ఉల్లికాడలను తింటే ఇన్ని లాభాలు కలుగుతాయా..?
ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచివి. ఇవి కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తాయి. ఈ కూరగాయలలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డైసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో … Read more









