చెప్పులు వేసుకోకుండా ఇసుకలో నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

ద్దున్న నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తుంటాం. కొందరైతే ఇళ్లలోనూ చెప్పులు వేసుకుంటుంటారు. ఒక్క డైనింగ్ టేబుల్ పై తప్ప అంతా చెప్పులు వేసుకునే ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రకృతికి, మనిషికి మధ్య ఉండే సంబంధం తెగిపోతుంది. మనుషులైన మనకి ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవికి పెద్దగా తేడా ఏమీ లేదు. అవి కూడా మనలాగే ప్రాణంతో ఉన్న జీవరాశులే. మిగతా జీవరాశులన్నీ ప్రకృతిలో భాగంగా … Read more

దిక్కులు చూస్తూ భోజనం చేయరాదు.. ఎందుకని?

పిల్లలు మొదలుకుని పెద్దల వరకు చాలా మంది దిక్కులు చూస్తూ భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అన్నం తింటూనే ఏదో పుస్తకం లేదా పేపర్ చదువుతుంటారు. ఇలా తినకూడదని మన పెద్దలు ఆనాడే చెప్పారు. అలా తినడాన్ని పెద్దలు చూస్తే మందలిస్తారు కూడా. ఇలా ఎందుకు మందలిస్తారన్న అంశం చాలా మందికి తెలియదు. దీనికి వెనుక ఓ సైన్సే ఉందంటున్నారు ఆహార నిపుణులు. ఆహారం తినేటపుడు దాని రుచి, రంగు, వాసనలు బాగా గమనించి మెదకుడు చేరవేసినపుడే జీర్ణరసాలు … Read more

రాత్రివేళ కొరివి దెయ్యాలు ఉంటాయా?

రాత్రి వేళ పొలాల్లో కొరివి దెయ్యాలను తాము చూశామని చాలా మంది గ్రామీణులు చెపుతుంటారు. ముఖ్యంగా ఈ తరహా దెయ్యాలు ఎక్కువగా అటవీ ప్రాంతంలో కనిపిస్తుంటాయని, మంటతో నడుస్తూ, పరుగెత్తుతూ వెళుతుంటాయని చెపుతుంటారు. అయితే, రాత్రి పూట మంటలు కనిపించడం సహజమేనని పలువురు చెపుతారు. ఈ మంటలు కొరివి దెయ్యాలకు చెందినవి కావని, పక్షుల రెట్టలు, వృక్ష, జంతుజాల అవశేషాలలో ఉండిపోయే సోడియం, గంధకం, ఫాస్పరస్ వంటివి తేలికగా మండే గుణంగల ధాతువులు భూమి మీద ఉష్ణోగ్రత … Read more

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే వంటింటి చిట్కాలు..!

దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది. ఒక క్యారెట్‌.. ఒక ఆలూ, ఒక ముల్లంగి ఇలా మిగిలిపోతుంటాయి. వీటినేం చెయ్యాలో తెలియక అలాగే ఎండబెట్టేస్తుంటాం. అలాంటప్పుడు అన్నిటినీ పప్పుతో పాటు కలిపి కిచిడి చేయవచ్చు. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కానీ, ఎండు మిరపకాయలు కానీ వేయాలి. చర్మం టోనింగ్‌కి ఆరంజ్‌ … Read more

ప్రభాస్‌ను ప్రేమించి ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తున్న ఇద్దరు తెలుగు హీరోయిన్లు..? ఇది నిజ‌మేనా..?

ప్రభాస్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు… అయన పేరు చెపితే చాలు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు.. ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. ఇన్నాళ్లు గ్రే సినిమాల్లో నటించిన ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అండ్ లవబుల్ క్యారెక్టర్ లో కనిపించనున్న‌ట్టు ఆ ఫొటోలో కనిపిస్తుంది… ఇక ఆయ‌న‌ సినిమాల అప్డేట్లు… సినిమాల కథలు పక్కన పెడితే బాహుబలి ప్రభాస్ కు 45ఏళ్ళు వచ్చేసాయి.. అయినా ఇప్పటికీ పెళ్లి … Read more

Viral: పెళ్లికి 14 రోజులుందనగా బాయ్‌ఫ్రెండ్ సీక్రెట్ గురించి తెలిసి..?

తన కలల రాకుమారుడు లభించాడని ఆమె మురిసిపోయింది. అతడితో పెళ్లికి సిద్ధపడింది. అయితే, పెళ్లికి సరిగ్గా 14 రోజుల ముందు ఆమె కలలన్నీ కల్లలైపోయాయి. బాయ్‌ఫ్రెండ్ నిజస్వరూపం తెలిసి ఆమె దిమ్మెరపోయింది. ఇంత దారుణంగా మోసపోతానని అస్సలు ఊహించని ఆమె చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక మీడియా కథనాల ప్రకారం, 27 ఏళ్ల మేగన్ క్లార్క్ గతంలో ఓ బార్‌లో మేనేజర్‌గా పనిచేసింది. అప్పట్లో … Read more

నిద్ర‌పోయిన‌ప్పుడు, చ‌నిపోయిన‌ప్పుడు మ‌నిషి మెద‌డు ఎలా ఉంటుంది..?

నేను రాత్రి 10 pm కి ప‌డుకున్నా. ఉదయం 6 amకి లేచాను. 10pm to 6am మధ్య ఎం జరిగిందో నాకు తెలియ‌దు. అంటే నా మైండ్ స్విచ్ ఆఫ్ అయిది. అంటే ఒక మనిషి చనిపోయినపుడు కూడా ఇలాగే ఉంటుందా… పర్మినెంట్ గా..? అంటే..? గాఢ నిద్ర లో వున్న మనిషి సగం చనిపోయినట్టు లెక్క. మెదడు పనితీరు ఎన్నటికీ అంతుపట్టని ఓ మిస్టరీ. దీర్ఘ నిద్ర అంటే చనిపోయినట్టు లెక్క. మీరు 8 … Read more

ప‌ది మందిలో ప‌రువుతీసే…పిరుదుల దుర‌ద‌ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డం ఎలా?

ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌డం… చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌డం… అనారోగ్య స‌మ‌స్య‌లు… వంటి వాటి కార‌ణంగా కొంద‌రికి పిరుదులు అప్పుడ‌ప్పుడు దుర‌ద పెడుతుంటాయి. దీంతో చాలా అవ‌స్థ ప‌డాల్సి వ‌స్తుంది. ప్ర‌ధానంగా న‌లుగురిలో ఉన్న‌ప్పుడు పిరుదులు దుర‌ద పెడుతుంటే అదో ర‌క‌మైన ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే అలాంటి అవ‌స్థ ప‌డాల్సిన ప‌నిలేకుండా కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌లు పాటిస్తే చాలు. దాంతో పిరుదుల దుర‌ద స‌మ‌స్య‌ను ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు … Read more

మీ పుట్టిన తేదీని బట్టి మీఇష్టదైవానికి ఎన్ని వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలో తెలుసుకోండి?

హిందూ సాంప్ర‌దాయంలో దేవుళ్ల‌ను పూజించే ప‌ద్ధ‌తుల్లో అనేక విధానాలున్నాయి. పూవుల‌ను వాడ‌డం, అగ‌రుబ‌త్తీలు వెలిగించ‌డం, ధూపం, దీపం… ఇలా అనేక మంది త‌మ అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి దేవుళ్లను పూజిస్తారు. అయితే ఎవ‌రు దేవున్ని పూజించినా దీపారాధ‌న చేయ‌కుండా పూజ‌నైతే ముగించ‌రు. ఎందుకంటే దీపంలో ఉండే వెలుగు దైవానికి చిహ్నం కాబ‌ట్టి. దీపంతో దేవున్ని ఆరాధిస్తే శాంతి క‌లుగుతుంది. శుభం చేకూరుతుంది. అందుకే చాలా మంది దీపారాధ‌న విష‌యంలో శ్ర‌ద్ధ‌ను క‌నబ‌రుస్తారు కూడా. అయితే సాధార‌ణంగా ఎవరు దీపారాధ‌న … Read more

రాత్రి పీడకలలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

ప్ర‌పంచ‌మంతా నేడు చాలా వేగంగా ముందుకు క‌దులుతోంది. దీంతో మ‌న‌కు అన్ని ప‌నుల‌ను చ‌క్క బెట్టుకునేందుకు రోజులో 24 గంట‌లు స‌రిపోవ‌డం లేదు. అంత బిజీగా మ‌నం ప‌నులు చేసుకుంటున్నాం. అలా బిజీలో ప‌డిపోయి నిద్ర కూడా స‌రిగ్గా పోవ‌డం లేదు. రోజుకు క‌నీసం 8 గంట‌లు కాదు క‌దా, 6 గంట‌లు కూడా నాణ్య‌మైన నిద్ర పోవడం లేదు. ప‌నిఒత్తిడి, అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చాలా మందిని నిద్ర లేమి ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఫ‌లితంగా … Read more