వ‌జ్రాలు ఎలా ఏర్ప‌డుతాయో, ఎలా దొరుకుతాయో తెలుసా..?

వ‌జ్రం.. న‌వ‌ర‌త్నాల్లో ఇది కూడా ఒక‌టి. చాలా విలువైన రాయి ఇది. అంత సుల‌భంగా ప‌గ‌ల‌దు. అంత సులువుగా దొర‌క‌దు. క‌నుక‌నే ఇది చాలా విలువైందిగా మారింది. ఈ క్ర‌మంలో వ‌జ్రాలు పొదిగిన ఆభ‌ర‌ణాల‌ను చాలా మంది ధ‌రిస్తున్నారు కూడా. కొందరైతే ఆభ‌ర‌ణాలు మాత్ర‌మే కాదు, ఫోన్లు, లో దుస్తులు ఇత‌ర వ‌స్తువుల‌కు కూడా వ‌జ్రాల‌ను అమర్చి అమ్ముతున్నారు. వాట‌కి కూడా గిరాకీ ఉంది లెండి, అది వేరే విష‌యం. అయితే మీకు తెలుసా..? అస‌లు వజ్రాలు … Read more

చికెన్ ను బాగా క‌డిగి వండుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

చికెన్ అంటే ఇష్టంగా తిన‌ని నాన్‌వెజ్ ప్రియులు ఉంటారా..? అస‌లే ఉండ‌రు..! చికెన్ ఫ్రై, క‌ర్రీ, మంచూరియా, 65, డ్ర‌మ్ స్టిక్స్‌, టిక్కా… ఇలా చెప్పుకుంటూ పోతే చికెన్‌ను ఎన్నో ర‌కాలుగా వండుకుని తిన‌వ‌చ్చు. ఒక్కో ర‌కం ఒక్కో టేస్ట్‌ను ఇస్తుంది. అయితే ఏ చికెన్ వెరైటీని వండినా ముందుగా మ‌న‌కు చికెన్‌ను బాగా క‌డిగి వంట‌కు ప్రిపేర్ చేయ‌డం అల‌వాటు. కానీ మీకు తెలుసా..? నిజానికి చికెన్‌ను అస్స‌లు క‌డ‌గ‌కుండానే వండుకోవ‌డం మంచిద‌ట. అవును, మీరు … Read more

బ‌ర్త్ డే కేక్‌పై క్యాండిల్స్‌ను ఎందుకు వెలిగిస్తారో తెలుసా..?

నోరూరించే కేక్‌… దానిపై ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దిన వివిధ ర‌కాల ఫ్రూట్స్‌… కేక్‌పై రాసిన క్రీం… వీటికి తోడు వెలిగించిన క్యాండిల్స్‌… ఇవ‌న్నీ బ‌ర్త్‌డే వేడుక‌ల్లో మ‌న‌కు క‌నిపించే దృశ్యాలు. బ‌ర్త్ డే ఎవ‌రు జ‌రుపుకున్నా, ఎలా వేడుక చేసుకున్నా ముందుగా కేక్ క‌ట్ చేయ‌డం అంద‌రికీ అల‌వాటు. పిల్ల‌లైతే బర్త్ డే రోజున కేక్ క‌ట్ చేసేందుకు ఎంత‌గానో ఆస‌క్తిని ప్ర‌దర్శిస్తారు. అయితే ఎవ‌రు కేక్ క‌ట్ చేసినా ముందుగా క్యాండిల్స్ ఆర్పుతారు క‌దా… మ‌రి అస‌లు … Read more

బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ సినిమాలో ఒక్క సీను బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే?

బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరి, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 1999 నాటి ఫ్యాక్షన్ సినిమా స‌మ‌ర‌సింహారెడ్డి. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది ఈ చిత్రం నుంచే. తెలుగు సినీ రికార్డులు అన్నిటిని సమరసింహారెడ్డి తిరగరాసింది. ఇక ఈ సినిమా విడుదలై జనవరి 13 కు 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ చిత్రానికి ముందుగా సమరసింహం అనే టైటిల్ ని అనుకున్నారట. కానీ రచయిత పరుచూరి … Read more

చిరంజీవి అల్లుడా మజాకా సినిమాకు ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం వెనుక ఇంత కథ నడిచిందా..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి పేరు ఉందో అందరికీ తెలుసు. ఆయన కెరీర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి మెగాస్టార్ గా మారాడు. అయితే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ మెగాస్టార్ తో ఎక్కువ సినిమాలు నిర్మించి విజయం అందుకున్నాడు. చిరంజీవి కంటే ముందు ఆయన ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు తీసి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవితో సినిమాలు తీసాడు. ఘరానా మొగుడు సినిమా విజయవంతమైన … Read more

సిల్క్ స్మిత మరణం వెనుక అసలు మిస్టరీ ఇదేనా..?

తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డ స్టార్ డం అనేది రాదు.. కానీ కొంతమంది వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ నటులుగా ఎదుగుతారు.. అలాంటి వారిలో సిల్క్ స్మిత ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే తిరుగులేని నటిగా పేరు సంపాదించుకుంది. భౌతికంగా దూరమైనా ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మత్తెక్కించే అందంతో, కైపెక్కించే కళ్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అప్పట్లో సిల్క్ … Read more

వయసు పెరుగుతున్న కొద్దీ నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగాల‌ట‌.. ఎందుకంటే..?

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ఏమి తింటున్నాం, ఏమి తాగుతున్నాం అనేది మన ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. పొద్దున లేచి వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో మన ఆహార అలవాట్లు వయసుకి తగినట్లుగా మార్చుకోవడం అంతే ముఖ్యం. అందుకే కావాల్సినవి మాత్రమే తినాలి. అవసరమనుకున్నవి మాత్రమే తాగాలి. ఐతే వయసు పెరుగుతున్న కొద్దీ తినడం తగ్గించాలని చాలా మంది చెబుతారు. అది నిజమే. కానీ తాగడం ఎక్కువగా చేయాలి. వయసు ఎక్కువ … Read more

రోజూ వ్యాయామం చేయ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం స‌మ‌యానికి త‌గిన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డంతోపాటు నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. అలాగే నిత్యం వ్యాయామం కూడా చేయాలి. కానీ కొంద‌రు అస‌లు వ్యాయామం చేసేందుకు బ‌ద్ద‌కిస్తుంటారు. నిజానికి అలాంటి జీవ‌న‌శైలి క‌లిగి ఉండ‌డం ప్ర‌మాద‌క‌రం. దాని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి. అస‌లు వ్యాయాయ‌మే చేయ‌క‌పోతే మ‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయో ఇప్పుడు చూద్దాం. నిత్యం వ్యాయామం చేస్తే రాత్రి టైముకు నిద్ర‌ప‌డుతుంది. అదే వ్యాయామం చేయ‌క‌పోతే … Read more

గ‌ర్భిణీలు గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను క‌చ్చితంగా తినాలి.. ఎందుకంటే..?

గర్భం ధరించిన స్త్రీలు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమయంలో ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు. ఎందుకంటే గర్భవతులు తీసుకునే ఆహారం లోపల శిశువు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది అనే భయం వారిలో కలుగుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహార తీసుకుంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు గుమ్మడి కాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది … Read more

భూమి తన చుట్టూ తాను తిర‌గ‌డం ఆగిపోతే ఏం జ‌రుగుతుంది..?

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది కదా? అవును, ఆ శక్తి భూమికి ఎలా వచ్చింది? ఆ శక్తి భూమికి జన్మతః వచ్చింది. ఇలా అర్థం చేసుకోవాలి. సూర్యుని నుండి మహా విస్ఫోటనంతో విడిపోయిన, లేదా సూర్యుడు ఏర్పడగా మిగిలిపోయిన దుమ్ము, రాళ్ళు, వగైరా పదార్ధం రకరకాల గ్రహాలుగా ఏర్పడే క్రమంలోనే అత్యంత శక్తితో , మహా గమనంతో ప్రయాణం మొదలు పెట్టాయి. కానీ ఈ లోపే సూర్యుడు ఆయా గ్రహాలను తన అమేయమైన … Read more