ఇండియాలో ఫోన్ నెంబర్ 10 అంకెలు ఉండటం వెనుక అసలు కథ ఏంటంటే..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి సెల్ఫోన్ ఉంది.. అందులో ఏదో ఒక కంపెనీకి చెందిన సిమ్ కూడా ఉంటుంది.. ఏ కంపెనీకి చెందినది అయినా సరే దాంట్లో పది అంకెల నెంబర్లు తప్పనిసరిగా ఉంటాయి.. మరి ఆ పది అంకెలు ఎందుకు ఉండాలి తొమ్మిది లేదా పదకొండు లేదా పదిహేను ఉండవచ్చు కదా అని చాలామందికి డౌట్ వచ్చి ఉండవచ్చు.. మరి అలా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి.. అవేంటో మనం చూద్దాం.. అయితే … Read more

చిరంజీవి వదులుకున్న ఈ 5 సినిమాలు వారిని స్టార్లను చేసాయని మీకు తెలుసా..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇప్పటికీ 150కి పైగా సినిమాల్లో చేసి స్టార్ హీరోగా ఇంకా ఇప్పుడున్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే ఉన్నారు. మరి అలాంటి మెగాస్టార్ వదులుకున్న కొన్ని సినిమాలు మిగతా హీరోలకు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాకుండా స్టార్ హోదా ను కూడా సంపాదించి పెట్టాయట.. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనము ఓ లుక్కేద్దాం.. మన్నెంలో మొనగాడు.. ఈ సినిమాని కోడిరామకృష్ణ … Read more

బాలయ్య “ఆదిత్య 369” పై నాసా ప్రశంసలు కురిపించిందా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు. అన్నగారు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలే చాలామందికి తెలుసు. ఆయన సినీ కెరీర్లో ఎక్కువ నటించిన సినిమాలు కూడా యాక్షన్ సినిమాలే. అలాంటి మాస్ హీరో ఒక్కసారిగా క్లాస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది. ప్రేక్షకులు ఆదరిస్తారా అనే భావనకు బ్రాండ్ అంబాసిడర్ బాలక్రిష్ణ. మాస్ … Read more

రోజూ ఈ ఆహారాల‌ను తినండి.. జుట్టు అస‌లు రాల‌దు..!

ప్ర‌స్తుత త‌రుణంలో జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఆడ‌, మ‌గ అన్న తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అయితే ఎవరికైనా జుట్టు రాలిపోయేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. కానీ కార‌ణాలు ఏమున్నా కింద సూచించిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో మన శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. అలాగే వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు పోతాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. మ‌రి జుట్టు రాల‌డాన్ని … Read more

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్ లేదా డిన్న‌ర్‌.. ఏ స‌మ‌యంలో చేస్తే మంచిది..?

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌… మ‌ధ్యాహ్నం లంచ్‌.. రాత్రి డిన్న‌ర్‌… ఈ మూడింటినీ మ‌నం క‌రెక్టు టైముకు పూర్తి చేయాలి. ఆహారం తీసుకునే విష‌యంలో క‌చ్చితంగా స‌మ‌య పాల‌న పాటించాలి. రోజూ ఆ మూడు ఆహారాల‌ను ఏ టైముకు తీసుకుంటామో ఆ టైం నిర్దిష్టంగా ఉండాలి. స‌మ‌యం మించ‌కూడ‌దు. అందుక‌నే వైద్యులు కూడా వేళ‌కు భోజ‌నం చేయాల‌ని మ‌న‌కు చెబుతుంటారు. అయితే అస‌లు బ్రేక్ ఫాస్ట్‌, లంచ్‌, డిన్న‌ర్‌ల‌ను రోజులో ఏ స‌మ‌యంలో చేయాలో.. ఎప్పటి వ‌ర‌కు వాటిని తీసుకుంటే … Read more

రెడ్ వైన్‌ను తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

స‌హ‌జంగా చాలా మంది ఆల్కహాల్‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు ఆల్క‌హాల్ తాగే వాళ్ల‌ను అస‌హ్యంగా చూస్తుంటారు. అయితే మద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానికరమని చెబుతుండడమే ఎక్కువ‌గా వింటుంటాం. అయితే మ‌ధ్యం సేవించ‌డం ద్వారా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే కెమికల్ బేస్డ్ ఆల్కహాల్ కు బదులుగా గ్రేప్ వైన్, యాపిల్ వైన్ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు. వైన్ అనేది దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ బెవరేజెస్ … Read more

నిమ్మ‌ర‌సంతో ఇంటి చిట్కాలు..!

నిమ్మకాయలో ఉన్న విటమిన్‌ సి పొటాషియం, ఫాస్పారిక్‌ యాసిడ్‌ మనం తీసుకున్న ఆహారపదార్ధంలోని ఐరన్‌ అనే ఖనిజం వంటపట్టేట్టు చేసి రక్తహీనత నుండి కాపాడుతుంది. నిమ్మపండుతోని క్షారాలు యూరికామ్లం ప్రభావం నశింపజేస్తుంది కాబట్టి నిమ్మరసం అధికంగా తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం త‌గ్గుతుంది. అతిగా ఏ పదార్ధాన్ని తీసుకున్నా ఏదో ఒక అనర్ధం వెన్నంటే ఉంటుంది. అదే తక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలలో వేరే కారణాలతో ఏర్పడిన రాళ్లను కరిగిస్తాయి. కాబట్టి నిమ్మకాయను అనుదినం ఆహారంలో … Read more

సబ్జా గింజల్లోని ఔషధ గుణాల గురించి తెలుసా..?

సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతాయి. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగాఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల … Read more

అధిక పొట్టను తగ్గించుకునే చిట్కాలు.. వీటిని పాటించండి..

కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటి శాతం ఎక్కువగా ఉండే బీర, ఆనప, పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి. పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు కాలేయం పనితీరును పెంచే ఆసనాలుంటాయి. వాటిని చేయడం వల్ల కాలేయం పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది. అరటీస్పూన్ మెంతి పొడినీళ్లలో కలిపి రాత్రిపూట మూలం, వందగ్రాముల వరిపేలాలతో కలిపి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా … Read more

చిరంజీవి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకో వెలుగు వెలిగే అవకాశం ఉందా?

కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుని పోవలసిందే అనేది ఒక నానుడి. ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషిని నమ్ముకుని పైకొచ్చిన హీరోల్లో ఈయన పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎవరూ కాదనలేని నిజం ఇది. కానీ ప్రతీ దానికి ఒక Expiry Date ఉంటుంది కదా. కాబట్టి చిరంజీవి కూడా గౌరవంగా పక్కకి తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే … Read more