ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు తాగితే మంచిదో తెలుసా..?
పాలు సంపూర్ణ పౌష్టికాహారం. అందులో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. దీంతో మనకు సంపూర్ణ పోషణ అందుతుంది. అందుకే పాలను సంపూర్ణ పౌష్టికాహారం అంటారు. పాలలో ఉండే విటమిన్ డి, కాల్షియం మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు. వీటి వల్ల ఎముకలు బలంగా, దృఢంగా మారడమే కాదు, శరీర పెరుగుదల సరిగ్గా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే పాలు అనగానే మనకు రెండు రకాల పాలు … Read more









