ఆ రెండు చేపలు తినకండి..!

మాంసాహార ప్రియులకు బాగా ఇష్టమైన వాటిలో ముందు వరసలో ఉండేది చేపల కూర. చేపతో రకరకాలైన పులుసు,ఇగురు, ఫ్రై వంటి నోరూరించే వంటలు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చేప తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. వారంలో మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి ఒక్కసారి తినేవారితో పోలిస్తే మూడు సార్లు తినే వారిలో పేగు క్యాన్సర్ ముప్పు 12% తక్కువ ఉంటుంది అని … Read more

రోజు ఓ గుడ్డు తినండి.. మధుమేహాన్ని తరిమికొట్టండి..!

అంతే రోజు ఒక గుడ్డు.. ఎక్కువ వద్దు.. తక్కువ వద్దు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్లకు, వచ్చే అవకాశం ఉన్నవాళ్లు రోజూ ఓ గుడ్డును తింటే దాన్ని తగ్గించుకునే అవకాశం ఉందట. ఎలాగూ గుడ్డు ఆరోగ్యానికి మంచిదే అని తెలుసు కదా. కాకపోతే.. వారానికి ఒకటి.. రెండు కాదు.. రోజూ ఒకటి ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలట. అది కూడా ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవాలి. ఆమ్లెటు, గుడ్డుతో వండిన కూర కాకుండా.. సరిగ్గా ఉడకబెట్టిన … Read more

రోజూ ఒక కప్పు టీ తాగండి.. 100 ఏళ్లు బ‌త‌కండి….!

ఉద‌యం లేవ‌గానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అల‌వాటు ఉంటుంది. అనేక మంది అయితే కాఫీ కాదు, ఉద‌యం లేవ‌గానే టీ తాగేందుకే ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక ఆ త‌రువాత రోజు మొత్తం మీద ఎన్ని సార్లు టీ తాగుతారో వారికే తెలియ‌దు. అదేప‌నిగా కొంద‌రు టీ తాగేస్తుంటారు. అయితే ఏదీ అతి ప‌నికిరాదు. అలా అని చెప్పి టీ తాగ‌డం పూర్తిగా మానేయ‌రాదు. ఎందుకంటే.. టీ తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎక్కువ కాలం … Read more

కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు కాఫీ ఎక్కువ‌గా తాగితే మంచిద‌ట‌..!

కిడ్నీ వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం కాఫీని తాగుతుంటే వారు చ‌నిపోయే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేర‌కు నెఫ్రాల‌జీ డ‌యాల‌సిస్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ అనే జ‌ర్న‌ల్‌లో ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. అందులో ప‌లువురు సైంటిస్టులు కాఫీ, కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల‌పై ప్ర‌భావం అనే అంశంపై ప‌రిశోధ‌న చేశారు. మొత్తం 4863 మందిని ప‌రిశీలించి ప‌రీక్ష‌లు చేయ‌గా ఈ విష‌యం తెలిసింది. తీవ్ర‌మైన కిడ్నీ వ్యాధులతో బాధ‌ప‌డే వారు కాఫీని తాగితే అందులో ఉండే కెఫీన్ శ‌రీరంలో … Read more

`టీ` ఇలా తాగితే క్యాన్స‌ర్ వ‌స్తుందా.. నిజ‌మెంతా..!

మార్నింగ్ నిద్ర లేవ‌గానే వేడి వేడిగా ఓ క‌ప్పు టీ తాగ‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు. టీ తాగ‌డం వ‌ల్ల ఎక్కడలేని ఉత్సాహం, స్ట్రెస్ నుంచి రిలీప్ వ‌స్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఎక్కువ వేడిగా ఉన్న టీలు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు గోరువెచ్చ‌గా ఉంటే ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ఎక్కువ వేడిగా ఉన్న టీలు తాగ‌డం వల్ల కాన్సర్ వస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా 60 డిగ్రీల కంటే ఎక్కువగా వేడి … Read more

క్యాన్సర్ వ్యాధిని గుర్తించటం ఇక సులువే..

క్యాన్సర్ మహమ్మారి ప్ర‌తి సంవ‌త్స‌రం భారీ సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. మారిన జీవ‌న శైలి, ఆహార అల‌వాట్లు, ధూమపానం చేయడం, ఆల్కాహాల్‌ ఎక్కువగా తీసుకోవడం మొద‌లైనవి క్యాన్స‌ర్‌కు కార‌ణాలు. క్యాన్స‌ర్‌లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది. అయితే ఈ వ్యాధి బారిన పడుతున్నా వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోవటం వలన మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే త‌గిన … Read more

ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌ వారికి ఆ వ్యాధి ముప్పు ఎక్కువ‌..!

ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారు గ‌ట్టి వారు అన్న సామెత వినే ఉంటారు. కానీ ఈ విష‌యంలో మాత్రం ఆ సామెత‌కు భిన్నంగా ఉంది. సాధార‌ణంగా పొడవైన వ్యక్తులతో పోలిస్తే ఎత్తు త‌క్కువ‌గా ఉన్న వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంద‌ని యూరప్ నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం సూచిస్తుంది. పరిశోధకులు జర్మనీలో వేలాది మంది వ్యక్తుల నుండి శారీరక పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకున్న సమాచారాన్ని ఇటీవ‌ల విశ్లేషించారు. వారి పరిశోధనలో ఎత్తు … Read more

బరువు తగ్గాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్…!!!

చాలా మంది బరువు తగ్గడానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ఫుడ్ తినకూడదు, ఈ ఫుడ్ తినకూడదు అంటూ రోజూ కడుపు మాడ్చుకుని, ఇష్టం లేని ఫుడ్స్ తింటూ ఇష్టం ఉన్న వాటిని దూరం పెడుతూ వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఏది తినాలన్నా భయమే ఎక్కడ బరువు పెరిగిపోతారోనని. ఉదయాన్నే లేచి వ్యాయామాలు అంటూ పరుగులు పెట్టడం ఇలా ఒకటి కాదు రెండు కాదు, బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే … Read more

ఎక్కువగా నిద్రపోతున్నారా? అయితే మీకు అకాల మరణం తప్పదు..!

టైటిల్ చూడగానే భయపడిపోయి ఉంటారు. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి. ఆ చేదును భరించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది కూడా అంతే. ఆరోగ్యానికి నిద్ర ఎంత కీలకమో.. అతి నిద్ర అంతే హానికరమట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామందికి నిద్రంటే చాలా ఇష్టం. ఎంతసేపు పడుకోమన్నా అలాగే పడుకుంటారు. కాని.. అటువంటి వాళ్లు మాత్రం ఇప్పుడైనా కాస్త ఆలోచించాల్సిందే. లేదంటే ఎప్పుడు పుటుక్కుమనేది తెలియదని రీసెర్చర్స్ చెబుతున్నారు. నిద్ర సరిగా … Read more

బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు త‌ప్ప‌నిస‌రిగా బ్ర‌ష్ చేసుకోవాలి.. లేదంటే తీవ్ర‌మైన వ్యాధులు వ‌స్తాయి..!

ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది కాల‌కృత్యాలు తీర్చుకుని వెంట‌నే బ్ర‌ష్ చేసుకుంటారు. టూత్ పౌడ‌ర్ లేదా పేస్ట్ లేదా వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను తోముకుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిద్ర లేవ‌గానే బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. వెంట‌నే బ్ర‌ష్ చేయకుండా బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల తీవ్ర‌మైన వ్యాధులు వ‌స్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌.. దీన్నే హ‌లిటోసిస్ అంటారు. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మందిని … Read more