రోజూ మ‌నం ఎంత ఉప్పును తింటున్నామో తెలుసా..? న‌మ్మ‌లేని నిజం.. షాక‌వుతారు..!

మ‌నం రోజూ వంట‌ల్లో ఉప్పును వాడుతుంటాం. ఉప్పును వేసి అనేక ర‌కాల కూర‌ల‌ను చేస్తుంటారు. ఏ వంట‌కం అయినా స‌రే ఉప్పుదే ప్ర‌ధాన పాత్ర‌. ఉప్పు లేక‌పోతే వంట పూర్తి కాదు. ఉప్పు లేక‌పోతే వంట రుచించ‌దు. అయితే మీకు తెలుసా.. సైంటిస్టులు ఇటీవ‌ల చేసిన అధ్య‌య‌నం ప్ర‌కారం.. మ‌నం రోజూ తినాల్సిన దానిక‌న్నా రెట్టింపు మోతాదులో ఉప్పును తింటున్నామ‌ట‌. అవును.. షాకింగ్ గా ఉన్నా ఇది నిజ‌మే. ఇలా ఉప్పును అధికంగా తింటుండ‌డం వల్ల అనేక … Read more

బాహుబలి లో చూపించినట్లు తాడిచెట్టు నిజంగానే వంగుతాయా? సైన్స్ ఏం చెబుతోంది..?

బాహుబలి 2 : టైమ్ చాలా వేగంగా వెళ్లి పోతుంది అంటే ఏమో అనుకున్నాం కానీ.. బాహుబలి 2 సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్ళు అయిపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తుంది. కానీ ఈ చిత్రం 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడం కాదు… ఇండియన్ సినిమాకు కొత్త లెక్కలు చూపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియన్ సినిమా సత్తా … Read more

స్త్రీలు బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టీలు ధరించాలి… ఎందుకో తెలుసా?

హిందూమతంలోని మహిళలు… చాలా సాంప్రదాయకంగా మెలుగుతారు. ఎన్నో కట్టుబాట్లు, సంప్రదాయాల మధ్య… మహిళలు జీవనం కొనసాగిస్తారు. ఇందులో ముఖ్యంగా… స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాలు లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు. అయితే పట్టీలు వెండితో చేసినవి … Read more

పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం శిక్షలు ఇవే !!

మన హిందూ మతం ఎంతో గొప్పది. ఇందులో చాలా రకాలకు సంబంధించిన విషయాలు.. ముందే చెప్పారు. భవిష్యత్తులో ఏం అవుతుంది.. అలాగే.. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ముందే చెప్పారు. ఇందులో భాగమే గరుడ పురాణం. గరుడ పురాణం అనేది చాలా మందికి తెలుసు. అపరిచితుడు మూవీ చూసిన ప్రతి ఒక్కరికీ ఇది ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది. దీన్ని వేద వ్యాసుడు రచించాడు.అయితే ఈ గరుడపురాణం ప్రకారం.. నరకంలో … Read more

అల్ల‌రి అల్లుడు మూవీ అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందో తెలుసా.. షాక‌వుతారు..!

కింగ్ నాగార్జున వైవిధ్య భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డంలో పెట్టింది పేరు. ఆయ‌న ఎన్నో సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్‌లో న‌టించి అల‌రించారు. ఇక నాగార్జున న‌టించిన సినిమాల్లో అల్ల‌రి అల్లుడు కూడా ఒక‌టి. ఇది ఓ వైపు ప‌క్కా మాస్ త‌ర‌హాలో సాగుతుంది. కానీ సెంటిమెంట్‌, ఫ్యామిలీ విలువ‌ల‌ను కూడా చెబుతుంది. అందుక‌నే ఈ మూవీ ఆయన టాప్ 10 సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. శివ చిత్రం త‌రువాత నాగార్జున చేసిన భిన్న‌మైన మూవీ ఇది. ఈ క్ర‌మంలోనే … Read more

Body Detox : మీ శరీరాన్ని ఇలా క్లీన్ చేసుకోండి.. 80కి పైగా రోగాలను రాకుండా చూసుకోండి..

Body Detox : రోజూ మ‌నం మ‌న ఇంటిని, ఇంటి బ‌య‌ట ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకుంటుంటాం. చెత్త‌ను, వ్య‌ర్థాల‌ను ఊడ్చేస్తుంటాం. కానీ మ‌న శ‌రీరం గురించి మాత్రం ప‌ట్టించుకోము. దీంతో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. అవి అనారోగ్యాల‌ను క‌ల‌గ‌జేస్తుంటాయి. ముఖ్యంగా మ‌నం పాటించే జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల‌నే మ‌న శ‌రీరంలో చెత్త ఎక్కువ‌గా పేరుకుపోతుంది. రోజూ బ‌య‌ట ల‌భించే ఆహారాలు, ముఖ్యంగా జంక్ ఫుడ్‌, మ‌ద్యం, సిగ‌రెట్లు, నూనె ప‌దార్థాలు, బేక‌రీ ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల వాటిల్లో … Read more

Sr NTR And Dasari : ప్రాణ స్నేహితులైన ఎన్‌టీఆర్‌, దాసరి.. అందుక‌నే శ‌త్రువులు అయ్యారా..?

Sr NTR And Dasari : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యారు. పౌరాణిక చిత్రాల్లో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు శ‌త్రువులు పెద్ద‌గా ఎవ్వ‌రూ లేరు. అంద‌రూ ఆయ‌న‌తో స్నేహంగానే ఉండేవారు. అయితే ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రినారాయ‌ణ‌రావు మొదట ఎన్టీఆర్ కి ప్రాణ స్నేహితుడిగా ఉండేవార‌ట‌. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ.. … Read more

Chiranjeevi : చిరంజీవి వ‌దులుకున్న 6 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలు ఇవే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 150కి పైఆ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో అధికశాతం చిత్రాలు సక్సెస్ ను సాధించాయి. ఆయన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ … Read more

Rocket Leaf : ఈ ఒక్క ఆకును వాడితే చాలు.. షుగ‌ర్ మాయం.. హార్ట్ ఎటాక్ లు రావు..

Rocket Leaf : రక్తనాళాల్లో రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ రక్తం గడ్డకట్టి రక్తనాళంలో ఇరుక్కున్నా, రక్త ప్రవాహంతో కలిసి ఊపిరితిత్తుల్లోకి చేరినా ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెలోని సన్నటి రక్తనాళాల మధ్యలో అడ్డుపడతాయి. దీనివల్ల రక్తప్రసరణ ఆగిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెదడులో సూక్ష్మ రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వంటి వ్యాధులు … Read more

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

Karivepaku Pachadi : క‌రివేపాకును మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం. క‌రివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, గాయాలను త‌గ్గించ‌డంలో క‌రివేపాకు స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువును త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, జ్ఞాప‌కశ‌క్తిని, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో క‌రివేపాకు ఎంత‌గానో ఉప‌యోడ‌ప‌డుతుంది. క‌రివేపాకుతో మ‌నం కారం పొడిల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క‌రివేపాకుతో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకుతో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more