డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్న యువత.. అందుకు ప్రధానం కారణం ఇదే..!
భారత దేశంలో డయాబెటీస్ వ్యాధి బాగా ప్రబలిపోతోంది. దీనికి కారణం జీవన విధానాలలో మార్పు రావటమేనంటున్నారు వైద్య నిపుణులు. భారతీయులు కొత్త జీవన విధానంలో గతంలో కంటే కూడా ఆహారాలు అధికంగా తింటున్నట్లు, కాని దానికి తగ్గ శారీరక శ్రమ చేయటంలో అశ్రధ్ద కనపరుస్తున్నట్లు అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రజలు 40 సంవత్సరాల వయసు దాటిందంటే ప్రతి సంవత్సరం షుగర్ వ్యాధి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. అయితే, అధిక బరువు, కుటుంబంలో ఇతరులకు … Read more









