శ‌రీరానికి బాడీ లోషన్ లేదా క్రీమ్‌.. ఏది రాస్తే మంచిది..?

వాతావరణంలో మార్పుల కారణంగా మన శరీరం ఎంతో డ్రై గా మారిపోతూ ఉంటుంది. అయితే కొందరు దీనిని చాలా నెగ్లెట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయంలో తెలిసిన చేసే తప్పుల్లో స్కిన్ కి మాయిశ్చరైజ్ వాడక పోవడం. మాయిశ్చరైజర్ వాడడం వల్ల స్కిన్ స్మూత్ గా అవడమే కాకుండా, వాతావరణ కాలుష్యం నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. అయితే ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి అన్న సందిగ్దంలో ప్రతి ఒక్కరు ఉంటారు. మార్కెట్ నిండా వివిధ రకాల కంపెనీలకు … Read more

తుల‌సి ఆకుల‌ను న‌మిలి తింటున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి..!

ప్రతి ఇంటి ఆవరణంలో తెలిసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఈ తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. ప్రతిరోజూ రెండు లేదా మూడు తులసి ఆకులు తినడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే తులసి ఆకులను నమిలి తినడం వల్ల తులసి ఆకులలో ఉన్న పాదరసం మన … Read more

ప‌ది వేల చిన్న పెట్టుబ‌డితో ల‌క్ష రూపాయ‌ల సంపాద‌న‌

ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్ విష‌యంలో అనేక ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఎంతో కొంత సంపాదిస్తున్నా కూడా కొంత సంపాదించాల‌ని క‌లలు కంటున్నారు. ఏదైన బిజినెస్ విష‌యంలో మీ ఆదాయం పెరిగినప్పుడు మీరు దానిని విస్తరించవచ్చు. కేవలం రూ.50,000లో ప్రారంభించగల అలాంటి వ్యాపారాల గురించి తెలుసుకుందాం. వీటిలో అగరబత్తుల తయారీ, ఊరగాయ తయారీ, టిఫిన్ సెంటర్‌ వంటి అనేక వ్యాపారాలు ఉన్నాయి. మీ వద్ద పెద్దగా బడ్జెట్ లేకపోతే, ఈ వ్యాపార ఆలోచన మీరు చేయ‌వ‌చ్చు. ఇందులో … Read more

మ‌ధుమేహం ఉన్న‌వారికి ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ ఇవే..!

ఇటీవ‌ల కాలంలో డ‌యోబెటిస్ ప్ర‌తి ఒక్క‌రికి స‌ర్వ సాధార‌ణం అయింది. టైప్‌ 2 డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తులు.. వారి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, భోజనం మధ్య.. స్నాక్స్‌ కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. భోజనం మధ్య గ్యాప్‌లో స్నాక్స్‌ తీసుకుంటే.. ఆకలి కోరికలను అరికట్టవచ్చని అంటున్నారు. అయితే, షుగర్‌ పేషెంట్స్‌ స్నాక్స్‌గా ఎలాంటి ఆహారం తీసుకోవాలనే కన్ఫ్యూషన్‌లో ఉంటారు. డయాబెటిస్‌ ఉన్నవారు.. ఫైబర్‌, ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే.. స్నాక్స్‌ ఎంచుకోవాలని నిపుణులు … Read more

చెట్టుముందా? విత్తు ముందా? అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే బల్లగుద్ది మరీ చెప్పండి చెట్టే ముందని, ఎందుకో తెలుసా?

తరతరాలుగా సమాధానం లేని ఓ ప్రశ్న ఇంకా మనషుల మెదడును తొలుస్తూనే ఉంది. కాలికేస్తే మెడకేసి, మెడకేస్తే కాలికేసి అంతు అనేది చిక్కకుండా చేస్తుంది. ఆ ప్రశ్నే… చెట్టుముందా? విత్తుముందా? అని……చెట్టే ముందు అని చెబితే…… విత్తు లేనిది చెట్టెట్టా వచ్చెన్? అని ప్రశ్న…..విత్తు ముందు అంటే చెట్టు లేనిది విత్తు ఎలా ఉద్భవించెన్…? అనే ప్రశ్న…ఇలా వెనక్కి వెళుతూ పోతే….మనకు మూర్చ వస్తుందేమో కానీ దీనికి సమాధానం మాత్రం దొరకదు. కానీ ఈ సారి ఎవరైనా … Read more

పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం మంచిదికాదట.!?

హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం దండం పెడుతుంటారు. చనిపోయిన వారిని దైవంగా భావించి, వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా మంది ఇలా చేస్తారు. ఇలా పూజించడంలో తప్పేమీ లేదు, … Read more

రేచీకటి, కీళ్ల నొప్పులను తగ్గించే దివ్యౌషదం ఆముదం. ఇంకా మరెన్నో ఉపయోగాలు.!!

ఆముదం నూనె ఎక్కువ‌గా తాగితే విరేచ‌నాలు అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ నిజానికి ఆముదం గురించి చెప్పుకోవాలంటే అది మ‌న‌కు ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు కూడా. మ‌న దేశంలో ఎన్నో వేల సంవ‌త్స‌రాల కాలం నుంచి ఆముదం వినియోగంలో ఉంది. దాని నూనే కాదు, ఆకులు, విత్త‌నాలు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. ఈ క్ర‌మంలో దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదపు ఆకులను నిప్పుల పైన … Read more

శృంగారం చేయ‌డం మానేస్తే ఏమ‌వుతుందో తెలుసా..? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

కొన్నిసార్లు వ్యక్తిగత సమస్యలు, పరిస్థితులు లేదా వైద్య పరిస్థితి కారణంగా సెక్స్‌ను ఆపాల్సిన అవసరం ఏర్ప‌డుతుంది. మీరు ఎక్కువ కాలం సెక్స్ చేయకపోతే, అది వ్యక్తుల శారీరక, భావోద్వేగ, వ్యవహారాలు, సంబంధాలలో అనేక మార్పులకు కారణమవుతుంది. ఇవి వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఇందులో ప్రధానమైనది శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు. లైంగిక కార్యకలాపాలు ఆక్సిటోసిన్, డోపమైన్, ఎండార్ఫిన్‌ల వంటి వివిధ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. సంబంధాలలో సాన్నిహిత్యం, ఆనందం, విశ్రాంతిని పెంచే హార్మోన్లు ఇవి. సహజంగా … Read more

వెస్ట‌ర్న్ టాయిలెట్ ఎలా ఉప‌యోగించాలో తెలియ‌డం లేదా..? అయితే ఇది చూడండి..!

పూర్వ‌కాలంలో చాలా మంది మ‌ల విస‌ర్జ‌న‌కు బ‌య‌ట‌కే వెళ్లేవారు. అప్ప‌ట్లో చాలా మంది ఇండ్ల‌లో టాయిలెట్లు ఉండేవి కావు. దీంతో అంద‌రూ మ‌ల విస‌ర్జ‌న‌ను బ‌య‌టే కానిచ్చేవారు. త‌రువాత చాలా మందికి అవ‌గాహ‌న పెరిగింది. ఇండియ‌న్ త‌ర‌హా టాయిలెట్ల‌ను ఉప‌యోగించ‌డం మొద‌లు పెట్టారు. కానీ ఇప్పుడు కాలం మార‌డంతో చాలా మంది త‌మ ఇండ్ల‌లో వెస్ట‌ర్న్ టాయిలెట్ల‌ను పెట్టించుకుంటున్నారు. బ‌య‌ట ఎక్క‌డికి వెళ్లినా ఈ త‌ర‌హా టాయిలెట్లు మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇవి పెద్ద‌ల‌కు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల … Read more