Calcium Foods : పాలకంటే ఎక్కువ కాల్షియం ఉండే ఆహారాలు ఇవి.. మిస్ చేసుకోకండి..!
Calcium Foods : మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో కాల్షియం ఒకటి. ఇది విటమిన్ డి సహాయంతో ఎముకలను దృఢంగా మార్చుతుంది. దంతాలను దృఢంగా ఉంచుతుంది. అయితే చాలా మంది ఆహారాలను సరిగ్గా తీసుకోవడం లేదు. దీంతో కాల్షియం లోపం ఏర్పడుతోంది. ఫలితంగా ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కానీ కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ లోపం నుంచి బయట పడవచ్చు. దీంతో … Read more









