Banana : అర‌టి ప‌ళ్ల‌ను అతిగా తింటున్నారా..? అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Banana : మార్కెట్ లో మ‌న‌కు విరివిగా ల‌భించే పండ్ల‌లో అర‌టి పండు ఒక‌టి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌ర‌లో దొరుకుతుంది. మ‌న రోజూ వారీ ఆహారంలో వీలైనంత ఎక్కువ‌గా పండ్ల‌ను తీసుకోవాల‌నుకోవ‌డం మంచిదే. వాటిలో ఉండే ముఖ్య‌మైన‌ పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే అర‌టి పండు వ‌ల్ల తీవ్ర‌మైన ప్ర‌తికూల ప్ర‌భావాలు లేన‌ప్ప‌టికీ, దీనిని మోతాదుకు మించి తిన‌డం వ‌ల్ల కొన్ని సంద‌ర్భాల్లో ఆరోగ్యానికి హానికార‌కంగా మారే ప్ర‌మాదం ఉంటుంది. ఇక అతిగా … Read more

Grapes : ద్రాక్ష పండ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను ముందు తెలుసుకోండి..!

Grapes : ద్రాక్ష పండ్లు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌న‌కు వివిథ ర‌కాల ద్రాక్ష పండ్లు ల‌భిస్తాయి. ద్రాక్ష పండ్ల‌ను ఇష్టంగా తిన‌ప్ప‌టికీ చాలా మందికి వీటిలో ఉండే పోష‌కాల గురించి, వీటిని తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి.. తెలియ‌దు. ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్ష పండ్ల‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ బి6, విట‌మిన్ సి, ఫోలిక్ యాసిడ్ … Read more

Pomegranate Seeds : ఉద‌యాన్నే ఒక క‌ప్పు దానిమ్మ గింజ‌ల‌ను తింటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Pomegranate Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు ఒక‌టి. ఇవి లోప‌ల చూడ‌చ‌క్క‌ని ఎరుపు రంగులో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. క‌నుక వీటిని తినేందుకు చాలా మంది ఎంతో ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఈ పండ్ల‌ను రోజూ తినాలి. రోజూ ఒక క‌ప్పు దానిమ్మ పండ్ల గింజ‌లు లేదా ఒక గ్లాస్ జ్యూస్‌ను తాగాలి. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంత‌రం టీ, కాఫీల‌కు బ‌దులుగా ఈ పండ్ల‌ను … Read more

Pine Apple : ఒత్తిడి, ఆందోళ‌న‌కు బెస్ట్ మెడిసిన్‌.. పైనాపిల్‌..

Pine Apple : మ‌న ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా మ‌న‌కు పండ్ల‌ను తిన‌మ‌ని సూచిస్తూ ఉంటారు. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌లో పైనాపిల్ కూడా ఒక‌టి. పైనాపిల్ తీపి, పులుపు రుచుల‌ను క‌లిగి ఉంటుంది. దీంట్లో కూడా శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. పైనాపిల్ ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. పైనాపిల్ ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు … Read more

Watermelon : పుచ్చ‌కాయ‌ల‌ను ఈ సీజ‌న్‌లోనూ తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Watermelon : వ‌ర్షాకాలంలో వైర‌స్, బాక్టీరియా వంటి సూక్ష్మజీవుల విజృంభ‌ణ‌ ఎక్కువ‌గా ఉంటుంది. చాలా మంది వీటి వ‌ల్ల క‌లిగే ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. ఈ సూక్ష్మక్రిముల కార‌ణంగా జలుబు, ద‌గ్గు, నీళ్ల విరేచ‌నాలు, వాంతులు, జ్వ‌రం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఈ స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌నం నీర‌సానికి గుర‌వ‌డంతోపాటు శ‌రీరం కూడా డీ హైడ్రేష‌న్ కు గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక మ‌నం నీర‌సాన్ని త‌గ్గించి … Read more

Sapota : స‌పోటా పండ్ల‌ను రోజుకు రెండు తినండి చాలు.. ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!

Sapota : మ‌న‌కు చూడ‌గానే తినాలనిపించే పండ్ల‌లో స‌పోటా పండ్లు కూడా ఒక‌టి. ఇత‌ర పండ్ల లాగా స‌పోటా పండ్లు కూడా అనేక ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. స‌పోటా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స‌పోటా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గి త‌క్ష‌ణ‌శ‌క్తి ల‌భిస్తుంది. స‌పోటా పండ్ల‌లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐర‌న్, … Read more

Jamun : ఈ సీజ‌న్‌లో ల‌భించే నేరేడు పండ్ల‌ను త‌ప్ప‌కుండా తినాలి.. లేదంటే అనేక లాభాల‌ను కోల్పోతారు..

Jamun : మ‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. ప్ర‌కృతి సిద్దంగా ల‌భించే పండ్ల‌ల్లో ఇవి కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఈ పండ్ల‌లో ఉంటాయి. శ‌రీరానికి శ‌క్తిని ఇవ్వ‌డంతోపాటు కొన్ని ర‌కాల అనారోగ్యాల‌ను న‌యం చేయ‌డంలో ఈ నేరేడు పండ్లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. కేవ‌లం పండ్లే కాకుండా నేరేడు చెట్టు ఆకులు, బెర‌డు మ‌న‌కు మేలు చేస్తాయి. నేరేడు పండ్ల‌లో ఉన్న … Read more

Guava : రోజూ రెండు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Guava : మ‌న‌కు విరివిగా త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్లల్లో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు కొన్ని రోజులు మిన‌హా సంవ‌త్స‌రం అంతా ల‌భిస్తూనే ఉంటాయి. పూర్వ‌కాలంలో గ్రామాల‌లో ఇంటికొక జామ‌చెట్టు ఉండేది. ఇత‌ర పండ్ల లాగా జామ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. జామ‌కాయ‌ల‌ల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఆకుకూర‌ల్లో ల‌భించే పీచు ప‌దార్థాల కంటే రెండిత‌ల పీచుప‌దార్థాలు జామ‌కాయ‌ల్లో ఎక్కువ‌గా ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more

Alubukhara : అల్ బుక‌రా పండ్ల‌ను మిస్ చేసుకోకండి.. వీటిని తిన‌క‌పోతే అనేక లాభాల‌ను కోల్పోతారు..!

Alubukhara : ఈ వ‌ర్షాకాలంలో మార్కెట్ లో ఎక్కువ‌గా ల‌భించే పండ్లలో అల్ బుక‌రా పండ్లు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. వీటిని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చూడ‌గానే తినాల‌నించేలా ఉండే ఈ పండ్లు తియ్య‌ని, పుల్ల‌ని రుచిని క‌లిగి ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అల్ బుక‌రా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ … Read more

Figs : అంజీరాల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Figs : అంజీరా పండ్లు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఈ పండ్ల‌ను మ‌నం డ్రై ఫ్రూట్స్ గా కూడా తీసుకుంటూ ఉంటాం. అంజీరా పండ్లు ఎంతో చ‌క్క‌ని రుచిని క‌లిగి ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ఫైక‌స్ క‌రిక‌. దీనిని సంస్కృతంలో అంజీర్ అని అంటారు. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కేవ‌లం అంజీరా పండ్లే కాకుండా ఆకులు, బెర‌డు, వేర్లు అన్నీ కూడా మ‌న‌కు ఎంతో … Read more