డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్ ఇవి.. ఎలా తీసుకోవాలంటే..?

డయాబెటిస్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ దీర్ఘ కాలిక సమస్యతో బాధపడుతున్నారు. దీనివలన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేయడానికి తగినంత ఇన్సులిన్ ను ప్రొడ్యూస్ చేయలేదు. వైద్యులు అలాగే నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ కండిషన్ ను మేనేజ్ చేయడానికి వివిధ రకాల డైట్ ను అలాగే లైఫ్ స్టైల్ మార్పులను కూడా సజెస్ట్ చేస్తారు. తీపి పదార్థాలను అలాగే డ్రింక్స్ ను అవాయిడ్ చేయడం వాటిలో ముఖ్యమైనది. అలాగే బ్లడ్ షుగర్ … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. ఉద‌యం అధికంగా ఆహారం తినండి..

అధికంగా ఉన్న శ‌రీర బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. కొంద‌రైతే ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చ‌ని భావిస్తుంటారు. అయితే అందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవ‌డం మానేస్తే అధిక బ‌రువు పెరుగుతారు త‌ప్ప, బ‌రువు త‌గ్గ‌ర‌ని వారంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు ప‌రిశోధ‌కులు ఈ విషయంపై తాజాగా ప‌రిశోధ‌న‌లు చేసి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు కూడా. జ‌ర్మ‌నీకి చెందిన లుబెక్ యూనివ‌ర్సిటీ … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి త్వ‌ర‌గా వృద్దాప్యం వ‌చ్చేస్తుంద‌ట‌.. ఎందుకంటే..?

జీవన విధానం అనారోగ్యంగా వుంటే వయసుకు మించిన ముసలితనం ముఖంలో కనపడుతుందని పరిశోధకులు చెపుతున్నారు. ప్రత్యేకించి బ్లడ్ షుగర్ స్ధాయి సాధారణంకన్నా అధికంగా వుంటే అధికంగా వున్న ప్రతి మిలిమోల్ లీటర్ కు 5 నెలల వయసు అధికంగా ముఖంలో కనపడుతుందని చెపుతున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్ సాధారణంగా వున్న వారు వీరికంటే ఒక సంవత్సరం వయసు తక్కువున్నట్లు ముఖంలోని కవళికలు చెపుతున్నాయట. ఈ అధిక వయసు చూపటానికి కారణం అధికంగా వున్న బ్లడ్ షుగర్ చర్మం … Read more

మ‌స్కిటో కాయిల్స్ ఉప‌యోగించ‌డం చాలా ప్ర‌మాద‌మ‌ట‌.. వీటితో ఏం జ‌రుగుతుందంటే..?

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే దోమ‌లు బాగా ఉంటాయి. అవి కుట్టాయంటే.. జ్వరాలు వస్తాయి. ఈ బాధ తట్టుకోలేక అందరూ ఇక మార్కెట్‌లో దొరికే మస్కిటో స్ర్పే, కాయిల్స్‌ తెచ్చుకుంటాం. కాయిల్స్‌ స్మెల్‌కి దోమలు చస్తాయో లేదో కానీ..కొందరికి ఆ వాసనకు ఇట్టే నిద్రవచ్చేస్తుంది. మరికొందరికి వాసన రాగానే..తలనొప్పి వచ్చేస్తుంది. ఇది పక్కన పెడితే..అసలు ఈ మస్కిటో కాయిల్స్‌ మనకు చాలా ప్రమాదకరమట..నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. దోమలను చంపే మస్కిటో కాయిల్స్ శరీరానికి చాలా హానికరం … Read more

మీకు డ‌యాబెటిస్ ఉందా.. అయితే హైబీపీ వ‌చ్చే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..

సాధారణంగా డయాబెటీస్ వున్న వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం కూడా వుందని రీసెర్చర్లు చెపుతున్నారు. వారు చేసిన ఒక స్టడీలో 60 శాతం మందికి రెండు వ్యాధులు వున్నట్లు తేలింది. డయాబెటీస్ రోగులు వారి బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ లెవెల్ ను ఎప్పటికపుడు పరీక్షించుకుంటూ, ఆహార పరంగాను, వ్యాయామ పరంగాను చర్యలు చేపట్టాలి. సరైన ఆహారాలు తీసుకుంటూ జీవన విధానం మార్చుకుంటే ఈ రెండు వ్యాధులు నియంత్రించబడతాయి. ఈ రెండు వ్యాధులకు మూల కారణం … Read more

బీర్ ను అప్పుడ‌ప్పుడు ఒక గ్లాస్ తాగితే మంచిదేన‌ట‌..!

అప్పుడ‌ప్పుడు ఒకటి లేదా రెండు గ్లాసుల బీరు తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదని తాజాగా చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వీరు చేసిన పరిశోధనలో బీరు తాగిన వారి గుండె పోటు రిస్కు 31 శాతం తగ్గినట్లు తేలింది. పరిశోధనలో సుమారు రెండు లక్షలమంది బీరు తాగే వ్యక్తుల అలవాట్లను స్టడీ చేశారు. బీరు ఎందుకు మంచిదంటే, బీరులో సహజ యాంటీఆక్సిడెంట్లు కూడా వుంటాయట. రక్తనాళాలు గట్టిపడకుండా చేస్తాయట. అది కొవ్వు, ఫైబర్ లేకుండా వుండి కొద్దిపాటి ప్రొటీన్లు … Read more

ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఇన్‌స్టంట్‌గా త‌గ్గించుకోవాలంటే… ఇలా చేయండి చాలు..!

ఆఫీసుల్లో ప‌నిచేసే వారికి నిత్యం వివిధ సంద‌ర్భాల్లో ఆందోళ‌న‌, ఒత్తిడి ఎదుర‌వ‌డం మామూలే. ఆ మాట కొస్తే అస‌లు ఏ ప‌ని చేసినా ఆ మాత్రం ఒత్తిడి, ఆందోళ‌న ఉంటాయి. వాటిని త‌గ్గించుకునేందుకు చాలా మంది ఎంట‌ర్‌టైన్‌మెంట్ దిశ‌గా ప‌రుగులు తీస్తారు. కొంద‌రు సినిమాలు చూస్తే, కొంద‌రు మంచి భోజ‌నం చేస్తారు. ఇంకొంద‌రు టూర్ వేస్తారు, మ‌రికొంద‌రు గేమ్స్ ఆడ‌తారు. అనేక మంది ర‌క ర‌కాలుగా త‌మ‌కు క‌లిగే ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆయా మార్గాల‌ను … Read more

డ‌యాబెటిస్ ఉందా.. అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..

ప్రతి 100 మంది డయాబెటిక్ రోగులలోను 40 మంది గుండె పోటుతో మరణిస్తున్నారట. ఛాతీ నొప్పి లేదా ఆంగినా వంటి లక్షణాలు కూడా వీరిలో కనపడకుండా మరణం సంభవిస్తోందంటున్నారు వైద్య నిపుణులు. వచ్చేటటువంటి గుండెపోటు కూడా తీవ్ర స్ధాయిలో వచ్చి వైద్యానికి సైతం ఎట్టి సమయం ఇవ్వటం లేదట. షుగర్ వ్యాధి కలవారిలో 80 శాతం మరణాలు గుండె జబ్బు కారణమేనని తెలుపుతున్నారు. డయాబెటిక్స్ రోగులలో గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ వ్యక్తులకంటే, 10 నుండి 15 … Read more

బాగా డిప్రెష‌న్‌లో ఉంటే ఓదార్పు కోసం ఇలా చేయాల‌ట‌..!

నమ్మండి…నమ్మకపొండి! బ్రిటన్ దేశీయులు ప్రతిరోజూ 13 సార్లు కౌగలించుకుంటారని ఒక సర్వే చెపుతోంది. ఒక్కొక్క కౌగిలిగి 9.5 సెకండ్ల చొప్పున నెలకు సుమారు ఒక గంట కౌగిలింతలతో గడిపేస్తారట. ఇంత శారీరక టచ్ కలిగినా…ఇంకా మరిన్ని కౌగిలింతలకై వారు కోరుతున్నారని కూడా సర్వే తెలుపుతోంది. కౌగలింతకావాలనుకుంటే….69 శాతం ప్రజలు వారి డార్లింగుల వద్దకు, 14 శాతం సన్నిహిత మిత్రులవద్దకు 9 శాతం తమ తల్లుల వద్దకు చేరుతున్నట్లు డైలీ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. అవకాశం దొరికితే, బ్రిటనీయులు … Read more

షుగ‌ర్ వ్యాధి మందుల‌తో క్యాన్స‌ర్‌కు చెక్‌

సాధారణంగా షుగర్ వ్యాధి వచ్చిందంటే, దానికి సంబంధించి కొన్ని ఇతర వ్యాధులు కూడా వస్తూంటాయి. అయితే షుగర్ వ్యాధి నియంత్రణకు వాడే మెట్ ఫార్మిన్ మందుతో మహిళలలో వచ్చే బ్రెస్ట్ కేన్సర్ వ్యాధిని కూడా నయం చేయవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్ కు వాడే మందులద్వారా అనేక సహజ లేదా కృత్రిమ రసాయనాలవలన పెరిగే బ్రెస్ట్ కేన్సర్ కణాలను అరికట్టవచ్చునని ఒక తాజా పరిశోధన తెలిపింది. ఈ రీసెర్చి దక్షిణ కొరియా లోని సియోల్ … Read more