతున్నారా… కాటన్ బడ్స్‌ను వాడడం వలన చెవికి హానికరమట …కాటన్ ఇయర్ బడ్స్ వాడడం వలన ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది 7వేల మందికి చెవి సంబందిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి…..మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్గత భాగం కూడా ఒకటి. దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే ఇక అంతే సంగతులు, చెవి వినబడకుండా పోవడమో, … Read more

కొవ్వును క‌రిగించే హార్మోన్ల‌ను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి..!

ఎక్క‌డ చూసినా నేడు దాదాపు అధిక శాతం మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువుకు కార‌ణం శ‌రీరంలో కొవ్వు నిల్వ‌లు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డ‌మే అని అంద‌రికీ తెలుసు. అయితే వీటిని క‌రిగించ‌డం కోసం అనేక మంది ర‌క ర‌కాల ప‌ద్ధ‌తులను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో వాటిక‌న్నా మెరుగ్గా ప‌నిచేసే ప‌ద్ధ‌తుల‌ను కింద ఇస్తున్నాం. వీటి వ‌ల్ల కొవ్వు క‌రిగించే హార్మోన్లు మీ శ‌రీరంలో యాక్టివేట్ అవుతాయి. పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే కూర‌గాయ‌లు తీసుకోకూడ‌దు. … Read more

వేసవి కాలం మొద‌లైంది.. స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు..!

చాలామందికి సబ్జా గింజలు తెలియదు. అయితే సబ్జా గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 3 గ్రాముల సబ్జా గింజలు తీసుకొని 10 నిముషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత అవి జెల్ రూపంలో అవుతాయి. జెల్ రూపంలో ఉన్నా వీటిని డైరెక్ట్ గా తినొచ్చు లేదా వీటిని ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్, మజ్జిగలో కలిపి తీసుకొచ్చు. ఎలా తీసుకున్న కూడా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. సబ్జా గింజలతో నయమయ్యే సమస్యలేంటో … Read more