Avise Ginjalu : రోజూ గుప్పెడు అవిసె గింజ‌ల‌ను తింటే.. ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

Avise Ginjalu : ఈ గింజ‌ల‌ను గుప్పెడు మోతాదులో తీసుకుంటే చాలు.. ఎటువంటి అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే నొప్పులు లేకుండా హాయిగా జీవించ‌వ‌చ్చు. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ గింజ‌లు ఏంట‌ని ఆలోచిస్తున్నారా అవి మ‌రేవో కాదు అవిసె గింజ‌లు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణిస్తున్నారు. గుండె జ‌బ్బులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక కొవ్వు. అధిక కొవ్వు వ‌ల్ల గుండె జ‌బ్బుల‌తో పాటు మ‌నం ఇత‌ర … Read more

Raw Banana : ప‌చ్చి అర‌టికాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Raw Banana : మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయని మ‌నం అనేక ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టి పండు ఒక‌టి. ఇది మ‌న‌కు అన్ని కాలాల్లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. అర‌టిపండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. కేవలం అర‌టి పండ్లే కాకుండా అర‌టి చెట్టులో ప్ర‌తి భాగం కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయి. అరటి పువ్వును వివిధ ర‌కాల … Read more

Strawberries : స్ట్రాబెర్రీల‌లో ఇన్ని ఆరోగ్య ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయా.. రోజుకు 3 తిన్నా చాలు..!

Strawberries : మ‌న శ‌రీరానికి పోష‌ణ‌ను, శ‌క్తిని, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో పండ్లు ఎల్ల‌ప్పుడూ ముందు వ‌రుస‌లోనే నిలుస్తాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అనేక ర‌కాల పండ్లు వివిధ ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే ఎక్కువ ప్ర‌యోజనాలు అందించే పండ్లు మాత్రం కొన్నే ఉంటాయి. వాటిల్లో స్ట్రాబెర్రీలు కూడా ఒక‌టి. ఇవి ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంటాయి. కానీ వీటిని కేవ‌లం రోజుకు 3 తిన్నా చాలు.. … Read more

Dry Apricots : ఈ పండ్ల‌ను రోజుకు 2 తినండి చాలు.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో చెప్ప‌లేము..!

Dry Apricots : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం.. వేళకు భోజ‌నం చేయ‌డం.. నిద్ర పోవ‌డంతోపాటు.. అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ పోష‌కాహారం తీసుకుంటేనే మ‌న‌కు కావ‌ల్సిన అన్ని పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో శ‌రీరానికి పోష‌ణ అందుతుంది. ఫ‌లితంగా ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా ఉంటాయి. అయితే మ‌న‌కు పోష‌కాల‌ను అందించే వాటిల్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం … Read more

Potato Peels : బంగాళాదుంప‌ల పొట్టు తీస్తే ఇక‌పై ప‌డేయ‌కండి.. ఎందుకో తెలుసా..?

Potato Peels : బంగాళాదుంప‌ల‌ను మ‌నం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. బంగాళాదుంప‌ల్లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌న్నా సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌నం సాధార‌ణంగా బంగాళాదుంప‌ల‌పై ఉండే తొక్క‌ను తీసేసిన త‌రువాత వాటిని వండుకుని తింటూ ఉంటాం. అయితే కేవ‌లం బంగాళాదుంప‌ల్లోనే కాకుండా బంగాళాదుంప‌లపై ఉండే తొక్క‌లో క‌డా ఔష‌ధ గుణాలు … Read more

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

Date Seeds : ఖ‌ర్జూరాలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇవి ఎంతో తియ్య‌గా ఉంటాయి. క‌నుక పిల్లల నుంచి వృద్ధుల వ‌ర‌కు అంద‌రూ ఖ‌ర్జూరాల‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఖ‌ర్జూరాల‌ను పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అలాగే శ‌క్తి, పోష‌కాలు ల‌భిస్తాయి. ఇక మార్కెట్‌లో మ‌న‌కు ఖ‌ర్జూరాలు విత్త‌నాల‌తోనూ, విత్త‌నాలు లేకుండా కూడా ల‌భిస్తాయి. అయితే వాస్త‌వానికి ఖ‌ర్జూరాలే కాదు.. ఖ‌ర్జూరాలలో ఉండే విత్తనాలు … Read more

Ash Gourd Juice : బూడిద గుమ్మ‌డికాయ‌ల‌ను లైట్ తీసుకోకండి.. వీటి జ్యూస్‌ను రోజూ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Ash Gourd Juice : నారింజ రంగులో చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే గుమ్మ‌డికాయ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. గుమ్మ‌డికాయ‌ల‌తో అనేక మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. వీటిని బెల్లంతో క‌లిపి కూర‌లా వండుతారు. దాన్ని నేరుగా తిన‌వ‌చ్చు. గుమ్మ‌డికాయ‌ల‌ను ఒడియాలుగా కూడా పెట్టుకుంటారు. అయితే గుమ్మ‌డికాయ‌ల్లో మ‌న‌కు రెండు ర‌కాలు ల‌భిస్తాయి. ఒకటి సాధార‌ణ గుమ్మ‌డికాయ‌లు కాగా.. రెండో ర‌కంవి బూడిద గుమ్మ‌డికాయ‌లు. సాధార‌ణ గుమ్మ‌డికాయ‌ల‌ను మ‌నం తింటాం. కానీ … Read more

Banana : అర‌టి పండ్ల‌ను తింటున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Banana : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో అర‌టిపండు ఒక‌టి. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. అర‌టి పండు మ‌న‌కు అన్నీ కాలాల్లో త‌క్కువ ధ‌ర‌లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. మ‌న ఇంట్లో జ‌రిగే ప్ర‌తి శుభ‌కార్యంలోనూ అర‌టి కాయ‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం విరివిరిగా తినే ఈ అరటి పండు గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అర‌టి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Green Peas : ప‌చ్చి బ‌ఠానీల‌ను అధికంగా తింటున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Green Peas : మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారాల్లో ప‌చ్చి బ‌ఠానీలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది త‌ర‌చూ వాడుతూనే ఉంటారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అధిక స్థాయిల్లో ఉంటాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ప‌చ్చి బ‌ఠానీలు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. క‌నుక షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అయితే … Read more

Cashew Nuts : జీడిప‌ప్పును రోజూ తిన‌డం మంచిదే.. కానీ ముందు ఈ విషయాల‌ను తెలుసుకోవాలి..!

Cashew Nuts : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రైఫ్రూట్స్ లో జీడిప‌ప్పు ఒక‌టి. వీటిని తీపి వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే జీడిపప్పును నేతిలో వేయించి ఉప్పు, కారం చ‌ల్లుకుని కూడా తింటూ ఉంటారు. వీటితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాలు చేయ‌డంతో పాటు వివిధ ర‌కాల వంట‌కాల్లో కూడా వీటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. జీడిప‌ప్పు వంట‌ల రుచి పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జీడిప‌ప్పు మేలు చేస్తుంది క‌దా దీనిని ఎక్కువ‌గా … Read more