గోంగూర మటన్.. టేస్టీగా వండేద్దామా..!
మటన్‌తో చాలా మంది అనేక రకాల వంటకాలను చేసుకుని తింటారు. కానీ దాన్ని గోంగూరతో కలిపి వండితే భలే రుచిగా ఉంటుంది. మసాలాలు, ఇతర పదార్థాలు వేసి వేడి వేడిగా వండితే గోంగూర మటన్ భలే మజాగా అనిపిస్తుంది. అంతేకాదు.. రెండింటిలోనూ ఉండే పోషకాలు కూడా మనకు లభిస్తాయి. మరి గోంగూర మటన్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! గోంగూర మటన్ తయారీకి కావల్సిన పదార్థాలు: మటన్ – అర … Read more