బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. పెట్టుబడి పెట్టడం ద్వారా 2 లక్షల రూపాయల వడ్డీ..

పోస్టాఫీసు పథకాలు భద్రతతో పాటు మంచి రాబడిని అందిస్తాయ‌నే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. చాలా మంది ఇప్పటికీ పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ సమయంలో అధిక వడ్డీతో పాటు ఎక్కవ ప్రయోజనాలను అందించే పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టాలని ఎవరైనా ఆలోచిస్తున్నట్లయితే, ఈ పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసుకోవ‌డం మంచిది.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఐదేళ్ల పథకం కాగా, మీ డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా మీకు గొప్ప రాబడిని … Read more

మొక్కజొన్న నీ ఆరోగ్యానికి మంచిదన్నా…!

మొక్కజొన్న నీ మేలు మరవలేనిది. నా స్వీట్ హార్ట్ స్వీట్ కార్న్ నిన్ను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను. నీగురించి తెలిసాక సర్వ ఔషదాలు నాతోనే ఉన్నాయనే ధైర్యం కలిగింది. ఇక నిన్ను విడిచిపెట్టేదిలేదు. ఐలవ్ యూ స్వీట్ హాట్.. స్వీట్ కార్న్… ఏంటీ మొక్కజొన్నను ఇంతలా పొగుడుతున్నారు అనుకుంటున్నారా… ఇందులో ఉన్న ఔషదాలను తెలుసుకుంటే మీరు వెంటనే మార్కెట్ కు వెళ్లి కేజీ లకు కేజీలకు తెచ్చుకుంటారు. అవును మొక్కజొన్నలో ఉన్న లాభా లు అన్నిఇన్ని … Read more

భార్యలు ఏ పనిచేయరు…అని వితండవాదం చేసే భర్తల కోసం…

కుటుంబ బాధ్యతంతా తమ భుజాల మీదే ఉందని, భార్యలు కేవలం వంటింటి కుందేళ్లేనని ఫీల్ అవుతున్న ప్రతి భర్తకు ఈ పోస్ట్ అంకింతం.. ఒక భర్తకు, సైకాలజిస్టుకు మధ్య జరిగిన సంభాషణ(ఇంటర్నెట్‌లో విస్తృత ప్రచారంలో ఉన్న పోస్టు) సై: మీరు ఏం చేస్తారు? భ: నేను బ్యాంక్‌లో ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. సై: మీ భార్య ఏం చేస్తారు? భ: ఆమె ఇంట్లోనే ఉంటుంది. సై: మీ కుటుంబానికి ఉదయం పూట అల్పాహారం ఎవరు తయారుచేస్తారు? భ: నా … Read more

ప్రపంచంలోనే చల్లనైన గ్రామం.! కనురెప్పలు సైతం గడ్డకట్టేంత చలి.!! ఆ విశేషాలేంటో తెల‌సుకుందాం.

మన దగ్గర కాస్త చలికే మనం వణికిపోతుంటే…ఈ మధ్య మరో దేశంలో ఉండే నా ఫ్రెండ్ ఇక్కడ మైనస్ పదమూడు డిగ్రీలు అంటూ ఇంటిమందున్న వెహికిల్స్ పైన,ఇళ్లపైన పొరలా కప్పబడిన మంచు ఫోటోలను పంపింది..అమ్మో అనిపించింది..మైనస్ పదమూడు అంటే లెక్కలేస్తున్నా ఈ లెక్కన మన చలి బెటర్ అనిపించింది..అంతేకాదు చలి,ఎండ ,వాన ప్రకృతికే కానీ మనిషికేంటి అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి…కానీ కనురెప్పలు సైతం గడ్డకట్టే చలి గురించి ఎప్పుడైనా విన్నారా..వినడమేంటి..డైరెక్ట్ చూడండి.. ఒయ్ మ్యాకన్ ప్రపంచంలోనే … Read more

రాత్రి పూట అన్నం స్థానంలో చపాతీ తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి !

ప్రస్తుత మానవ జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మానవులు అనేక రకాల ఫుడ్ ను తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవడం కోసం రాత్రి పూట అన్నం బదులు చపాతీలు, జొన్న రాగి రొట్టెలు తింటున్నారు. ఎక్కువగా కొందరు చపాతీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నం బదులు చపాతీలను తినడం వల్ల బరువు తగ్గుతారా, అసలు చపాతీలను ఎలా తింటే మంచిది. అనే వివరాలను తెలుసుకుందాం. చపాతీలను తయారు చేసే గోధుమ పిండిలో … Read more

సమంత దగ్గర ఉన్న ఈ కార్ల ధర విలువ ఎంతో తెలుసా ?

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె అందం, అభినయం ఇలా ఎన్నో తన సక్సెస్ కు కారణం అయ్యాయి. ఇక నాగచైతన్య తో విడాకులు తీసుకున్న అనంతరం కూడా హీరోయిన్ సమంతకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గడం లేదు. అలాగే తన ఆస్తులను కూడా క్రమక్రమంగా పెంచుకుంటోంది సమంత. ఇదిలా ఉండగా సమంత దగ్గర చాలా విలువైన కార్లు ఉన్నాయి. ఆ కార్ల వివరాలు ఏంటి ? వాటి విలువ ఎంతో ఇప్పుడు … Read more

యాంకర్ అనసూయ గురించి ఈ 5 సీక్రెట్స్‌ మీకు తెలుసా?

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ 1985వ సంవత్సరం మే 5వ తేదీన జన్మించారు. పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. అనసూయ తండ్రి పేరు సుదర్శన్రావు కాగా ఆమె… భరద్వాజ్ ను పెళ్లి చేసుకుంది. హైదరాబాద్లోని బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది అనసూయ. చదువుకుంటున్న రోజుల నుంచి కూడా అనసూయకు మీడియాలో పని చేయాలని ఆసక్తి ఉండేదట. అనసూయ మొదట వెండితెరపై ఎన్టీఆర్ నటించిన నాగ సినిమా లో కనిపించారు. ఆ తర్వాత సాక్షి టీవీలో … Read more

చింత‌పండు ర‌సంతో ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ఒక సినిమాలో బ్రహ్మానందం ఇలా అంటారు. భార్యని ఉద్దేశిస్తూ ఏదైనా పండు రసం ఉంటే తీసుకురా అని. అపుడు కోవై సరళ చింతపండు రసం తీసుకువస్తుంది. అది తెలియక తాగుదామని నోట్లో పెట్టుకోగానే పుల్లగా అనిపించేసరికి ఇది చింతపండు రసమా అని అంటాడు. అపుడు మీరే కదండీ ఏదైనా పండు రసం అడిగారు, అందుకే చింతపండు రసం తీసుకొచ్చానని అమాయకంగా జవాబిస్తుంది. ఆ టైమ్ లో అందరం నవ్వుకుంటాం. కామెడీ కోసం చింతపండు రసం తీసుకున్నారేమో గానీ … Read more

మీ పిల్ల‌లు నిద్ర‌లో ప‌ళ్లు కొరుకుతున్నారా..? అయితే ఏం చేయాలో చూడండి..!

సాధారణంగా కొంతమంది నిద్రలో ఉండగా డే టైం లో చేసిన పనులన్నీ పడుకున్నాక గుర్తు రావడంతో కలవరించడం, పళ్ళు కొరకడం, అరవడం లాంటివి చేస్తారు. ఈ శబ్దాలు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టి, చికాకు కలిగిస్తాయి. తమ పిల్లలు ఎందుకు ఇలా నిద్రలో పళ్ళు కొరుకుతున్నారో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అసలు పిల్లలు పళ్ళు కొరకడం వెనుక కారణాలు తెలుసుకుందాం. సాధారణంగా పిల్లల్లో పరీక్షల గురించి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిద్రలో పళ్ళు కొరుకుతారు. పళ్ళ … Read more

మీకు ఏయే వ్యాధులు ఉన్నాయో ఇలా క‌ళ్ల‌ను చూసి చెప్పేయ‌వ‌చ్చు..!

ప్రతీ ఒక్కరూ నెలకు ఒకసారి అయినా హెల్త్ చెకప్ చేయించుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అలా అందరికీ కుదరక పోవచ్చు. హాస్పటల్‌కు వెళ్లకుండానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని కొందరు అనుకుంటారు. వైద్యుడిని కలవకుండానే ఎవరికివారు కళ్లని చూసి ఆరోగ్యం ఎలా ఉందో తలుసుకోవచ్చంటున్నారు. అదెలాగో చూడండి. కొందరికి కంటిలో పసుపు పచ్చగా కొవ్వు ఉన్నట్లు కనబడుతుంది. లేదా రెటీనా చిన్న నీటిబొట్లు ఉన్నట్లు కనబడుతుంది. ఇలాంటి వారిలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు … Read more