Ghee : రోజూ అన్నంలో మొదటి ముద్దలో నెయ్యిని తప్పక తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Ghee : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే నెయ్యిని ఉపయోగిస్తున్నారు. నెయ్యికి ఆయుర్వేదంలోనూ ఎంతో విశిష్ట స్థానం ఉంది. నెయ్యి ఔషధంగా పనిచేస్తుంది. అనేక వ్యాధులను తగ్గిస్తుంది. దీంతో పలు ఔషధాలను కూడా తయారు చేస్తారు. పూర్వకాలంలో మన పెద్దలు తమ ఆహారంలో నెయ్యిని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ నెయ్యి వాడకం ప్రస్తుతం తగ్గింది. దీంతో అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే నెయ్యిని రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా నెయ్యిని … Read more









