Salt Side Effects : రోజూ అస‌లు ఎంత ఉప్పు తినాలి.. ఎక్కువ తింటే ఏమ‌వుతుంది..?

Salt Side Effects : ఉప్పు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే, కచ్చితంగా సమస్యలు వస్తాయి. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ, పాటించే వాళ్ళు కొందరే ఉంటారు. ఎక్కువగా ఉప్పును తీసుకుంటే, చాలా రకాల సమస్యలు కలుగుతాయి. ఎప్పుడూ కూడా ఉప్పుని, లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. రోజువారి వంటలో మనం కచ్చితంగా ఉప్పుని వేసుకోవాలి. లేదంటే, అసలు తినలేము. అలా అని ఎక్కువ ఉప్పుని వాడినట్లయితే, అది చాలా ప్రమాదం. … Read more

Potato : ఆలుగ‌డ్డ‌ల‌ను తింటే బ‌రువు పెరుగుతారా.. వైద్యులు ఏమంటున్నారు..?

Potato : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే బంగాళాదుంప‌ల‌ను త‌మ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇది మ‌న‌కు వంట గ‌దిలో ఒక ముఖ్య‌మైన భాగంగా ఉంది. దీంతో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌ర‌చూ చేస్తుంటారు. వంటింట్లో కూర‌గాయ‌లు లేవు అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ఆలుగ‌డ్డ‌నే. దీంతో ఏ కూర చేసినా త్వ‌ర‌గా అవుతుంది. ఆలుగ‌డ్డ‌లు లేకుండా మ‌న కూర‌లు పూర్తి కావు అంటే అతిశ‌యోక్తి కాదు. దీన్ని నేరుగా అలాగే వండుకోవ‌చ్చు లేదా … Read more

కోడిగుడ్లు వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ ఆహారం కింద‌కు వ‌స్తాయి..? తెలుసుకోండి..!

కోడిగుడ్లు తినేవారు, తిన‌ని వారు ఎవ‌రైనా స‌రే.. వాటిని నాన్ వెజ్ ఆహారం కిందే జ‌మ‌క‌డ‌తారు. కానీ కొంద‌రు మాత్రం గుడ్ల‌ను వెజ్ ఆహారం అని అంటారు. అయితే ఈ డిబేట్ ఎప్ప‌టి నుంచో న‌డుస్తోంది. కానీ కొంద‌రు మాత్రం కోడిగుడ్లు వెజ్జా, నాన్ వెజ్జా అని చూడ‌కుండా లాగించేస్తుంటారు. వాటితో ప‌లు ర‌కాల వంట‌లు చేసుకుని లేదా ఉడ‌క‌బెట్టుకుని, ఆమ్లెట్ వేసుకుని తింటుంటారు. అయితే మ‌రి.. అస‌లు కోడిగుడ్లు నిజంగానే నాన్ వెజ్ ఆహారమా..? అందులో … Read more

చేతుల‌ను శుభ్రం చేసుకునేందుకు స‌బ్బు, హ్యాండ్ వాష్‌ల‌లో ఏది బెట‌ర్‌..?

మ‌న‌లో అధిక శాతం మంది భోజనానికి ముందు చేతుల‌ను స‌బ్బుతో లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకుంటారు. రోగాలు రాకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త‌గా ప్ర‌తి ఒక్క‌రు త‌మ చేతుల‌ను స‌బ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం కూడ త‌మ ప్ర‌క‌ట‌న‌ల్లో చెబుతూ వ‌స్తోంది. అయితే స‌బ్బు క‌న్నా హ్యాండ్ వాష్‌తో శుభ్రం చేసుకుంటేనే 100 శాతం క్రిములు చ‌నిపోతాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజమే. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ … Read more

కార్న్ ఫ్లేక్స్ ఆరోగ్యానికి మంచివేనా..?

నేడు మనం గడుపుతున్నది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి పనిని మనం వేగంగానే పూర్తి చేస్తాం. త్వర త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకుంటాం. ఇక ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ కూడా అంతే. చాలా త్వరగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుంటే.. వేగంగా తిని.. వెంటనే పనిలోకి దిగవచ్చు కదా.. అని చాలా మంది భావిస్తారు. అలాంటి వారు వేగంగా ప్రిపేర్ అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లనే రోజూ తింటుంటారు. … Read more

Banana During Pregnancy : గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌ద్దంటారు.. ఎందుకు..?

Banana During Pregnancy : పురాత‌న కాలం నుంచి హిందువులు అనేక సంప్ర‌దాయాల‌ను, ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. అయితే వీటిలో కొన్ని సైన్స్‌తోనూ ముడిప‌డి ఉంటాయి. అందువ‌ల్ల మ‌న పెద్ద‌లు ఏదైనా చెబితే దాన్ని కొట్టి పారేయ‌కూడ‌దు. అందులో సైన్స్ ఏముంది.. అని ఆలోచించాలి. ఒక‌వేళ అప్ప‌టికీ ఏమీ తేల‌క‌పోతే దాన్ని కొట్టిపారేయ‌వ‌చ్చు. కానీ చాలా వ‌ర‌కు పురాణాలు, పెద్ద‌లు చెప్పిన విష‌యాల్లో మాత్రం ఎంతో కొంత సైన్స్ దాగి ఉంటుంద‌న్న విష‌యం మాత్రం వాస్త‌వం. … Read more

కోడిగుడ్డును తిన్న వెంట‌నే పాల‌ను తాగ‌వ‌చ్చా..?

చాలామంది రోజూ ఉడకబెట్టిన గుడ్లు ని తింటూ ఉంటారు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే, పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండు కూడా మనం రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. అయితే, పాలు, గుడ్లు కలిపి తీసుకోకూడదని చాలామంది అంటూ ఉంటారు. పైగా, ఇలా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటుంటారు. మరి పాలు, గుడ్లు కలిపి తీసుకోకూడదా..? తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే … Read more

Eating Non Veg Foods : ఆదివారం మాంసాహారం తిన‌వ‌చ్చా..? తింటే ఏమ‌వుతుంది..?

Eating Non Veg Foods : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక వెరైటీల‌కు చెందిన నాన్ వెజ్ వంట‌ల‌ను ఆర‌గించేస్తుంటారు. రుచిని బ‌ట్టి చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌లు.. ఇలా తింటుంటారు. అయితే చాలా మందికి ఎప్ప‌టి నుంచో ఒక సందేహం ఉంది. అదేమిటంటే.. ఆదివారం మాంసాహారం తిన‌వ‌చ్చా.. దీని గురించి ఎవ‌రైనా ఏమైనా చెప్పారా.. మాంసాహారాన్ని ఆదివారం తింటే ఏమ‌వుతుంది.. వంటి అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. అయితే ఇందుకు పురాణాలు చెబుతున్న స‌మాధానాన్ని … Read more

Soap : మీరు వాడుతున్న స‌బ్బు మంచిదేనా.. దాన్ని ఎలా గుర్తించ‌డం.. ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

Soap : శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలని చెబుతారు. అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఇందుకోసం ఎవరైనా సాధారణంగా ఏం వాడతారు..? సబ్బు లేదా బాడీ వాష్. బాడీ వాష్ అనేది హై క్లాస్ వర్గీయులు ఎక్కువగా వాడేది. ఇక సబ్బు విషయానికి వస్తే దీన్ని అత్యధిక శాతం మంది వాడతారు. అయితే ఏ … Read more

Paneer Vs Egg : పన్నీర్, గుడ్డు రెండింట్లో ఏది మంచిది..? బ‌రువు త‌గ్గేందుకు ఏది ఉప‌యోగ‌ప‌డుతుంది..?

Paneer Vs Egg : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు. మంచి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ఆరోగ్యం బాగుండే విధంగా పాటిస్తున్నారు. చాలామంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని గుడ్డు, పన్నీర్ ని తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గడానికి రెండిట్లో ఏది మంచిది..? ఈ రెండిటి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డైట్ లో ప్రోటీన్ తీసుకోవాలంటే, మనం గుడ్డు, పన్నీర్ వంటివి … Read more