Honey And Dates : తేనె, ఖర్జూరాలను ఇలా తింటే.. ఎంత మేలు జరుగుతుందో తెలుసా..?
Honey And Dates : ఖర్జూరాలు ఎంత తియ్యగా ఉంటాయో అందరికీ తెలిసిందే. వీటిని చాలా మంది తీపి వంటకాల్లో వేస్తుంటారు. చాలా మంది వీటిని రోజూ తింటుంటారు. ఇక తేనె కూడా ఎంతో తియ్యగా ఉంటుంది. దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. తేనెతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే మీకు తెలుసా.. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో … Read more









