ఆర్మీ వాహనాల నంబర్ ప్లేట్‌పై ఉండే బాణం గుర్తు పైకి ఉంటుంది.. ఎందుకని..?
ఆర్మీ వాహనాల నంబర్ ప్లేట్ గురించి వివరించగలరా ? అన్ని వాహనాలలా కాకుండా పైకి బాణం గుర్తు ఉంటుంది. ఎందుకు ఇలా? బొమ్మలో గమనించండి. నంబరు గురించి నాకున్న పరిజ్ఞానం మీతో పంచుకుంటాను. బాణంగుర్తు బ్రాడ్ ఏరో బ్రిటిష్ ఆర్డినెన్స్ నుండి వాడుకలో ఉంది. భారతీయ సేనలో బ్రిటిష్ వారి అలవాట్లు, వ్యవహార శైలి, సంస్కృతి సాంప్రదాయాలు, etiquette, manners, customs and traditions ఇప్పటికి అనుసరిస్తున్నారు. నిజానికి బాణం గుర్తు సక్రియలో ఉన్న వాహనానికి సంకేతము….