ఈ ఫేస్ ప్యాక్‌ గురించి మీలో ఎంత మందికి తెలుసు..?

అందంగా కనిపించడానికి ఎంతో మంది మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు, లోషన్లు తీసుకుని వంటికి రాసుకుంటారు. కానీ మార్కెట్ లో దొరికే ప్రతీ సౌందర్య ఉత్పత్తిలో రసాయనిక పదార్థాలు ఉంటాయి. అవి చర్మానికి హాని చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే సహజసిద్ద పద్ధతులకే అందరూ ప్రస్తుతం మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే పూర్వం అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో పద్దతులని ఉపయోగించేవారు. కానీ మొట్ట మొదటి సారిగా … Read more

ఇంట్లో పాటించాల్సిన, పాటించకూడని ఆచారాలు..!

కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి. కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి … Read more

అద్భుత ఆరోగ్యానికి పుదీనా ఆకులు

పొట్టనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనా ఛాయ్ తాగితే, మలబద్దకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతాయి. పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలను పోగొడుతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను పేస్టు చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. అజీర్ణం, క‌డుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనా రసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా చొప్పున కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. స్వరపేటిక … Read more

కొవ్వు ను తగ్గించే 12 గుడ్ ఫుడ్స్

రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ‘లో డెన్సిటీ లిపొప్రొటైన్’ (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది. మిరపను తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే … Read more

లెజెండరీ బాలీవుడ్ నటి రేఖ తన జీవితంలో ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

రేఖ తండ్రి జెమినీ గణేషన్ తమిళనాడులో పేరు ఉన్న నటుడు. ఆయన జీవితంలో విచ్చలవిడిగా తిరిగాడు. సావిత్రిని కూడా అలాగే ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆమె ఆస్తులని కొట్టేశాడు. సావిత్రిని పెళ్లి చేసుకునే స‌మ‌యానికి అంతకు ముందు ఉన్న భార్యకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా గాని సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. ఆ మహానటి అలా నాశనం అయిపోయింది. సావిత్రికి పుట్టిన ఒక మహిళ ఇప్పటికీ తన తల్లి ఎడల గౌరవంగా … Read more

కొత్తగా పెళ్ళి చేసుకున్న ఓ కొడుకుకు ఓ తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు…

నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు…ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం. నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా! తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో.తప్పకుండా తను కూడా మంచి గృహిణి గా,మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది. నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో… నీ తల్లికి నిన్ను … Read more

స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

ఎవ‌రైనా స‌రే త‌మ‌కు న‌చ్చిన వారు ప‌క్క‌నే ఉంటే ఒక‌లా ప్ర‌వ‌ర్తిస్తారు, న‌చ్చ‌ని వారు ప‌క్క‌న ఉంటే ఇంకోలా ప్ర‌వ‌ర్తిస్తారు. న‌చ్చ‌ని వారు మ‌న ప‌క్క‌నే ఉంటే మ‌న‌కు అసౌక‌ర్యంగా అనిపిస్తుంది. అయితే స్త్రీలు మాత్రం న‌చ్చే మ‌గ‌వాడు ప‌క్క‌నే ఉంటే కొన్ని సంకేతాల‌ను ఇస్తార‌ట‌. వారి ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌ట్టి వారు ఆ పురుషున్ని ఇష్ట ప‌డుతున్నార‌ని తెలుసుకోవ‌చ్చ‌ట‌. ఇక ఇష్ట‌మైన మ‌గ‌వారితో స్త్రీలు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ దృష్టి పెట్టడం…. తరచుగా కళ్ళలోకి … Read more

త్వరలోనే “యుగాంతం” అంట!..”భారతదేశంలో” నెలకొన్న ఇవే దానికి “ఆధారాలు”!

త్వరలో యుగాంతం ? ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ఒక చోట ప్రారంభం అవుతుంది.దానికి ముగింపు ఏంటనేది అన్ని సార్లు తెలియక పోవచ్చు,అయితే ఒక కథ మాత్రం అది అంతం తెలియని ప్రస్థానం లా ఏళ్లుగా సాగిపోతుంది. కాలాన్ని కరవటానికి మనం ఏర్పాటు చేసుకున్న ప్రమాణాలల్లో ఒదగని దాని చరిత్ర మనిషిని ఊరిస్తూనే ఉంది,కొత్త కొత్త వాదనలకు తెరలేపుతూనే ఉంది.అదే యుగాంతం. దీనిపై ప్రపంచంలో వస్తున్న వాదనల్లో ఏ ఒక్కటి నిజం కాలేదు,కానీ విశ్వంలో కొన్ని చోట్ల … Read more

మీరాత్రి భోజ‌నంలో వీటిని భాగంగా చేసుకుంటే…..అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.!

రాత్ర‌యిందంటే చాలు ఘుమ ఘుమ‌లాడే రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో మ‌నం విందు భోజ‌నం ఆర‌గిస్తాం. ఉద‌యం, మ‌ధ్యాహ్నం అంత‌గా తిన‌ని వారు కూడా రాత్రికి వ‌చ్చే స‌రికి కొంచెం ఎక్కువ‌గానే లాగించేస్తుంటారు. అయితే మీకు తెలుసా..? రాత్రి పూట మ‌నం తినే భోజ‌న‌మే అనేక అనారోగ్యాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని..? అందుకే అన్నారు, ఉద‌యం రాజులాగా ఎక్కువ మొత్తంలో ఆహారం తినాల‌ట‌. అదే మ‌ధ్యాహ్నం మంత్రిలా, రాత్రికి బంటులా భోజ‌నం ఆర‌గించాల‌ట‌. అంటే ఉదయం నుంచి రాత్రికి వ‌చ్చే సరికి తిండి … Read more

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తినాలి..!

ప్రపంచ వ్యాప్తంగా ఏటా కిడ్నీ సంబంధ వ్యాధులతో ఎంత మంది మృతి చెందుతున్నారో అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల మంది పలు రకాల కిడ్నీ వ్యాధులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏమున్నా నేడు కిడ్నీ వ్యాధులతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకానొక దశలో కిడ్నీలు పనిచేయకుండా పోవడం, డయాలిసిస్, చివరకు కిడ్నీ మార్పిడి వంటి పలు దశల్లో చాలా మంది అవస్థలు పడుతున్నారు. అయితే కిడ్నీలకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా వైద్యులు సూచించే … Read more