ఫ్రిడ్జ్ లో ఈ పదార్థాలు పెడుతున్నారా ? అయితే.. మీ లైఫ్‌ కు ప్రమాదమే !

ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ కంపల్సరీ ఉంటుంది. సాధారణంగా తాజా ఫ్రూట్స్, వెజిటబుల్స్, మందులు లాంటివి ఫ్రిడ్జ్ లో పెట్టేందుకు అనుకూలం. ఫ్రిడ్జ్ కు సద్ది పెట్టె అని నానుడి కూడా ఉంది. దానికి కారణం మిగిలిన ఆహార పదార్థాలు అన్నింటిని అందులో పెట్టడమే. ఈ మధ్యకాలంలో దాని వాడకం గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని ఆహార పదార్థాల‌ను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతుంది. న్యూట్రిషన్ తగ్గిపోతుంది. అలాగే అవి … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే నీళ్ల‌ను తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మనం బ్రతకడానికి సరైన ఆహారం మాత్రమే తీసుకోవడం కాదు దానికి సరిపడా నీటిని కూడా తీసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తినడానికి, తాగడానికి కూడా సమయం దొరకడం లేదు. దీని వల్ల మనకు తెలీకుండా మనమే అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి నీటిని తాగే అలవాటు చేసుకుందాం. మనం ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసు నీళ్ళు తాగడం చాలా మంచిది. అలా … Read more

నిద్ర ప‌ట్ట‌డం లేదా..? అయితే ఈ టెక్నిక్స్ పాటించండి..!

నిద్ర.. ఆరోగ్యంగా ఉండడానికి సరైన నిద్ర చాలా అవసరం. ఐతే ఎంతసేపు పడుకున్నామనే దానికంటే ఎంత బాగా నిద్రపోయామన్నదే లెక్కలోకి వస్తుంది. రోజూ ఎనిమిది గంటలు బెడ్ పైనే ఉన్నా కూడా సరైన నిద్ర రాక ఆలోచిస్తూనే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నిద్రపోయినా కూడా మధ్యలో రెండు మూడుసార్లు లేచి నిద్రాభంగం కలిగించుకునే వాళ్ళు కూడా చాలామంది. ఇలాంటి నిద్ర అవస్థల నుండి బయటపడి చక్కగా నిద్రపోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మొదటగా, నిద్రపోయే నాలుగు … Read more

గ‌ర్భిణీలు రోజుకు ఎన్ని నీళ్ల‌ను తాగాల్సి ఉంటుందంటే..?

సాధారణంగా మనకి డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే అధిక నీరు అవసరం అవుతుంది. ఇక మనం బయటికి వెళ్లి పనులు చేస్తున్నప్పుడు మన శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో బయటకు వెళుతుంది. అందుకోసం మనం ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గ్లాసుల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. మరి గర్భవతులు రోజుకు ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలి? తక్కువ నీటిని తీసుకోవడం వల్ల వారిలో వచ్చే సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించాలి అనేది మనం ఇక్కడ చదివి … Read more

సినిమా తీయడానికి నిర్మాతలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?

సినిమా గురించి వ్యాపార వ్యవహారాల్లో చెప్పుకోవాలంటే, అటు పూర్తిగా కళ కాదు, ఇటు వ్యాపారం కాదు, అలాగని సినిమా వారు గొప్పగా చెప్పుకునే పరిశ్రమ కూడా కాదు.. ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే “కళాత్మక వ్యాపారం” మరి వ్యాపారం చేయాలంటే (సినిమా తీయాలంటే) పెట్టుబడి కావాలి కదా , అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆసక్తికరమైన ప్రశ్న.. సరే ఇప్పుడు సమాధానం లోకి వద్దాము..సాధారణంగా ఒక నిర్మాత సినిమా నిర్మించే ప్రక్రియలో ముందుగా దర్శకుడితో కథా చర్చలు, బడ్జెట్ … Read more

బిడ్డ అందం చూసి అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్‌.. రిపోర్టు చూసి తండ్రికి మైండ్‌ బ్లాక్‌..!

ఆ దంపతుల కాపురం హాయిగా సాగుతోంది. టీనేజ్‌లో ఉన్న కూతురు బాగోగులు చూసుకుంటూ వారు హాయిగా కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో బిడ్డ మరీ అందంగా ఉండటం తండ్రిలో సందేహానికి తెరలేపింది. ఆమె తన కూతురు కాదేమోనన్న అనుమానంతో విషయం డీఎన్‌ఏ టెస్టు దాకా వెళ్లింది. తీరా డీఎన్‌ఏ టెస్టు చేయించి రిపోర్టులు చూసిన తండ్రికి మైండ్‌ బ్లాక్ అయ్యింది. ఆఖరికి సినిమా స్టైల్‌ ట్విస్టుతో సమస్య సమసిపోయింది. ఈ ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు వివరంగా … Read more

ర‌త‌న్ టాటా చ‌నిపోయే ముందు అంద‌రికీ చెప్పిన త‌న ఆఖ‌రి మాట‌లు..!

వ్యాపార రంగంలో విజయ శిఖరాలకు చేరుకున్నాను. ఇతరుల దృష్టిలో నా జీవితం ఒక విజయం. అయితే, నాకు పని తప్ప సంతోషం లేదు. డబ్బు అనేది నేను ఉపయోగించే సత్యం. ఈ తరుణంలో, హాస్పిటల్ బెడ్‌పై పడుకుని, నా జీవితమంతా గుర్తుచేసుకుంటూ, నేను గర్వంగా ఉన్న గుర్తింపు మరియు డబ్బు మరణం ముందు అబద్ధం మరియు విలువ లేకుండా పోయిందని నేను గ్రహించాను. మీరు మీ కారును నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరిని నియమించుకోవచ్చు. కానీ, … Read more

సీజ‌న్ మారుతోంది.. మీ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను ఇలా పెంచుకోండి..!

శ‌రీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించు కోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచు కోవాలి. సరైన ఆహాహాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించ వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్‌ … Read more

వ‌య‌స్సు క‌న‌బ‌డ‌నీయ‌కుండా చేసే ఆహారాలు ఇవి.. త‌ర‌చూ తినాలి..!

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. అవి నిత్యయవ్వనంగా మార్చే కొలాజెన్ ఆహారాలు.. విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సబ్జాగింజలు ముందుంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. రోజూ ఒక స్పూను సబ్జాగింజల్ని తింటే చర్మం యౌవనంగా ఉంటుంది. ట‌మాటాల‌లో లైకోపీన్‌ … Read more

గ్రీన్ యాపిల్‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

రోజుకు ఒక యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాద‌ని చెబుతుంటారు. యాపిల్ పండ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అందుక‌నే రోజూ ఒక యాపిల్ పండును తిన‌మ‌ని చెబుతుంటారు. అయితే యాపిల్ పండ్ల‌లోనూ అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో గ్రీన్ యాపిల్ పండ్లు కూడా ఒక‌టి. సాధారణ యాపిల్ పండ్ల‌లాగే గ్రీన్ యాపిల్ పండ్లు కూడా మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. గ్రీన్ యాపిల్ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ … Read more