బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే ఈ నీలి పువ్వుని జాగ్రత్తగా వాడండి..!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డబ్బు విషయంలో ఆరాటపడుతున్నారు కాని ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. ఈ క్రమంలో మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు.అయితే ఓ పువ్వు మధుమేహాన్ని తరమివేస్తుందని చాలా మందికి తెలియదు. మీరు అపరాజిత పుష్పాలను తప్పకుండా చూసి ఉంటారు. బ్లూ కలర్ అపరాజిత పువ్వులు చూడటానికి అందంగా ,ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని శంఖుపుష్పాలు అని కూడా అంటారు. ఆరోగ్య పరంగా కూడా అంతే మేలు చేస్తాయి. అపరాజిత పువ్వులు నీలం ,తెలుపు అనే రెండు రంగులలో … Read more









