లావుగా ఉన్నా ఆరోగ్యంగా ఉంటే.. బరువు తగ్గాల్సిన పనిలేదట..!
లావుగా వున్నవారందరకూ ఊరట కలిగే ఒక శుభవార్త….! సైంటిస్టులు సన్నగా వుండాలంటూ బరువును తగ్గించే డైటింగులు చేసేకంటే హాయిగా లావుగా వుంటేనే మంచిదని కూడా సూచిస్తున్నారు. లావుగా వున్నప్పటికి ఆరోగ్యంగా వున్నవారు సన్నగా వున్న వారితో సమానంగానే జీవిస్తున్నట్లు, లావుగా వున్నప్పటికి వీరికి ఎటువంటి గుండె జబ్బులు లేవని కూడా తేలినట్లు యార్క్ విశ్వవిద్యాలయంలో చేసిన ఒక పరిశోధనలో తేలింది. లావుగా వున్నవారు బరువు వదిలించుకోవాల్సిందే అన్న భావనను తాము చేసిన అధ్యయన ఫలితాలు ఛాలెంజి చేస్తున్నాయని … Read more









