టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజుకే ఇంత పారితోషికమా, ఎంతో తెలిస్తే అవాక్కే !

హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అందరూ ఒక సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది న్యూస్ ద్వారా వింటూనే ఉంటాము. కానీ సినిమాల్లో మన అందరి కడుపు ఉబ్బిపోయేలా నవ్వించే హాస్యనటులు ఎంత ఛార్జ్ చేస్తారు అనేది మాత్రం తెలియదు. అందుకే టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ 10 తెలుగు హాస్యనటులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ చార్జ్ చేస్తారో తెలుసుకుందాం. వెన్నెల కిషోర్ – రోజుకు సుమారు రెండు నుండి మూడు లక్షలు తీసుకుంటున్నారు. బ్రహ్మానందం – … Read more

ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా ?

హిందూ దేవుళ్ళలో ఒకరు ఆంజనేయస్వామి. ఆయన శ్రీరాముల వారి కోసం అనేక త్యాగాలు చేసిన గొప్ప భక్తుడు. ముఖ్యంగా ఓ ధీరుడు అని చెప్పుకోవాలి. అయితే ఈ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారు. అయితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు మనకు సింధూరాన్ని ఇస్తారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఇష్టం ఎందుకు. పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం … Read more

టాయిలెట్ కు మొబైల్ ఫోన్ తీసుకు వెళుతున్నారా… అయితే మీరు రిస్క్ లో పడ్డట్టే !

మొబైల్ ఫోన్ వాడకం ఈరోజుల్లో కొందరికి వ్యసనంలా తయారయింది. ఎక్కడికెళ్లినా చేతిలో ఫోన్ ఆపరేట్ చేయడం అలవాటయింది. కొంతమంది శౌచాలయాలకు వెళ్లిన మొబైల్ ఉపయోగిస్తున్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాళ్లకు పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ అలవాటు వెంటనే మార్చుకోవాలని, సాధ్యమైనంత వరకు టాయిలెట్ లో ఫోన్ వాడొద్దని సలహా ఇస్తున్నారు. చాలామంది టాయిలెట్ కు వెళ్ళినప్పుడు కూడా మలవిసర్జన చేస్తూ దాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ నిజానికి అలా చేయరాదు. … Read more

స్వీట్ కార్న్‌తో రుచిక‌ర‌మైన ప‌లావ్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం కూడా..!

మనకు అవసరమైన పోషకాలు అందించే వాటిలో స్వీట్ కార్న్ ఒకటి. ఇందులో మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో స్వీట్ కార్న్ ని అనేక వంటలలో వాడుతున్నారు. ఇప్పుడు స్వీట్ కార్న్ పలావ్ చూద్దాం.దీనిని రైతా, అప్పడాల కాంబినేషన్లో తింటే చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ కార్న్ పలావ్ కి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు ,నీళ్ళు 1 ½ కప్పు, స్వీట్ కార్న్ 1 … Read more

రోజంతా పాజిటివ్ ఎన‌ర్జీతో ఉండాలంటే ఇలా చేయండి..!

ప్రస్తుత పరిస్థితుల్లో అడుగు తీసి అడుగు వేయాలన్నా భయపడుతున్నారు. కరోనా రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయి. కరోనా పాజిటివ్ భయాలతో చుట్టుపక్కలంతా నెగెటివిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ప్రశాంతంగా జీవించడం తెలుసుకోవాలి. అన్నింటినీ మెదడులో ఉంచుకుని ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోవడం సరికాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజంతా హాయిగా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొద్దున్న లేవగానే వ్యాయామం చేయడం మర్చిపోకండి. కనీసం 15నిమిషాల … Read more

రాత్రి పూట ఎంత ప్ర‌య‌త్నించినా నిద్ర ప‌ట్ట‌డం లేదా..? ఇలా చేయండి..!

ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ ఎంత అవసరమో సరైన విశ్రాంతి కూడా అంతే అవసరం. ఐతే చాలా మందికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు. ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా నిద్రాదేవి కళ్ళమీదకి రాక అలా చూస్తూనే ఉంటారు. ఐతే నిద్ర సరిగ్గా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మనిషికి శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది. చుట్టూ మెషీన్లు, ఏది కావాలన్నా కాలు కదపకుండానే అన్నీ దగ్గరికే వచ్చేస్తున్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ … Read more

నాగచైతన్య ను రిజక్ట్ చేసిన బాలకృష్ణ ఎందుకు అల్లుడిగా చేసుకోలేదంటే..?

అక్కినేని నాగచైతన్య విడాకుల తర్వాత నాగచైతన్య గురించి చాలామంది నెటిజెన్లు సెర్చ్ చేశారు. నాగచైతన్య, సమంత ను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకునేవాడు అనే ప్రశ్న చాలామంది సినీ అభిమానులలో మొదలు అవుతున్న ప్రశ్న. అయితే నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమించే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య ప్రేమ విషయం ఇంట్లో తెలియక ముందు, వారి కుటుంబం ఎవరితోనైనా సంబంధం కలుపుకోవడానికి తయారు అయ్యిందా, అనే ప్రశ్న కూడా చాలామందిలో వచ్చింది. అయితే కొన్ని … Read more

ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుమ, ఆ విషయంలో రోజు బాధ పడుతుందట!

టాలీవుడ్ లో అగ్ర యాంకర్ సుమ. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేస్తూ ఆకట్టుకుంటారు. సుమ జన్మతః మలయాళీ అయినా తెలుగింటి కోడలై, మాటలతో మైమరపిస్తున్నారు యాంకర్ సుమ. సినిమాల్లో చిరంజీవి తన డాన్సులతో, నటనతో, తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో, టీవీల్లో కూడా సుమ తనదైన … Read more

తమ అభిమాన‌ హీరోస్ తోనే సినిమాలు తీసిన ఆరుగురు ద‌ర్శ‌కులు !

ఇష్టమైన స్టార్ ని అభిమానిగానే ఎంతో గొప్ప స్థాయిలో ఊహించుకుంటాము. అలా ఊహించుకునే అభిమానే డైరెక్టర్ గా మారి తమ అభిమాన హీరోలతో సినిమాలు తీస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. అలనాడు రజినీకాంత్ రోబో సినిమాతో మొదలు ఇప్పటి కమలహాసన్ విక్రమ్ చిత్రం వరకు ఎలాంటి విజయం సాధించిందో రుజువు అయ్యింది. కేవలం ఈ రెండు చిత్రాలే కాదు, ఇంకా ఎన్నో చిత్రాలు తమ అభిమాన హీరోల … Read more

తేనెలో ఉండే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధ గుణాల గురించి తెలుసా..?

తేనె సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్ ‌‌, మోల్ట్స్ వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గాయాలు, చర్మ ఇబ్బందుల‌కు తేనె విరుగుడుగా పనిచేస్తుంది. గొంతులో గరగరలను తగ్గిస్తుంది. నిమ్మ రసముతో కలిపి తీసుకుంటే దగ్గు, గొంతు నొప్పులకు బాగా పనిచేస్తుంది. తేనెలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్స్‌, విటమిన్స్‌ వుంటాయి. కాల్షియమ్‌, మాంగనీస్‌, పొటాషియమ్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి, సి, డి తేనెలో లభిస్తాయి. తేనెను క్రమం … Read more