పగటిపూట‌ నిద్రతో మతిమరుపు … నిజ‌మెంత‌….!

స‌హ‌జంగా నిద్ర అనేది ఒక వరం. చాలా మందికి ప‌గ‌టిపూట ప‌డుకునే అల‌వాటు ఉంటుంది. అయితే ప‌గ‌టి పూట ప‌డుకోవ‌డం వ‌ల్ల భవిష్యత్‌లో అల్జీమర్స్‌ వ్యాధి చుట్టుముట్టేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది. ప‌గ‌టి నిద్ర ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ప‌రిశోధ‌కులు. పగలు ఎక్కువగా నిద్రపోవడం వల్ల మతిమరుపు (అల్జీమర్స్‌) వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మనల్ని నిద్రపోకుండా … Read more

వీడియో గేమ్స్ ఆడితే హార్ట్ ఎక్సర్ సైజ్ చేసినట్టే…!

ఒరేయ్ చింటూ ఎప్పుడూ ఆ వీడియో గేమ్సేనా.. చదువయితే ఒక్క ముక్క చదవవు.. ఆ వీడియో గేమ్స్ ఆడితే ఏమొస్తది అంటూ తల్లిదండ్రులు తెగ చిరాకు పడుతుంటారు. ఇది ఒక్క చింటూ ఇంట్లోనే కాదు.. ప్రతి ఇంట్లో రోజూ జరిగేదే. పిల్లలకు వీడియో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టం. వీడియో గేమ్స్ కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. అవి ఆడటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు. ఈ పిల్లలు ఎప్పుడూ వీడియో గేమ్స్ అంటూ ఎగబడుతారు.. అంటూ తల్లిదండ్రులు … Read more

గ్యాస్ ట్ర‌బుల్ టాబ్లెట్‌తో క్యాన్స‌ర్ ముప్పు..

పొట్టలో ఆహారం జీర్ణమవ్వకుండా అప్పుడప్పుడూ కొన్నిరకాల వాయువులు అడ్డుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడే జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తమౌతుంది. దీన్నే గ్యాస్ ట్రబుల్, అజీర్ణం అంటారు. అయితే వీటి నుండి ఉప‌శ‌మ‌నం కోసం వాడే రానిటిడైన్ టాబ్లెట్ వేసుకుంటే క్యాన్సర్ వస్తున్నట్టు ఇటీవల ప‌రిశోధ‌న‌లో తేలింది. ఈ టాబ్లెట్ లో క్యాన్సర్ కు కారణమయ్యే అశుద్ద కారకాలు ఎక్కువ ఉన్నట్టు తేలింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దీని పై పరీక్షలు చేయాలని నిపుణుల కమిటీని ఆదేశించింది. దీని … Read more

లంఖణం పరమౌషధం అన్న కాలిఫోర్నియా వైద్యులు..!

నిన్న మొన్నటి వరకు మన పెద్దలు జ్వరం వచ్చినప్పుడు చెప్పిన లంఖణం గురించి అందరూ కొట్టిపారేశారు. కొత్త వైద్య విధానం అనుసరించే ఎందరో వైద్యులు, అభ్యుదయవాదులు ఇదంతా కేవలం అనాగరికం అని, మూర్ఖత్వం అని ఎద్దేవా చేసారు. కానీ నేడు లంఖనం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పూర్వం జ్వరాలు కానీ ఏదైనా పెద్ద రుగ్మతలు వచ్చినప్పుడు లంఖణాలు చేయించే వారు మన … Read more

మాంసాహారుల‌కు బ్రెయిన్‌స్ట్రోక్స్‌కు లింక్ ఏంటో తెలుసా..

సాధార‌ణంగా మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు న‌మ్ముతున్నారు. పర్యవసానంగా బ్రిటన్‌లో శాకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం వారి సంఖ్య 17 లక్షలకు చేరుకుంది. వాస్తవానికి మాంసాహారుల కన్నా శాకాహారుల్లోనే ఈ స్ట్రోక్స్‌ ఎక్కువగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో తేలింది. వారు 50 వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్యయనం జరిపి, ఈ విషయాన్ని … Read more

చాలా మంది మహిళలకు వక్షోజాల పరిమాణంపై అసంతృప్తి ఉందట!

వక్షోజాలు మహిళల సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలా మంది మహిళలు తమ వక్షోజాలు కోరుకున్న పరిమాణంలో లేవని అసంతృప్తికి లోనవుతుంటారట. ఈ అసంతృప్తి అందరిపై ఒకేతీరు ప్రభావం చూపకపోయినా కొందరిని మానసికంగా కుంగదీస్తుందట. మరి కొందరిలో శారీరక అనారోగ్యాలకు కూడా కారణమవుతుందట. ఇది నిజం. శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రపంచస్థాయి సర్వేలో ఈ విషయం బయటపడింది. అమెరికాలోని యాంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ వీరేన్‌ స్వామి.. 100 మంది అంతర్జాతీయ నిపుణుల … Read more

యోగా చేస్తే ఆ సమస్య అసలు రాదు…!

యోగా ప్రయోజనాలు అనేవి చాలానే ఉంటాయి గాని మనకుతెలియక దానికి దూరంగా ఉంటాం. యోగా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు యోగా వలన ఎన్నో విషయాలు చెప్పారు. యోగా చేస్తే మంచి నిద్ర ఉంటుందని చెప్పారు. మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 30 మందిని ఎంపిక చేసుకున్నారు. వారిపై మూడు నెలల పాటు అనేక పరిశోధనలు చేసారు. రెండు గ్రూపులుగా విభజించి… మొదటి గ్రూపులోని వారిని … Read more

వేప క్యాన్సర్ ని చంపేస్తుందా..?

పగటిపూట వేపచెట్టు కింద నిద్రించినవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు చెప్పిన మాట ఇది. వేప వలన చాలా మందికి ప్రయోజనాలు తెలియవు అనేది వాస్తవం. చేదుగా ఉంటుంది అంటూ షో చేస్తారు గాని వేప బెరడు, ఆకు, పువ్వు, పండు ఇలా అన్నీ ఎన్నో ఔషధాలకు వాడుతూ ఉంటారు. పళ్ళు తోముకుంటే దాని వలన ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో. కాని దాని గురించి తెలియక చాలా మంది లైట్ తీసుకుంటారు. కాగా … Read more

పీరియడ్స్ డేట్ మారితే లైఫ్ టైం తగ్గిపోద్ది జాగ్రత్త…!

డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు గా వస్తే ఏమవుతుంది. దాని వలన పెద్ద సమస్యలు ఏముంటాయ్ చెప్పండి. డేట్ ఒకటి రెండు రోజులు అటు ఇటు రాగానే ఇలాగే అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. కాని అది ఎంత మాత్రం మంచిది కాదని చెప్తున్నారు వైద్యులు. అమెరికన్‌ సొసైటీ ఫర్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. అందులో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కొన్ని పరిశోధనల ప్రకారం… దీర్ఘ కాలం పీరియడ్స్ … Read more

గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? ఇక పిల్లలు పుట్టినట్టే!

కొత్తగా పెండ్లయిన చాలామంది దంపతులు కొన్నిరోజులు ఎంజాయ్ చేయడానికి పిల్లలు వద్దనుకుంటారు. ఈ క్రమంలో గర్భందాల్చకుండా ఉండడానికి మాత్రలు మింగుతుంటారు. ఆ కొన్నిరోజుల ఎంజాయ్‌మెంట్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు కావాలనుకుంటే.. ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా మల్టిపుల్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉందట. 1. ఇటీవల ఓ పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే గర్భం రాకుండా ఉండడానికి చాలామంది మహిళలు గర్భనిరోధక మందులు వాడుతున్నారు. ఈ మందులు వాడేవారిలో ఎక్కువమందికి మల్టిపుల్ … Read more