Seema Simham Movie : బాలకృష్ణ సీమసింహం మూవీ ఈ కారణాల వల్లే ఫ్లాప్ అయిందా..?
Seema Simham Movie : టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు, నటులు ఉన్నా కొందరికి మాత్రమే తమ వాయిస్ ద్వారా గుర్తింపు లభిస్తుంది. అందులో ఎన్టీఆర్, ఎస్వీఆర్, కొంగర జగ్గయ్య, రంగనాథ్, మోహన్ బాబు, సాయికుమార్ ఇలా కొందరు మాత్రమే తమ వాయిస్ తో జనాన్ని కట్టిపడేశారు. సాయికుమార్ డైలాగ్ డెలివరీకి ఇప్పటికీ ఎందరో చప్పట్లు కొడుతున్నారు. కన్నడలో హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సాయికుమార్ సీమసింహం సినిమాలో బాలకృష్ణకి దీటైన విలన్ గా నటించాడు. సాయికుమార్ … Read more









