ఈ విధంగా చేస్తే అస‌లు మ‌తిమ‌రుపు స‌మ‌స్య రానే రాద‌ట‌..!

వయసు పెరుగుతున్నకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. వృద్ధాప్యం దగ్గరపడుతున్న కొద్దీ గత కాలపు జ్ఞాపకాలు అంత తొందరగా గుర్తుకు రావు. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది, వయసు పెరగడం వల్ల వారి జీవితాల్లో చాలా జ్ఞాపకాలు దాగి ఉంటాయి. వాటన్నింటిలో నుండి మనకు కావాల్సిన వాటిని వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం జరగదు. ఉదాహరణ ప్రకారం చెప్పాలంటే, ఎక్కువ మెమరీ స్పేస్ ఉన్న మెమరీ కార్డులో నుండి మనకు కావాల్సిన దాన్ని వెతుక్కోవడం ఎలా ఆలస్యమవుతుందో, … Read more

ఒక్క రోజు నిద్ర స‌రిగ్గా లేక‌పోయినా శ‌రీరంపై తీవ్ర‌మైన ప్ర‌భావం ప‌డుతుంద‌ట తెలుసా..?

మ‌న‌కు నిద్ర ఎంత ఆవ‌శ్య‌క‌మో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి ఒక్క వ్య‌క్తి నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాల్సిందే. నిద్ర వ‌ల్ల శ‌రీరానికి నూత‌నోత్తేజం క‌లుగుతుంది. కొత్త శ‌క్తి వ‌స్తుంది. మ‌రుస‌టి రోజు ప‌నిచేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది నిద్ర ఒక్క‌రోజు పోక‌పోతే ఏమ‌వుతుంది ? ఏమీ … Read more

చేతి వేళ్ల‌ను చూసి గుండె జ‌బ్బులు వ‌స్తాయో రావో ఇలా తెలుసుకోవ‌చ్చ‌ట‌..!

ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. వాస్త‌వానికి ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. … Read more

అదే ప‌నిగా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది శారీర‌క శ్ర‌మ అంత‌గా లేని ఉద్యోగాల‌నే చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు కొన్ని గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోవాల్సి వ‌స్తోంది. అయితే ఇలా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. అమెరికాలోని టెక్సాస్ రియో గ్రాండే వేలీ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒక్క‌సారి కూడా లేవ‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి అలాగే కూర్చుని ఉంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

ఆక్స్ ఫర్డ్ చేసిన ఆసక్తికర సర్వే..! పిరుదులు లావుగా ఉంటే ఫిట్ గా ఉన్నట్టేనట!

పిరుదులు లావుగా ఉన్న మహిళలకు మైండ్ సూపర్ ఫాస్ట్ గా ఉంటుందట! అంతే కాక హెల్త్ పరంగా కూడా వీళ్లు పర్పెక్ట్ గా ఉంటారట.వీరికి వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుందట. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 16 వేల మంది మహిళలపై సర్వే చేసి ఈ విషయాన్ని తెలిపారు. పిరుదులు సాధారణం కంటే ఎక్కువ సైజులో ఉన్న మహిళలలో కొలెస్ట్రాల్ సమస్యలు, చక్కర వ్యాధి సమస్యలు కూడా తక్కువగా ఉంటాయట. ఇలాంటి మహిళలలో హార్మోన్స్ … Read more

ఇంటి ప‌నికి ఆయుష్షుకు ఇంత లింక్ ఉందా…!

స‌హ‌జంగా కొన్ని చోట్ల ఆడ‌వారిని ఇంటి ప‌నుల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యేలా చేస్తున్నారు మ‌గ మ‌హారాజులు. నిజానికి ఇంటిలో పని అన్నింటి కన్నా కాస్త‌ కష్టమే. రోజంతా చేస్తున్నా పూర్తి అవ్వదు. అయితే మ‌గ‌వారు మాత్రం ఇంటి ప‌నులు చేయ‌డానికి నిరాక‌రిస్తారు. చ‌క్కగా ఇంటి ద‌గ్గ‌ర ఖాళీగా ఉన్న‌ప్పుడు టీవీ చూడ‌డ‌మో, ఫోన్‌తో ఆడుకోవ‌డ‌మో ఇలా అనేక కార‌ణాల‌తో మ‌గ‌వారు టైం పాస్ చేస్తారే త‌ప్పా ఇంటి ప‌నుల జోలికి మాత్రం రారు. ఇలాంటి వారంద‌రికి ఓ … Read more

ఎత్తు తక్కువ‌గా ఉండే వారికి షుగ‌ర్ వ‌చ్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..!

మధుమేహం(షుగర్) అనేది జీవితాంతం కొనసాగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావచ్చు. వాస్త‌వానికి ఏటా 10 లక్షల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది. మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థాయిలో ఉండ‌డం. అయితే జర్మనీ అధ్యయనం ప్ర‌కారం పొడవుగా ఉండేవారితో పోలిస్తే ఎత్తు త‌క్కువ‌గా ఉండేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ అయ్యాయని తేలింది. ఎత్తు తగ్గుదలలో ప్రతి 4 అంగుళాలకు మధుమేహం ముప్పు మగవారికైతే 41%, ఆడవారికైతే … Read more

ఈ సింపుల్ టిప్స్ తో ఒత్తిడిని తగ్గించుకోండిలా…..!

ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో అర్థం కావట్లేదా? ఒత్తిడి వల్ల ఏ పనీ సరిగ్గా చేయలేకపోతున్నారా? అయితే.. మీకోసమే ఈ వార్త. ఒత్తిడి అనేది ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో భాగం అయిపోయింది. కార్టిసాల్ అనే హార్మోన్ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అయితే.. కార్టిసాల్ ఎంత స్థాయిలో ఉత్పత్తి అవ్వాలి.. దాన్ని ఎలా అంచనా వేయాలి అంటే మాత్రం డాక్టర్ల దగ్గర సరైన సమాధానం లేకుండా పోయింది ఇదివరకు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడమనేది ఓ సవాల్ … Read more

ఈ విష‌యం తెలిస్తే ఇకపై జన్మ‌లో మ‌ద్యం సేవించ‌రు..!

ఎవరు ఎన్ని కథలు చెప్పినా సరే మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికి తెలిసిందే. మద్యపానం తో చాలా సమస్యలు వస్తాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ఎన్ని విధాలుగా ప్రచారాలు చేసినా సరే మద్యపానం మానలేక చాలా మంది అవస్థలు పడుతూ ఉంటారు. అయితే కొందరు పరిశోధకులు చెప్పిన విషయాలు చూస్తే మద్యపానం ఎంత ప్రమాదకరమో అర్ధమవుతుంది. మద్యం అనేది విషజన్యమైన ఔషధ౦ అనే విషయం చాలా మందికి తెలియదు. శరీరంలోని ప్రతి … Read more

నూడుల్స్ ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌….!

మ‌న‌లో అధిక శాతం మందికి జంక్ ఫుడ్ తిన‌డం అంటే ఇష్టమే. కొంద‌రు రోడ్డు ప‌క్క‌న దొరికే తినుబండారాలు, నూనె ప‌దార్థాలు తింటారు. ఇక మ‌రికొంద‌రు బేక‌రీ ప‌దార్థాలు తింటారు. నిజానికి వ‌న్నీ జంక్ ఫుడ్సే. వీటిని తిన‌డం మానేయాలి. లేదా చాలా త‌క్కువ‌గా.. ఎప్పుడో ఒక‌సారి మాత్ర‌మే తినాలి. అయితే ఇవే కాకుండా ఇంకా కొంద‌రు నూడుల్స్‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ముందు చెప్పిన జంక్ ఫుడ్ క‌న్నా నిజానికి నూడుల్సే మ‌న‌కు ఎక్కువ హాని … Read more