Eye Twitching : స్త్రీలకు ఎడమకన్ను, పురుషులకు కుడికన్ను అదిరితే మంచిదా.. దాని వెనుక ఉన్న కథ ఏంటి..? కళ్లు అదరడానికి కారణాలు తెలుసుకోండి..
Eye Twitching : ఆడవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని.. మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది అని అనడం మనం వింటుంటాం. మనకి వాస్తు శాస్త్రం లాగే శకున శాస్త్రం కూడా ఉంది. దాని ప్రకారం మన కన్నే కాదు మగవారికి కుడివైపు శరీర భాగం, ఆడవారికి ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. దీనివెనుక రామాయణానికి సంబంధించి ఒక కథ చెబుతారు. శ్రీరామచంద్రుడు వానర సేనని తీసుకుని రావణుడి మీద యుద్ధానికి బయల్దేరినప్పుడు రావణాసురుడికి, … Read more









