కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా..? ఆహారంతోనే జాగ్ర‌త్త‌లు తీసుకోండి..!

వేసవి కాలం మొదలవుతుంది కాబట్టి శరీరంలో ఉండే నీటి శాతం తగ్గిపోయి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా కిడ్నీల‌కి సంబంధించి అనేక సమస్యల్లో ప్రధానమైనది కిడ్నీలో రాళ్లు. ఒక సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. అయితే దీనికి పరిష్కారం ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో శరీరంలోని నీరు అంతా చెమట రూపంలో … Read more

జక్కన్న డైరక్షన్ లో వచ్చిన ఆ బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన పవన్ కల్యాణ్….!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్లు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళియే. అలాంటి ఈ టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఎవరికి ఉండదు.. ఛాన్స్ ఇవ్వాలే కానీ ఏ నటుడు కూడా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ వదులుకోరు.. అలాంటి గొప్ప డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తే ఆ హీరో రిజెక్ట్ చేశారట. మరి ఆయన ఎవరు? … Read more

పూరీ జగన్నాధ్ సినిమాలను వదులుకున్న టాలీవుడ్ హీరోలు !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన సినిమాలో కథ పెద్దగా ఉండదు. కానీ హీరో బాడీ లాంగ్వేజ్, అలాగే హీరో క్యారెక్టరైజేషన్ తో సినిమాని నడిపిస్తాడు. స్క్రీన్ ప్లే కూడా మంచి స్పీడ్ గా ఉంటుంది. తమ హీరోని పక్కా కమర్షియల్ యాంగిల్ లో చూసి దమ్మున్న డైలాగులు పలకాలి అంటే, అది పూరి డైరెక్షన్ లోనే కుదురుతుంది అని బలంగా నమ్ముతారు. ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ ఒక హీరోతో చేయాలనుకున్న సినిమాను వేరే … Read more

న్యూస్ పేపర్ కింద ఈ చుక్కలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

చాలా మందికి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది. న్యూస్ పేపర్ లో మనం సరిగ్గా గమనించినట్లైతే చదివే ప్రతి న్యూస్ పేపర్ కి కింది లైన్ లో రంగు చుక్కలు లేదా అదే రంగులో ఉండే వేరే వేరే సింబల్స్ ని మీరెప్పుడైనా గమనించారా. అయితే వాటిని చూసి కూడా మీరు పెద్దగా పట్టించుకోరు. అసలు ఆ నాలుగు చుక్కలు న్యూస్ పేపర్ మీద ఎందుకు ప్రింట్ అయి ఉంటాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. … Read more

ఆదాయం 300 కోట్లు అప్పు 1000 కోట్లు. కాని ప్లానింగ్ అదుర్స్..

రెబల్ స్టార్ మొహమాటస్థుడు… ప్రభాస్ అంటేనే దర్శకులకే కాదు, నిర్మాతలకు కూడా డార్లింగే… ఇక హీరోయిన్లైతే తనకి ఫిదా అవ్వక తప్పదు. తన ఫుడ్ ట్రీట్ మెంట్ అలా ఉంటుంది. అలాంటి రెబల్ స్టార్ చాలా సార్లు ఆర్ధిక ఇబ్బందులు ఫేస్ చేశాడని మీకు తెలుసా..? చాలా మందిని నమ్మి మోసపోయినా పూరీజగన్నాథ్ ని మించేలా రెబల్ స్టార్ కూడా మోసపోయాడని ఎందమందికి తెలుసు… ఇదే విషయం ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కారణం రెబల్ … Read more

అమెరికా బిన్ లాడెన్‌ను చంపినట్లుగా ఎందుకని మన భారత ప్రభుత్వం దావూద్ ఇబ్రహీంను చంపాలని సాహసించట్లేదు?

ఒక సుబ్బారావు గారు తన ఇంట్లో కుక్కని పెంచుతున్నారు, కుక్కని పెంచడం లో ఆయన ఉద్దేశ్యం, తనకి నచ్చని ఇరుగు పొరుగు వారిని కరిపించడం , భయబ్రాంతులకు గురి చేసి, వికటాట్టహాసం చేయడం.. సరే అంతా బాగానే ఉంది.. ఒక శుభ ముహూర్తాన ఆయన గారు పెంచుతున్న శునక రాజం ఆయన్నే కరిచి, షాక్ ఇచ్చిందట..అదేంటి నేను పెంచిన కుక్క నన్నే కరుస్తావా అని అడగడంతో, ఆ కుక్క తన భాష లో “కరవడం నేర్పావు కానీ, … Read more

స్త్రీల‌కు ఈ సంద‌ర్భాల్లో భావోద్వేగాలు క‌ట్ట‌లు తెంచుకుంటాయ‌ట‌..!

కోపం, చిరాకు, బాధ‌, దుఃఖం, ఆనందం.. ఇవ‌న్నీ మ‌నిషికి ఉండే భావోద్వేగాలు. నిత్యం ఆయా సంద‌ర్భాల్లో మ‌న‌కు ఇవ‌న్నీ క‌లుగుతుంటాయి. ఇవి మ‌న ఆరోగ్యాన్ని కూడా ప్ర‌భావితం చేస్తుంటాయి. అయితే చాలా వ‌ర‌కు స్త్రీలు ఇంట్లోనే ఉండి ఇంటి ప‌నులు చేస్తుంటారు క‌నుక వారికి నిత్యం ప‌లు సంద‌ర్భాల్లో కామ‌న్‌గా భావోద్వేగాలు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఆయా సంద‌ర్భాల్లో వారు విప‌రీత‌మైన కోపం, విసుగు చెందుతార‌ట‌. వారికి ఈ భావోద్వేగాలు ఎక్కువ‌గా ఏయే సంద‌ర్భాల్లో వ‌స్తాయో ఇప్పుడు చూద్దాం. … Read more

“దగ్గు” తగ్గడానికి “టానిక్/సిరప్” తాగుతున్నారా..? అయితే ఈ షాకింగ్ నిజం తప్పక తెలుసుకోండి..!

దగ్గు వస్తుందంటే చాలు.. ఎవరైనా మొదటగా డాక్టర్‌ వద్దకు వెళ్లరు. మందుల షాపుకే వెళ్తారు. అక్కడ దగ్గు మందు కొని తాగుతారు. దీంతో సమస్య పోతుంది. తరువాత మళ్లీ ఎప్పుడైనా దగ్గు సమస్య వస్తే మళ్లీ అలాగే చేస్తారు. అంతేకానీ డాక్టర్‌ వద్దకు మాత్రం వెళ్లరు. తమ సొంత వైద్యం చేసుకుంటారు. అయితే పెద్దలే కాదు, వారు తమ పిల్లలకు కూడా ఇదే విధంగా చేస్తారు. కానీ మీకు తెలుసా..? నిజానికి దగ్గు మందును ఇలా ఎప్పుడు … Read more

భోజనం చేసిన వెంటనే ఈ 7 పనులు అస్సలు చేయకూడదు..! ఎందుకో తెలుసా.? చేస్తే ఏమవుతుంది.?

నేటి త‌రుణంలో మ‌న జీవ‌న విధానంలో మ‌నం అనుస‌రిస్తున్న అల‌వాట్లు, చేస్తున్న పొర‌పాట్ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వాటిల్లో స్థూల‌కాయం, గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ లు చాలా ముఖ్య‌మైన‌వి. ఇవే కాదు, మ‌నం చేస్తున్న అనేక ప‌నుల వ‌ల్ల కూడా మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అదీ ముఖ్యంగా భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం పాటిస్తున్న కొన్ని అల‌వాట్లు మ‌న‌కు చేటు చేస్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. భోజ‌నం … Read more

శ‌నివారం రోజు ఈ పనులు చేయ‌కూడ‌ద‌ట తెలుసా..? చేస్తే ఏమ‌వుతుందంటే..?

మ‌న సౌర వ్య‌వ‌స్థ‌లో 9 గ్ర‌హాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. వీటినే న‌వ‌గ్ర‌హాలు అని వ్య‌వ‌హ‌రిస్తాం. ఈ క్ర‌మంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్ర‌కారం ఈ 9 గ్ర‌హాలు మ‌నుషుల జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని చెబుతారు. వాటి గ‌మ‌నాన్ని బ‌ట్టి వ్య‌క్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్ర‌హం ఒక్కో ర‌క‌మైన ఫ‌లితాల‌ను ఇస్తుంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిప‌తిగా ఉంటుంది (రాహు, కేతువుల‌కు త‌ప్ప‌). ఈ క్ర‌మంలో … Read more