రవితేజ విక్రమార్కుడు సినిమా నిజంగానే హిట్ అయింది అంటారా..?
నాకు గుర్తున్నంత వరకు “విక్రమార్కుడు” సినిమా అస్సలు ఆడలేదు.. కానీ హిట్ అని చెప్పుకోవటం ఎంతవరకు సమంజసం అంటారు? విక్రమార్కుడు సినిమాని రాజమౌళి ఇతర సినిమాలతో పోల్చితే అలానే అనిపిస్తుందేమో గానీ, నిజానికి సినిమా బాగానే ఆడింది. గొప్ప సినిమా కాకపోవచ్చు, బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, కానీ కలెక్షన్ల పరంగా ప్రతికూల ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. విక్రమార్కుడు సినిమాని హిందీలో పునర్మిస్తున్నప్పుడు రాజమౌళిని ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘అంతగా హిట్ అవని ఈ … Read more









