సమంతకు విడాకులు ఇవ్వడంపై నాగచైతన్య సంచలన కామెంట్స్.. అందరూ నన్నలా చూడొద్దని రిక్వెస్ట్..
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ వీరి విడాకుల వ్యవహారం ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో వైరల్ అవుతూనే ఉంది. వీరి విడాకులకు ఇప్పటికీ ఎవరికీ సరైన కారణాలు తెలియవు. సమంత ప్రవర్తన నచ్చే చైతూ విడాకులు ఇచ్చాడని కొందరు అంటే.. కాదు.. చైతూనే ఇతర మహిళలతో అఫైర్స్ పెట్టుకున్నాడని, అందుకనే సమంత విడాకులు ఇచ్చిందని కొందరు అంటుంటారు. సమంతకు హెల్త్ ప్రాబ్లం ఉందని, కనుకనే ఆమె చైతూ నుంచి … Read more









