Ponnaganti Kura : ఈ ఆకుకూరను తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా.. నమ్మలేరు..!
Ponnaganti Kura : అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. ఈ కూర పొలాల గట్ల వెంట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ ఆకుకూరలో బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుకూరను పప్పుగా చేసుకోవచ్చు. అలాగే సలాడ్స్ లో కూడా వేసుకోవచ్చు. ఈ ఆకు కూరను ఎలా తీసుకున్నా వాటిలో … Read more









