Custard Apple Side Effects : సీతాఫ‌లాలు ఆరోగ్య‌క‌ర‌మే.. అతిగా తింటే మాత్రం తీవ్ర న‌ష్టం..!

Custard Apple Side Effects : చ‌లికాలంలో ఎక్కువ‌గా ల‌భించే ఫ‌లాల్లో సీతాఫ‌లం ఒక‌టి. దీని రుచిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రూ ఉండ‌రు. పోష‌కాలు ఎక్కువ‌గా ఉండే ఈ సీతాఫ‌లాలు చ‌లికాలంలో ప్రారంభం కాగానే మార్కెట్ లో క‌నిపిస్తూ ఉంటాయి. సీతాఫ‌లాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మినర‌ల్స్, యాంటీ యాక్సిడెంట్లు, పీచు ప‌దార్థాలు పుష్క‌లంగా ఉంటాయి. ఈ పోష‌కాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండును తిన‌డం వ‌ల్ల నోట్లో జీర్ణ‌ర‌సాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి … Read more

Guava : జామకాయలు ఆరోగ్యకరమే.. అతిగా తింటే నష్టం.. రోజుకు ఎన్ని తినవచ్చంటే..?

Guava : జామకాయలు మనకు సీజన్లలోనే అందుబాటులో ఉంటాయి. ఇవి మనకు సీజన్‌ సమయంలో ఎక్కడ చూసినా లభిస్తాయి. వివిధ రకాల జామకాయలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే హైబ్రిడ్‌ కాయల కన్నా లోకల్‌గా పండిన కాయలను తింటేనే మనకు ఎక్కువ లాభాలు కలుగుతాయి. జామకాయల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జామకాయలు మాత్రమే కాకుండా జామ ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం.. జామ కాయలు లేదా … Read more

Banana : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి అర‌టి పండును తింటే ఇన్ని లాభాలా..!

Banana : మ‌నం ప్ర‌తిరోజూ వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌లో విరివిరిగా, దాదాపు సంవ‌త్స‌ర‌మంతా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. అర‌టి పండ్ల‌ల్లో కూడా ప‌చ్చ అర‌టి పండ్లు, చ‌క్క‌ర కేళి అర‌టి పండ్లు, కేర‌ళ అర‌టి పండ్లు, కొండ అర‌టి పండ్లు, అమృత‌పాని, క‌ర్పూరం వంటి అనేక ర‌కాలు ఉన్నాయి. మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ అర‌టి పండ్లును తీసుకుంటూ ఉంటాం. … Read more

Pomegranate : దానిమ్మ గింజ‌ల‌తో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Pomegranate : ఎర్ర‌గా, కంటికి ఇంపుగా క‌నిపిస్తూ చూడ‌గానే తినాల‌నిపించే దానిమ్మ పండును మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దానిమ్మ పండ్లు మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి మ‌న‌కు దాదాపుగా అన్నీ కాలాల్లోనూ ల‌భిస్తూ ఉంటాయి. దానిమ్మ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. దానిమ్మ గింజ‌ల‌ను నేరుగా తిన‌వ‌చ్చు. జ్యూస్ గా చేసుకుని కూడా తాగ‌వ‌చ్చు. వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల్లో గార్నిష్ కూడా వీటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ దానిమ్మ గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం … Read more

Bananas : అర‌టి పండ్ల‌ను ఈ స‌మ‌యంలో తినండి.. అద్భుత‌మైన ఫ‌లితాలు ఉంటాయి..

Bananas : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అర‌టి పండ్లు మ‌న‌కు స‌హ‌జంగానే ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. పైగా ధ‌ర కూడా త‌క్కువే. క‌నుక ఈ పండ్ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే అర‌టి పండ్ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు తిన‌కూడ‌దు. రోజులో ఒక నిర్దిష్ట‌మైన స‌మ‌యంలో మాత్రమే తినాలి. దీంతో … Read more

Papaya : ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండును అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా.?

Papaya : బొప్పాయి పండును తింటే మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇక డెంగీ వ‌చ్చిన వారు ప్లేట్‌లెట్లు కోల్పోతుంటే బొప్పాయి పండు ద్వారా వాటిని కంట్రోల్ చేయ‌వ‌చ్చు. ర‌క్తం కూడా పెరుగుతుంది. అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రం … Read more

Guava Tree : మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెరిగే ఈ చెట్టు కాయ‌.. 10 మంది డాక్ట‌ర్స్‌తో స‌మానం..!

Guava Tree : మ‌నం మ‌న ఆరోగ్యాన్ని చ‌క్క‌గా ఉంచుకోవ‌డానికి ఎంతో శ్ర‌మిస్తాం. ఎన్నో ఆరోగ్య సూత్రాల‌ను పాటిస్తూ ఉంటాం. వాటిల్లో పండ్ల‌ను తిన‌డం కూడా ఒక‌టి. మ‌నం వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో జామ పండు కూడా ఒక‌టి. ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో జామ‌పండు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ జామ‌కాయ‌లో అప‌రిమిత పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు దాదాపుగా అన్ని కాలాల్లో విరివిరిగా చ‌వ‌క‌గా ల‌భిస్తాయి. జామ‌కాయే … Read more

Dragon Fruit : ఈ పండు రోజుకొక‌టి తింటే చాలు.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..

Dragon Fruit : మీకు డ్రాగ‌న్ ఫ్రూట్ గురించి తెలుసా..? ఏంటీ.. డ్రాగ‌న్ ఫ్రూటా.. ఎప్పుడు పేరు విన‌లేదే..! అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయినా నిజ‌మే. ఈ పండు ఉంది. నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా దీని గురించి చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు. అయితే అసలు డ్రాగ‌న్ ఫ్రూట్ అంటే ఏమిటి ? అది ఎలా ఉంటుంది ? దాని వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగ‌న్ ఫ్రూట్ చూసేందుకు … Read more

Mosambi Juice : రోజూ రెండు గ్లాసుల మోసంబి జ్యూస్‌.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Mosambi Juice : మ‌న‌కు విరివిగా దొరికే పండ్ల‌లో బ‌త్తాయి ఒక‌టి. దీనినే మోసంబి అని కూడా పిలుస్తారు. చాలా మంది త‌మ ఆహారంలో దీనికి అంత‌గా ప్రాముఖ్యం ఇవ్వ‌రు. కానీ దీనిలో ఉండే మంచి ఆరోగ్య‌క‌ర‌ గుణాలు తెలిస్తే ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌ర‌ని ఆహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక‌టి లేదా రెండు గ్లాసుల బ‌త్తాయి ర‌సం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. … Read more

Custard Apple : అనేక ఔష‌ధ గుణాలు ఉన్న సీతాఫ‌లం.. దీన్ని ఎవ‌రెవ‌రు తినాలో తెలుసా..?

Custard Apple : కాలానుగుణంగా ల‌భించే పండ్లల్లో సీతాఫ‌లం ఒక‌టి. ఈ పండ్ల రుచి వీటిని ఎప్పుడెప్పుడూ తిందామా అని ఎదురు చూసేలా చేస్తాయి. ఈ పండ్ల స్వ‌స్థ‌లం మ‌న దేశం కాదు. ద‌క్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రిక‌న్ దేశాల్లో పెరిగే ఈ మొక్క‌ల‌ను మ‌న దేశానికి మొద‌టిసారిగా పోర్చుగీస్ వారు 16వ శ‌తాబ్దంలో తీసుకువ‌చ్చార‌ట‌. ఈ సీతాఫ‌లాల‌ను క‌స్ట‌ర్డ్ ఆపిల్, స్వీట్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు ద‌క్షిణ అమెరికా దేశాల‌తోపాటు మ‌న … Read more