భార్యకు మల్లెపూలు కొనిస్తే… ఏం జరుగుతుందో తెలుసా? మంచిదా.? కాదా.? తప్పక తెలుసుకోండి.!
ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు..ఒక వేళ అలా పెడితే మొక్కుకోవాలి..నల్లపిల్లి ఎదురైతే కీడు..ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లల్లో మనం నిత్యం వింటూనే ఉంటాం..వీటిని కొందరు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా..మరికొందరు ఇప్పటికి పాటిస్తూనే ఉంటారు.. ప్రతి రోజు భార్యకు మల్లెపూలు తీసుకెల్లడం వలన ఏం జరుగుతుందో తెలుసా…దాని వలన కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకోండి.. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు.నిజమే ఇంట్లో ఆడవారుంటే ఆ కళే వేరు..అలాంటి ఆడవారు ఎప్పుడూ…