మీ మోచేతుల పై నలుపు ఉందా.. ఈ ఇంటి చిట్కాలతో అంతా మాయం..?

సాధారణంగా మన శరీరంపై కొన్ని భాగాలలో నలుపు అనేది ఉంటుంది. శరీరమంతా తళతళ మెరుస్తూ ఉన్నా మోచేతి దగ్గర ఉన్న నలుపు కాస్త బెరుకుగా ఉంటుంది. మరి నలుపు ఎక్కువగా మోచేతులు, మరియు మోకాలు మీదనే ఉంటుంది. ఇలా నలుపు ఉన్న వారు ఎన్ని బ్యూటీ పార్లర్ లకు వెళ్లినా,ఎన్ని బ్యూటీ క్రీమ్స్ వాడినా తగ్గకపోతే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే నలుపు ఇట్టే మాయం అవుతుంది.. అవేంటో ఒకసారి చూద్దాం.. మోచేతులు మరియు మోకాలు నలుపును … Read more

ఆవ‌నూనెతో మీ ముఖం అందంగా మారుతుంది తెలుసా..?

ముఖం అందంగా కనిపించడానికి ఏ ప్రయత్నమైనా చేస్తుంటాం. ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు, ముడుతలు చికాకు కలిగించి మానసికంగా చాలా ప్రభావితం చేస్తుంటాయి. అందువల్ల వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో వీటిపై ఎన్నో రకాల ప్రోడక్టులు అందుబాటులో ఉన్నాయి. ఐతే అవన్నీ చాలా ఖరీదైనవి. ఖరీదైన వాటిని వాడడానికి ఉత్సాహం చూపించక పక్కన పడేస్తుంటారు. ఐతే ముఖంపై వచ్చే సమస్యలని పోగొట్టడానికి ఇంట్లోనే ఔషధం చేసుకోవచ్చు. దీనికి ఆవనూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై వచ్చే … Read more

చేతుల‌ను శుభ్ర ప‌రుచుకునేందుకు కూడా ఒక రోజు ఉంద‌ని తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎలా విజృంభించిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో ఇప్పటికీ చాలా మంది చేతుల‌ను శానిటైజ‌ర్ల‌తో శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని చూస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల కరోనా మాత్ర‌మే కాదు ఇత‌ర వ్యాధులు చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందని నిరూపితం అయ్యింది. వ్యక్తిగత శుభ్రతలో అతి ముఖ్యమైనది చేతులు శుభ్రంగా కడుక్కోవడం. కరోనా రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో కానీ, ప్రస్తుతమైతే చేతులు కడుక్కోవడం … Read more

శిరోజాలు ఒత్తుగా పెరగాలంటే.. మ‌న ఇంట్లోనే ఉండే ఈ ప‌దార్థాలు చాలు..!

అమ్మాయిల అందానికి మరింత వన్నె తీసుకొచ్చేవి వాళ్ల కురులే. కురులు విరబోసుకున్నప్పుడు ఒకలా, కుప్పగా ఒకే దగ్గర పెట్టినపుడు మరోలా, ముంగురులు మీద పడుతున్నప్పుడు ఇంకోలా చాలా అందంగా కనిపిస్తారు. అందుకే వారు వారి శిరోజాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయస్సులోనే కురులు వాటి అందాలని కోల్పోతున్నాయి. కాలుష్యమో, తినే ఆహారంలో లోపమో ఏమో కానీ తొందరగా తెల్లబడటమో, లేదా చిక్కులు చిక్కులుగా ఊడిపోవడమో జరిగి వాటి నిగనిగల్ని కోల్పోతున్నాయి. … Read more

స్పీడ్ పోస్ట్ కు రిజిస్టర్డ్ పోస్ట్ కు తేడా ఏంటో తెలుసా.? చాలా మంది రెండూ ఒక్కటే అనుకుంటారు.

ఫ్రెండ్ రాసిన ఉత్తరం ముక్కను పట్టుకొని…చదివిందే చదివి..చదివిందే చదవి తెగ మురిసిపోయిన రోజులు మనలో చాలా మందికి గుర్తే…అయితే కాలచక్రం జెట్ స్పీడ్ తో తిరిగిన క్రమంలో….స్మార్ట్ ఫోన్ల దెబ్బకు ఉత్తరం ముక్కల రెక్కలు విరిగాయి. ఈ మెయిల్స్ విప్లవం వచ్చాక… పెద్ద ఉత్తరాల పని కూడా అయిపోయింది. ఇదే కాలంలో కొరియర్ సర్వీసులు కూడా ఫాస్ట్ డెలివరీ అంటూ రయ్ న దూసుకొచ్చాయి……. వీటిని తట్టుకోడానికి మన పోస్టాఫీలు తీసుకొచ్చినవే స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్ట్రర్డ్ … Read more

అంబానీ కొడుకు 108 కిలోల బరువు తగ్గించిన ఆమె ఏం తినమంటోందో తెలుసా? రుజిత దివేకర్ సూచనలు ఇవే..!

నేటి త‌రుణంలో స్థూల‌కాయం స‌మ‌స్య అంద‌రినీ ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. వ‌యస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంద‌రూ ఊబ‌కాయులుగా మారిపోతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం గ‌డ‌ప‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది బ‌రువు పెరుగుతున్నారు. దీంతో బీపీ, షుగ‌ర్‌, గుండె జ‌బ్బుల బారిన ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన … Read more

అత‌నిని చూడ‌డం కోసం…రోజుకు 4-5 సార్లు న‌దికి స్నానానికి వెళ్ళేదానిని..!

ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో కూడా తెలియంద‌టారు క‌దా.! సేమ్ టు సేమ్ ఈ యువ‌తి ల‌వ్ స్టోరీ కూడా అలాంటిదే… సుఖాంతంగా ముగిసిన ఈ 24 ఏళ్ళ యువ‌తి ల‌వ్ స్టోరిని ఆమె మాట‌ల్లోనే విందాం. ! “మా ఇళ్ళు గంగా న‌దికి ద‌గ్గ‌ర్లో ఉండేది. నా చిన్న‌ప్ప‌టి నుండి రోజూ ఉద‌యం నా స్నేహితురాళ్ళ‌తో క‌లిసి ఆ న‌ది ఒడ్డునే స్నానం చేసేదానిని…ఎప్ప‌టిలాగే ఓ రోజు నా ఫ్రెండ్స్ తో క‌లిసి స్నానానికి … Read more

మనిషిని నమ్మేముందు ఈ 4 విషయాలు సూత్రాలు గుర్తించుకోవాలి !

ప్రస్తుతం అందరి జీవన ప్రమాణం.. చాలా బిజీ… బిజీ గా ఉంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు, సంఘటనలు జరుగుతాయో తెలీదు. అలాగే.. ఎవరూ ఎలాంటి వారో అస్సలు తెలీదు. ఇలాంటి సమయంలో.. ఇతరులను నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే.. ఈ కాలంలో ఎదుటి వాడిని నమ్మాలంటే ఈ 4 సూత్రాలు గుర్తించుకోవాలి. చరిత్ర – మనిషి యొక్క చరిత్ర ముఖ్యం. చరిత్ర లేని వాడి ఇంట్లో కూర్చోవడం యోగ్యుడి లక్షణం కాదు. … Read more

నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ యంగ్ యాక్ట‌ర్ నాగ చైత‌న్య ఈ మ‌ధ్య‌నే తండేల్ అనే మూవీతో మ‌న ముందుకు వ‌చ్చాడు. ఈ మూవీ డీసెంట్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద జోరును కొన‌సాగిస్తోంది. అయితే నాగ‌చైత‌న్య త‌న కెరీర్‌లో చేసిన ప‌లు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ‌గా.. ఆయ‌న కొన్ని సినిమాల‌ను రిజెక్ట్ చేశారు. అవి సూప‌ర్ హిట్ అవ‌డం విశేషం. ఆయ‌న వాటిని గానీ చేసి ఉంటే చైతూ కెరీర్ ఇంకోలా ఉండేద‌ని అంటున్నారు. … Read more

క‌రాచీ బేక‌రీకి ఆ పేరు ఎలా వ‌చ్చిందో మీకు తెలుసా..?

కరాచీ బేకరి…తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న పేరు. ముఖ్యంగా హైదరాబాద్‌ మహా నగరంలో ఉన్న వారు ఎక్కువగా కరాచీ బేకరీకి వెళతారు. అసలు ఆ బేకరికీ కరాచీ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 1947 లో భారత విభజన జరిగినప్పుడు కరాచీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌ కు వలస వచ్చిన సిందీ వలస దారుడు కాంచద్‌ రాంనాని ఈ బేకరీని స్థాపించాడు. రాంనాని కరాచీ నుంచి వలస రావడంతో కరాచీ పేరు మీదనే … Read more