రోజూ కాఫీ తాగుతున్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్‌..

కాఫీ ప్రియులకు శుభవార్త…. ! కాఫీ చాలాకాలంనుండి తాగే వారికి ఎండోమెట్రియల్ కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని ఒక తాజా పరిశోధన చెపుతోంది. అధికబరువు, ఈస్ట్రోజన్ మరియు ఇన్సులిన్ సంబంధిత కేన్సర్లనుండి రక్షణకు కాఫీ దివ్యమైన ఔషధం అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ ఎడ్వర్డ్ జియోవానుక్కి వెల్లడించారు. ఇప్పటికే కాఫీ శరీరంలోని ఇన్సులిన్ ను ప్రభావిస్తుండటంతో దానిని డయాబెటీస్ కు మెడిసిన్ గా కూడా పరిగణిస్తున్నట్లు ఈ సీనియర్ రీసెర్చర్ తన స్టడీలో … Read more

ఆ రకానికి చెందిన మిర‌ప పొడిని తీసుకుంటే హార్ట్ ఎటాక్స్ రావ‌ట‌..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది బాధ‌ప‌డుతున్న వ్యాధుల్లో హార్ట్ ఎటాక్ కూడా ఒక‌టి. అది ఎప్పుడు వ‌స్తుందో, ఎలా వ‌స్తుందో తెలియ‌దు. కానీ ఒక‌సారి వ‌స్తే మాత్రం గుండెకు చాలా తీవ్ర‌మైన న‌ష్టం క‌లుగుతుంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్‌ల కార‌ణంగా ఏటా కొన్ని ల‌క్ష‌ల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఒక్క అమెరికాలోనే ఏటా 6 ల‌క్ష‌ల మంది హార్ట్ ఎటాక్స్ కార‌ణంగా మ‌ర‌ణిస్తున్నారు. మ‌రో 7.20 ల‌క్ష‌ల మంది కొత్త‌గా హార్ట్ ఎటాక్‌ల బారిన … Read more

క‌ల‌వ‌ర‌పెడుతోన్న స‌ర్వే.. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న షుగ‌ర్ వ్యాధి బాధితుల సంఖ్య‌..

భారతదేశాన్ని ప్రపంచ డయాబెటిక్ దేశాల రాజధానిగా ప్రకటించిన తర్వాత దేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య మరింత పెరిగింది. చాలా మందిలో అతి చిన్న వయసులోనే అంటే షుమారు 25 సంవత్సరాలకే ఈ వ్యాధి చిహ్నాలు చూపుతున్నాయి. దేశంలో షుమారు 62.4 మిలియన్ల జనాభా డయాబెటీస్ వ్యాధితో బాధ పడుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి సంస్ధ నిర్వహించిన ఒక స్టడీ చెపుతోంది. సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ వ్యాధి గతంలో 35 సంవత్సరాల వయసునుండి వ్యాప్తి … Read more

బీర్ తాగితే గుండెకు మంచిదేనా..?

ప్రతిరోజూ రెండే గ్లాసుల బీరు తాగితే, గుండె సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయట. రీసెర్చర్లు ప్రపపంచ వ్యాప్తంగా రెండు లక్షల మంది బీరు తాగేవారి అలవాట్లను స్టడీ చేశారట. బీరు కూడా వైన్‌ వలెనే ప్రతిరోజూ కొద్దిపాటిగా అంటే రెండు గ్లాసులు మాత్రమే తాగే వారికి గుండెజబ్బుల సమస్యలు 31 శాతం తగ్గినట్లు కనుగొన్నారు. బీరు అసలు ఆరోగ్యానికి ఎందుకు మంచిది? అంటే…బీరులో వాస్తవంగా వుండేది కొవ్వు, పీచు లేని స్వచ్ఛమైన ప్రొటీన్లు. వాటితోపాటుగా కార్బోహైడ్రేట్లు, పొటాషియం, … Read more

శృంగార సామర్థ్యాన్ని పెంచే ఈ మెడిసిన్‌.. గుండె జ‌బ్బుల‌కు కూడా మంచిదేన‌ట‌..

రతి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి వయాగ్రా మెడిసిన్ వాడేయటం అందరికి సాధారణమైంది. ఈ మందు వాడితే రతి సామర్ధ్యం పెరగటమే కాదు, గుండెకు కూడా మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు. వయాగ్రా మెడిసిన్ లోని కొన్ని పదార్ధాలు గుండె కణాలలో గల జైంట్ ప్రొటీన్ తితిన్ ను ఉత్పత్తి చేసే ఒక ఎంజైమును యాక్టివేట్ చేస్తాయని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆర్ యుబి ఇన్ స్టిట్యూట్ ఫిజియాలజీ లోని పరిశోధకుడు వుల్ఫ్ గాంగ్ లింకే తాము ఈ పరిశోధనలను … Read more

వారంలో క‌నీసం 2 సార్లు అయినా శృంగారంలో పాల్గొనాల‌ట‌.. ఎందుకంటే..?

వివాహమైన జంటలలో అనేక సమస్యలు, ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు..ఈ సమస్య నుంచి దూరం అవ్వాలంటే ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనాలని నిపుణులు అంటున్నారు.. హస్తప్రయోగం లేదా నగ్నంగా పడుకోవడం వంటివి ఈ రకమైన ఫలితాన్ని ఇవ్వలేవని పరిశోధన ఫలితాలు చూపిస్తున్నాయి… సెక్స్ తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు నిద్రను వేగవంతం చేస్తాయి. అయితే, ఈ హార్మోన్లు హస్తప్రయోగం ద్వారా ఉత్పత్తి చేయబడవు. దాదాపు 159 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. సెక్స్ తర్వాత 15 … Read more

త‌క్కువ ఆహారం తింటే ఎక్కువ రోజులు జీవిస్తార‌ట‌.. ఆయుర్దాయం కూడా పెరుగుతుంద‌ట‌..

అధిక బరువు తగ్గించుకోవాలనుకునేవారు సింపుల్ గా చేయాల్సింది….వ్యాయామాలు చేయటం కంటే కూడా తక్కువగా తినాలని పేరొందిన ఇంగ్లండ్ దేశంలోని వైద్యులు లార్డ్ మెకల్ చెపుతున్నారు. అధిక బరువును అధిగమించాలంటే, ఇంగ్లాండ్ దేశంలో ప్రభుత్వం చేపడుతున్న వ్యాయామాల కార్యక్రమాలను కూడా ఈయన విమర్శించారు. రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తే మొండి వ్యాధులు….గుండె సంబంధిత వ్యాధులు మరియు టైప్ 2 డయాబెటీస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయని పరిశోధనలు శాస్త్రీయంగా నిరూపించినప్పటికి ఈయన వ్యాయామాలపై తన విమర్శలు చేశారు. రెగ్యులర్ … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం.. ఈ పండ్లు..

చూసేందుకు చక్క‌ని ఎరుపు రంగులో స్ట్రాబెర్రీలు అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తుంటాయి. ఈ పండ్ల‌ను తింటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఈ పండ్లు వ‌ర‌మ‌ని వారు అంటున్నారు. మ‌ధుమేహం ఉన్న‌వారు స్ట్రాబెర్రీల‌ను తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చ‌ని అంటున్నారు. అందరిని ఆకర్షించేదిగా వుంటూ విరివిగా దొరికే స్ట్రాబెర్రీస్ డయాబెటీస్ వ్యాధిని నిరోధించడం, లేదా నియంత్రించడమే కాక వయస్సు … Read more

విప‌రీతంగా పెరిగిపోతున్న డ‌యాబెటిస్ వ్యాధి గ్రస్తుల సంఖ్య‌.. ఏం చేయాలి..?

ప్రస్తుతమున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఉత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల మానవుడు ఆరోగ్యం బారిన పడుతున్నాడు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పుల చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్‌ల‌ బారిన పడేవారు … Read more

డ‌యాబెటిస్ మందుల‌ను వాడే వారికి క్యాన్స‌ర్ ముప్పు..?

అరవై ఏళ్ళు దాటిన వారికి డయాబెటీస్, అధిక బరువు రెండూ చేరితే బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని స్వీడన్ లో చేసిన ఒక రీసెర్చి తెలుపుతోంది. రీసెర్చర్లు డయాబెటీస్ కు వాడే మందు కేన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తోందని కనిపెట్టారు. రక్తంలో తక్కువ కొవ్వు పదార్ధాలున్నవారికి ఈ రిస్క్ అధికంగా వుంటుందని కూడా వారు తెలిపారు. పరిశోధకులు డయాబెటీస్, అధిక బరువు రెండూ వున్న వ్యక్తులపై విస్తృత పరీక్షలు జరిపి ఈ రెండు రోగాలకు కేన్సర్ కు … Read more