Fruits : ఈ పండ్లను ఎట్టి పరిస్థితిలోనూ తొక్కతో సహా తినాలి.. అవేమిటంటే..
Fruits : రోజూ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో మనందరికి తెలిసిందే. పండ్లను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అన్నీ లభిస్తాయి. పండ్లను సాధారణంగా మనం తొక్క వలిచి తింటూ ఉంటాం. కానీ కొన్ని రకాల పండ్లను మాత్రం తొక్క తీయకుండానే తినాలి. అలా తొక్క తీయకుండా తింటేనే ఆ పండ్ల వల్ల మనకు పూర్తి స్థాయి … Read more









