డేంజ‌ర్ బెల్స్‌: నిద్రలేమితో క్యాన్సర్ ముప్పు..

ఆరోగ్యకరమైన జీవనశైలిని కాపాడుకోవటంలో పోషకాహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే నిద్రలేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. నిద్ర‌లేమి అనేక రకములైన నిద్ర సమస్యల్ల వలన కలిగే వ్యాధి. గాఢమైన నిద్ర రాకపోవడం, అవకాశం ఉన్నా కూడా నిద్ర పోలేకపోవడం దీని లక్షణాలు. నిద్రలేమి లేదా తగినంత నిద్ర లేకపోవడం అనేవి కేవలం నైట్ షిఫ్ట్లుపనిచేసే ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేకం కాదు. ఇలా చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే నిద్ర లేకపోతే చాలా … Read more

ఈ ఉప్పువాడితే .. జబ్బులు కొని తెచ్చుకున్నట్టే..?

నలభీముల్లా బ్రహ్మాండంగా వంట చేసినా..అందులో కొంచెం ఉప్పు వేయకపోతే ఏమాత్రం రుచించదు. అంత ఇంపార్టెన్స్ ఉప్పుది. మనం నిత్యం వాడే ఆహార పదార్థాల్లో ఇది ఒకటి. ఉప్పులేకుండా మనకు ముద్ద దిగదు. అయితే పాత కాలంలో మనం సముద్రపు ఉప్పు వాడేవాళ్లం. అది గల్లు గల్లుగా ఉండేది. ఆ తర్వాత అయోడిన్ లోపం కారణంగా అనేక జబ్బులు వస్తున్నాయని అయోడిన్ ను ఉప్పులో కలిపి ఇవ్వడం ప్రారంభించారు. ఈ అయోడిన్ ఉప్పు కారణంగా జనం సాధారణ ఉప్పు … Read more

కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు కాఫీ ఎక్కువ‌గా తాగితే మంచిద‌ట‌..!

కిడ్నీ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం కాఫీని తాగుతుంటే వారు చ‌నిపోయే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేర‌కు నెఫ్రాల‌జీ డ‌యాల‌సిస్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ అనే జ‌ర్న‌ల్‌లో ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. అందులో ప‌లువురు సైంటిస్టులు కాఫీ, కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌పై ప్ర‌భావం అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. మొత్తం 4863 మందిని ప‌రిశీలించి ప‌రీక్ష‌లు చేయ‌గా ఈ విష‌యం తెలిసింది. తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులతో బాధ‌ప‌డే వారు కాఫీని తాగితే అందులో ఉండే కెఫీన్ శ‌రీరంలో … Read more

Ram Charan Marriage : స్టార్ హీరో కూతురిని ఇచ్చి త‌న కొడుక్కి పెళ్లి చేయాల‌నుకున్న చిరంజీవి.. ఎలా మిస్ అయింది..?

Ram Charan Marriage : మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరోగా స‌త్తా చాటుతున్న విష‌యం తెలిసిందే. చిరుత మూవీతో వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్ రెండో చిత్రం మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా రామ్ చరణ్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది అనే చెప్పాలి.. ఇక తనదైన మేనరిజమ్స్, డాన్స్, ఫైట్స్ తో ఆయన మాస్ హీరోగా ఎదిగిన రామ్ చ‌ర‌ణ్ నటనలో తండ్రికి తగ్గ వారసుడు … Read more

Ginger Garlic Paste : రోజూ అర‌టీస్పూన్ చాలు.. కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.. హార్ట్ ఎటాక్‌లు రావు..

Ginger Garlic Paste : మ‌నం ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లం, వెల్లుల్లి రెండింటినీ ఉప‌యోగిస్తున్నాం. ఇవి వంట ఇంటి ప‌దార్థాలుగా ఉన్నాయి. వీటిని రోజూ కూర‌ల్లో వేస్తుంటాం. దీంతో కూర‌ల‌కు చక్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. అయితే ఈ రెండింటిలోనూ ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అల్లం, వెల్లుల్లిని విడి విడిగా తీసుకోవ‌డం క‌న్నా వీటిని క‌లిపి పేస్ట్‌లా చేసి తింటే ఇంకా … Read more

బాల‌కృష్ణ‌, చిరంజీవిల దెబ్బ‌కు అడ్రెస్ లేకుండా పోయిన సినిమాలేవో తెలుసా..?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు బాల‌కృష్ణ‌, చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వారి స్టామినాతో పాటు ఫాలోయింగ్ గురించి ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఓ పక్క యంగ్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమానే అంటూ మడి కట్టుకుని కూర్చుంటే.. సీనియర్ హీరోలు చిరు, బాలయ్య లు మాత్రం జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తమ సినిమాలతో.. యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. 1999 … Read more

Bottle Gourd Juice : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. బ‌రువు త‌గ్గుతారు, షుగ‌ర్‌, బీపీ అదుపులో ఉంటాయి..

Bottle Gourd Juice : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో సొర‌కాయ‌లు కూడా ఒక‌టి. వీటితో మ‌నం త‌ర‌చూ కూర‌లు చేస్తుంటాం. కొంద‌రికి సొర‌కాయ‌లు న‌చ్చ‌వు. కానీ వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా సొరకాయను సూప్ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సొరకాయలో విటమిన్ బి, ఫైబర్, నీరు సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో జీవక్రియ రేటును పెంచటంలో సహాయపడి జీర్ణ … Read more

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Pomegranate : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. దానిమ్మ పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే తిన‌వ‌చ్చు. సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. అయితే దానిమ్మ పండ్ల‌ను తినలేని వారు రోజూ దాని ర‌సం క‌నీసం ఒక గ్లాస్ అయినా స‌రే తాగాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. దానిమ్మ పండ్ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ … Read more

Aravinda Sametha : అర‌వింత స‌మేత మూవీని వ‌దులుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Aravinda Sametha : త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన అర‌వింద సమేత మూవీ ఎంతటి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ ఎన్‌టీఆర్‌తోపాటు అటు త్రివిక్ర‌మ్‌, పూజా హెగ్డెల కెరీర్‌లోనూ ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంది. ఇక ఈ మూవీలో న‌టి ఈశ్వ‌రీ రావు రెడ్డ‌మ్మ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా అద‌ర‌గొట్టేశారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే.. యంగ్ … Read more

Pearl Millets : రోజూ రాత్రి అన్నంకు బ‌దులుగా వీటిని తినండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Pearl Millets : చిరుధాన్యాలలో ఒకటైన సజ్జలను పురాతన కాలం నుండి వాడుతున్నారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది చిరుధాన్యాల వైపు చూస్తున్నారు. సజ్జలను రోజూ తీసుకుంటే ఎన్నో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి మంచి ప్రయోజనం కలిగిస్తాయి. సజ్జలలో ఉండే కార్బొహైడ్రేడ్స్ నిదానంగా జీర్ణం అయ్యి రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ చెడు … Read more